HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gutted Bumrah Responds To Disappointing Injury News

Jasprit Bumrah: స్పందించిన బుమ్రా.. త్వ‌ర‌లోనే జ‌ట్టుతో క‌లుస్తా..!

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూర‌మైన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

  • Author : Hashtag U Date : 05-10-2022 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bumrah On Fire
Bumrah On Fire

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూర‌మైన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే బీసీసీఐ చెప్పిన ఈ వార్త‌ను అటు టీమిండియా.. ఇటు క్రికెట్ అభిమానుల‌కు నిరాశ‌కు గురిచేసింది. వెన్నుముక గాయం కార‌ణంగా సౌతాఫ్రికా టీ20 సిరీస్ నుంచి దూర‌మైన విష‌యం తెలిసిందే. అయితే బుమ్రా స్థానంలో బీసీసీఐ సెలెక్ట‌ర్లు సిరాజ్‌ను తీసుకున్నారు.

గాయం నుంచి పేస‌ర్ బుమ్రా కోలుకోవాలంటే 4 నుంచి 6 వారాల స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అధికారులు కూడా బుమ్రాను.. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి జ‌ర‌గబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు దూర‌మైన‌ట్లు ప్ర‌క‌టించారు. తాజాగా ఈ అంశంపై బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌కు దూరం అయినా ధైర్యంగానే ఉన్నానని పేర్కొన్నాడు. త్వరలోనే గాయం నుంచి కోలుకుని జట్టుతో క‌లుస్తాన‌ని ఆశాభావం వ్యక్తం చేశాడు.

బుమ్రా మాట్లాడుతూ.. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోతున్నందుకు కాస్త బాధ‌గానే ఉంది. అయినా నేను ధైర్యం కోల్పోలేదు. నేను కోలుకోవాలని కోరుకుంటూ మద్దతుగా నిలుస్తున్నా నా టీమ్ స‌భ్యుల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు.. ఆత్మీయులందరికీ ధన్యవాదాలు. గాయం నుంచి త్వరలోనే కోలుకుని నా జట్టుతో క‌లుస్తా. వారిని ఉత్సాహపరుస్తా అంటూ ట్విట్ట‌ర్‌ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే బుమ్రా స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు మరో ఆటగాడిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉంది. అయితే.. బుమ్రా టీ20 వ‌ర‌ల్ట్‌క‌ప్‌కు లేక‌పోవ‌టం టీమిండియాకు పెద్ద లోటేన‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d

— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bumrah responds
  • India T20 World Cup Squad
  • Jasprit Bumrah
  • team india

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd