Sports
-
Lawn Ball Gold: చరిత సృష్టించిన భారత లాన్ బౌల్స్ టీమ్
ఒక్కోసారి ఆటల్లో మనం ఊహించనివి జరుగుతాయి...ఒక్క మాటలో చెప్పాలంటే అద్బుతం జరిగిందనీ చెప్పొచ్చు.
Date : 02-08-2022 - 10:14 IST -
Ind Vs WI: మూడో టీ ట్వంటీ కూడా ఆలస్యమే
లగేజ్ లేట్ భారత్ , విండీస్ టీ ట్వంటీ సీరీస్ పై గట్టిగానే పడింది.
Date : 02-08-2022 - 5:06 IST -
India in CWG: బ్యాడ్మింటన్, టీటీ , లాన్ బౌల్స్ ఫైనల్స్ లో భారత్
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ వరుస మెడల్స్ కు చేరువైంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో ఫైనల్ చేరింది.
Date : 02-08-2022 - 10:51 IST -
India CWG Medals: జుడోలో రెండు పతకాలు, వెయిట్ లిఫ్టింగ్ లో మరో కాంస్యం
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం తృటిలో చేజారింది. గోల్డ్ మెడల్‌పై ఆశలు రేపిన జూడోకా సుశీల దేవి.. 48 కేజీల కేటగిరీలో సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది
Date : 02-08-2022 - 10:42 IST -
Ind Vs WI: ఆరేసిన మెకాయ్…భారత్ ఓటమి
సొంత గడ్డపై వరుస పరాజయాలతో ఢీలా పడిన వెస్టిండీస్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. రెండో టీ ట్వంటీ లో భారత్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 02-08-2022 - 4:00 IST -
3rd Gold For India:ఎత్తారంటే పతకం రావాల్సిందే
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకూ 3 స్వర్ణాలతో సహా ఆరు పతకాలు సాధించారు. అంచనాలకు మించి కొందరు రాణిస్తే... మరికొందరు తమపై ఉన్న అంచనాలను అందుకున్నారు.
Date : 01-08-2022 - 2:14 IST -
Ind Vs WI 2nd T20: మరో విజయంపై టీమిండియా కన్ను
కరేబియన్ గడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఇవాళ రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. సిరీస్‌లో ఆధిక్యమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది.
Date : 01-08-2022 - 2:06 IST -
CWG Hockey: ఘనాపై భారత్ హాకీ జట్టు భారీ విజయం విజయం
కామన్ వెల్త్ గేమ్స్ మెడల్ హంట్ ను భారత హాకీ జట్టు గ్రాండ్ విక్టరీతో మొదలు పెట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది.
Date : 01-08-2022 - 5:54 IST -
CWG Cricket: భారత మహిళల చేతిలో చిత్తుగా ఓడిన పాక్
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Date : 31-07-2022 - 8:17 IST -
Another Gold @CWG: కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్లు అదరగొడుతున్నారు. మహిళల విభాగంలో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలిస్తే.. తాజాగా పురుషుల విభాగంలో యువ వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రీ సంచలనం సృష్టించాడు.
Date : 31-07-2022 - 4:29 IST -
Mirabai Chanu : కట్టెలు మోసిన చేతులతో పతకాల వేట
బరువులు ఎత్తడం అమ్మాయిల వల్ల ఏమవుతుంది.. అనే వారందరికీ ఆమె కెరీర్ ఓ ఉదాహరణ. 11 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ మొదలుపెట్టి ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది వారి కుటుంబం కలను సాకారం చేసింది. వంట కోసం దుంగలు మోసిన చేతులతోనే అంతర్జాతీయ క్రీడావేదికపై పతకాలు కొల్లగొడుతోంది. ఆమె ఎవరో కాదు మణిపూర్ మణిపూస మీరాబాయి చాను. సాధారణంగా తన కోసం, తన కుటుంబం కోసం
Date : 31-07-2022 - 12:44 IST -
CWG Silver Medal: వెయిట్ లిఫ్టింగ్ లో బింద్యారాణికి రజతం
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. రెండోరోజు మీరాబాయి చాను స్వర్ణం సాధించగా... సంకేత్ సర్గార్ రజతం, గురురాజా పుజారి కాంస్యం సాధించారు.
Date : 31-07-2022 - 11:38 IST -
Ind Vs Pak CWG: కామన్వెల్త్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరు
భారత్,పాకిస్థాన్... ఈ రెండు దేశాలూ క్రికెట్ నుంచి హాకీ వరకూ... ఏ క్రీడల్లో ఎక్కడ తలపడినా ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 31-07-2022 - 9:30 IST -
CWG Silver Medalist: కిళ్ళీలు కడుతూ పతకం సాధించాడు
మన దేశంలో అంతర్జాతీయ క్రీడావేదికలపై సత్తా చాటుతున్న వారిలో ఎక్కువ శాతం కింది స్థాయి నుంచి వచ్చినవారే.. మట్టిలో మాణిక్యం పదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తుంటారు.
Date : 31-07-2022 - 8:30 IST -
Zimbabwe Tour: రోహిత్, కోహ్లీతో సహా సీనియర్లకు రెస్ట్, జింబాబ్వే టూర్‌కు సారథిగా ధావన్
జింబాబ్వే టూర్‌కు భారత జట్టును ప్రకటించారు. అంతా ఊహించినట్టుగానే కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చినా అవి వాస్తవం కాదని తేలింది. కోహ్లీ విశ్రాంతి సమయాన్ని పొడిగిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోహ్లీ ఆసియాకప్‌తోనే మళ్ళీ మైదానంలో అడుగుపెట్టన
Date : 31-07-2022 - 5:45 IST -
CWG Gold Medal: భారత్‌కు తొలి స్వర్ణం… గోల్డ్ గెలిచిన మీరాబాయి చాను
కామన్వెల్త్గేమ్స్లో భారత్ స్వర్ణాల ఖాతా తెరిచింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ గెలిచింది.
Date : 30-07-2022 - 11:24 IST -
CWG Bronze: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో రెండోరోజు వెయిట్ లిఫ్టర్లు సత్తా చాటారు.
Date : 30-07-2022 - 9:35 IST -
Weightlifter Sanket Sargar: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది వెయిట్ లిఫ్టింగ్‌లో భారత అథ్టెల్ సంకేత్ మహాదేవ్ సర్గార్ రజతం సాధించాడు.
Date : 30-07-2022 - 5:30 IST -
Saurav Ganguly:మళ్లీ బ్యాట్ పట్టనున్న దాదా
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఛారిటీ మ్యాచ్‌లో దాదా ఆడనున్నాడు.
Date : 30-07-2022 - 3:39 IST -
Rohit Sharma Record : హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
ఇంగ్లాండ్ టూర్ తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ జట్టులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నట్టే కనిపిస్తున్నాడు. టీ ట్వంటీ ల్లో చాలా కాలంగా హాఫ్ సెంచరీ చేయని హిట్ మ్యాన్ విండీస్ పై తొలి మ్యాచ్ లో సత్తా చాటాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ అర్ధ శతకం సాధించాడు
Date : 30-07-2022 - 10:42 IST