HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Led India Eyes Series Win Over South Africa

Team India: మరో సీరీస్ పై టీమిండియా గురి

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మరో సీరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది.

  • Author : Naresh Kumar Date : 02-10-2022 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Team INdia
Team INdia

టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు మరో సీరీస్ విజయంపై టీమిండియా కన్నేసింది. సౌతాఫ్రికాపై తొలి టీ ట్వంటీలో ఘన విజయం సాధించిన భారత్ రెండో మ్యాచ్ లోనూ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. బుమ్రా గాయంతో వైదొలిగినప్పటికీ భారత బౌలింగ్‌ ఆకట్టుకుంటోంది. దీపక్ చాహార్, అర్ష దీప్ సింగ్, హార్షల్ పటేల్ తొలి మ్యాచ్ లో అదరగొట్టారు. తమదైన పేస్ తో చెలరేగిపోయారు. దీంతో బౌలింగ్ మరింత బలంగా మారడం టీమ్ మేనేజ్ మెంట్ కు సంతోషాన్ని ఇస్తోంది.

అటు బ్యాటింగ్ లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రపంచకప్‌కు ముందు అతని సూపర్‌ ఫామ్‌ భారత్ కు మేజర్ అడ్వాంటేజ్. మిగిలిన బ్యాటర్లకు తొలి మ్యాచ్ లో ఛాన్స్ రాలేదు. దీంతో అన్ని విభాగాల్లోనూ భారత్ మంచి ఫామ్ లో ఉండడంతో సీరీస్ విజయంపై అంచనాలున్నాయి. మరోవైపు భారత గడ్డపై మంచి రికార్డు ఉన్న దక్షిణాఫ్రికా తిరువనంతపురంలో పేలవమైన ఆటతీరుతో డీలాపడింది.

సిరీస్‌ చేజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్‌ పరంగా ఇబ్బందులు లేకపోయినా… బ్యాటింగ్‌ సఫారీలకు ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్‌ కు ఆతిథ్యం ఇస్తున్న బర్సాపారా స్టేడియంలో భారత్‌ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2017లో ఆస్ట్రేలియా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ ఓడిపోయింది. 2020లో భారత్, శ్రీలంక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు పడే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India vs south africa
  • rohit sharma
  • T20 series
  • team india

Related News

IND vs PAK U-19 World Cup

అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

  • Team India

    40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • Shivam Dube

    వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత

  • T20 World Cup

    టీ-20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

  • Sanju Samson

    టీమిండియాకు సంజూ శాంస‌న్ టెన్ష‌న్ ఉందా?

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd