Sports
-
PV Sindhu Wins Gold: శభాష్ సింధు.. కామన్వెల్త్ లో పీవీ సింధు సంచలనం!
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ప్లేయర్స్ అదరగొడుతున్నారు.
Published Date - 03:23 PM, Mon - 8 August 22 -
CWG 2022: టేబుల్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం కొల్లగొట్టిన ఆచంట శరత్, శ్రీజ ఆకుల..!!
టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్, కామన్వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించగా, మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీజ ఆకులతో కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
Published Date - 02:07 AM, Mon - 8 August 22 -
CWG T20 : గోల్డెన్ చాన్స్ మిస్, రజతంతో సరిపెట్టుకున్న వుమెన్స్ టీమిండియా..!!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో టీమిండియా వుమెన్స్ టీం 9 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Published Date - 02:00 AM, Mon - 8 August 22 -
India vs WI: చివరి టీ ట్వంటీ లోనూ భారత్ గ్రాండ్ విక్టరీ
కరేబియన్ టూర్ ను టీమిండియా ఘనంగా ముగించింది. వన్డే సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా టీ ట్వంటీ సీరీస్ లో 4-1 తో విజయం సాధించింది.
Published Date - 12:22 AM, Mon - 8 August 22 -
Rohit Sharma: రో’హిట్’…సూపర్‌హిట్
టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే.. టీ20 ఫార్మెట్ ఏదైనా హిట్ కొట్టడమే ఆయనకు తెలుసు. అందుకే ఆయనను హిట్ మ్యాన్‌గా.. అభిమానులు ముద్దుగా పిలుస్తారు.
Published Date - 10:30 PM, Sun - 7 August 22 -
CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం
టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే అవకాశం తృటిలో కోల్పోయిన భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం కలను నెరవేర్చుకుంది.
Published Date - 10:25 PM, Sun - 7 August 22 -
CWG GOLD: అమిత్, నీతూ గోల్డెన్ పంచ్
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మహిళల విభాగంలో నీతూ, పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ స్వర్ణాలు కైవసం చేసుకున్నారు
Published Date - 08:14 PM, Sun - 7 August 22 -
CWG 2022 : మరోసారి సత్తాచాటిన తెలంగాణ బిడ్డ….భారత్ కు మరో స్వర్ణం..!!
కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ఆదివారం భారత్ కు పతకాల వర్షం కురుస్తోంది. బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న విమెన్స్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం సొంతం చేసుకుంది.
Published Date - 07:29 PM, Sun - 7 August 22 -
CWG Triple Jump: ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం.. జావెలిన్ త్రోలో కాంస్యం
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది.
Published Date - 06:00 PM, Sun - 7 August 22 -
T20 Series Win: టీ ట్వంటీ సీరీస్ కూడా మనదే
కరేబియన్ టూర్ లో టీమిండియా మరో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Published Date - 11:08 AM, Sun - 7 August 22 -
India Hockey: ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ హాకీ టీమ్ పతకానికి అడుగు దూరంలో నిలిచింది. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది.
Published Date - 06:09 AM, Sun - 7 August 22 -
Wrestling Gold: రెజ్లింగ్ లో మరో స్వర్ణం… టీటీ లో ఖాయమైన రెండో మెడల్స్
కామన్ వెల్త్ గేమ్స్ రెజ్లింగ్ లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది.
Published Date - 10:46 PM, Sat - 6 August 22 -
India In CWG Finals: కామన్ వెల్త్ గేమ్స్ క్రికెట్ ఫైనల్లో భారత్.?
కామన్ వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ లో భారత్ కు మెడల్ ఖాయమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఇండియా
Published Date - 08:28 PM, Sat - 6 August 22 -
CWG Silver Medals: అథ్లెటిక్స్ లో మరో రెండు పతకాలు
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.
Published Date - 07:08 PM, Sat - 6 August 22 -
CWG Hockey Controversy: అంపైరింగ్ తప్పిదంపై భారత్ ఆగ్రహం
కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఫలితంపై వివాదం నెలకొంది. అంపైరింగ్ తప్పిదాలు ఆస్ట్రేలియాకు విజయాన్నందించాయి.
Published Date - 04:41 PM, Sat - 6 August 22 -
Rohit Sharma: సిరీస్‌కు అడుగుదూరంలో భారత్
కరేబియన్ టూర్లో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. వన్డే సిరీస్ తరహాలోనే తన జోరు కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీ సిరీస్‌కు అడుగుదూరంలో నిలిచింది.
Published Date - 01:08 PM, Sat - 6 August 22 -
CWG 2022: హ్యాట్రిక్ మెడల్ సాధించిన భజరంగ్ పూనియా…65 కేజీల రెజ్లింగ్ లో బంగారు పతకం..!!
కామన్వెల్త్ గేమ్స్ 2022 8వ రోజు భారత రెజ్లర్ లు మెడల్స్ తో తమ సత్తా చాటుతున్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న CWG 2022లో పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు భజరంగ్ పునియా స్వర్ణం దక్కించుకున్నాడు.
Published Date - 05:22 AM, Sat - 6 August 22 -
Clash at CWG 2022: హాకీ మ్యాచ్‌లో బాహాబాహీ
కామన్వెల్త్ గేమ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
Published Date - 08:28 PM, Fri - 5 August 22 -
T20 Asia Cup: ఆసియాకప్ టీమ్‌లో చోటు దక్కేదెవరికి ?
ఆసియా కప్ కోసం భారత జట్టును సోమవారం ప్రకటించనున్నారు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు ఇదే మేజర్ టోర్నీ కావడంతో జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.
Published Date - 04:39 PM, Fri - 5 August 22 -
CWG Long Jump: లాంగ్ జంప్ లో భారత్ కు రజతం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధిస్తే... తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మరో మెడల్ వచ్చి చేరింది.
Published Date - 10:33 AM, Fri - 5 August 22