Sports
-
Deepak Hooda: హుడా ఖాతాలో అరుదైన రికార్డ్
భారత క్రికెటర్ దీపక్ హుడా అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
Published Date - 01:15 PM, Sun - 21 August 22 -
PV Sindhu on Love & Marriage: అలీతో సరదాగా షోలో పీవీ సింధు.. ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పీవీ సింధు.. తెలుగువారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారినిగా పీవీ సింధు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
Published Date - 07:15 AM, Sun - 21 August 22 -
IND v ZIM, 2nd ODI: రెండో వన్డేలోనూ భారత్ దే విజయం…సీరీస్ కైవసం!
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ కె.ఎల్ రాహుల్ జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
Published Date - 09:16 PM, Sat - 20 August 22 -
Ind Vs Zim 2nd ODI 1st Innings: టీంఇండియా దెబ్బకు జింబాబ్వే ఆల్ ఔట్..
కొత్త బంతితో దీపక్ చాహర్ అద్భుతంగా రాణించాడు. ఫలితంగా 10 వికెట్ల విజయాన్ని నమోదు చేసింది.
Published Date - 04:35 PM, Sat - 20 August 22 -
Mohammed Siraj: కౌంటీ క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వనున్న సిరాజ్
క్రికెట్ లో టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్ ప్రతిభకు ప్రామాణికంగా చెబుతారు.
Published Date - 11:18 AM, Fri - 19 August 22 -
Viral Video: కేఎల్ రాహుల్ చేసిన పనికి..సర్వత్రా ప్రశంసలు..!!వైరల్ వీడియో..!!
కెఎల్ రాహుల్....జింబాబ్వే సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన ఓ చిన్న పనితో ప్రచారంలోకి వచ్చారు.
Published Date - 10:16 AM, Fri - 19 August 22 -
Dhanashree-Chahal: ధనశ్రీకి విడాకులు వట్టి మాటలే.. లెగ్ స్పిన్నర్ చహల్ క్లారిటీ!
భారత క్రికెట్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విడాకులు తీసుకోనున్నాడా? అంటూ కథనాలు వస్తున్నాయి.
Published Date - 06:15 AM, Fri - 19 August 22 -
Shikhar Dhawan: గబ్బర్ అరుదైన రికార్డు
వన్డే క్రికెట్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ జోరు కొనసాగుతోంది. జింబాబ్వేతో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ అరుదైన మైలురాయి అందుకున్నాడు.
Published Date - 11:20 PM, Thu - 18 August 22 -
Virat Kohli: కోహ్లీ@ 14 ఏళ్ళు… ఎమోషనల్ వీడియో
భారత క్రికెట్లో రికార్డుల రారాజు అనగానే గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్... సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాడు.
Published Date - 11:17 PM, Thu - 18 August 22 -
India Vs Zim: లి వన్డేలో టీమిండియా ఘనవిజయం
జింబాబ్వే టూర్‌ను భారత గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది.
Published Date - 07:11 PM, Thu - 18 August 22 -
KL Rahul: జింబాబ్వేతో వన్డే సిరీస్.. రాహుల్ ఫిట్ నెస్ , కెప్టెన్సీకి తొలి పరీక్ష
వరుస పర్యటనలతో బిజీగా ఉన్న టీమిండియా ఇప్పుడు మరో సీరీస్ కు రెడీ అయింది. ఇవాళ్టి నుంచే జింబాబ్వే తో వన్డే సీరీస్ ఆడనుంది.
Published Date - 02:43 PM, Thu - 18 August 22 -
Indian Football: ఏఐఎఫ్ఎఫ్ సస్పెన్షన్… సుప్రీం కీలక ఆదేశాలు
ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై ఫిఫా నిషేధం విధించడంతో భారత ఫుట్ బాల్ ప్రమాదంలో పడింది.
Published Date - 02:20 PM, Wed - 17 August 22 -
Vinod Kambli: ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న సచిన్ స్నేహితుడు
అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటేనే ఏ వ్యక్తి కెరీర్ అయినా నిలబడుతుంది.
Published Date - 02:17 PM, Wed - 17 August 22 -
Asia Cup 2022: భారత్, పాక్ మ్యాచ్ పై గంగూలీ ఏమన్నాడంటే…
ఆసియాకప్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. శ్రీలంకలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సారి యుఏఈ వేదికగా టోర్నీ జరగబోతోంది.
Published Date - 02:13 PM, Wed - 17 August 22 -
FIFA Suspension: భారత్ ఫుట్‌బాల్ కొంపముంచిన పాలిటిక్స్
భారత ఫుట్‌బాల్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందా... క్రీడాసమాఖ్యల్లో తమ ఆధిపత్య ధోరణితో రాజకీయ నాయకులు ప్లేయర్స్ కెరీర్‌నే నాశనం చేస్తున్నారా...?
Published Date - 09:24 PM, Tue - 16 August 22 -
Saurav Ganguly: ఐసీసీ ఛైర్మన్ పదవా…అది నా చేతుల్లో లేదు
భారత క్రికెట్‌కు దూకుడు నేర్పించి విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ రిటైర్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు.
Published Date - 09:18 PM, Tue - 16 August 22 -
Hahare Water Crisis:నీటిని వృథా చేయొద్దు..భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం
జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లకు అనుకోని ఇబ్బంది వచ్చి పడింది.
Published Date - 02:08 PM, Tue - 16 August 22 -
Asia Cup:అట్లుంటది భారత్,పాక్ మ్యాచ్ అంటే… నిమిషాల్లోనే టిక్కెట్లు ఖతమ్
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ గురించి వేరే చెప్పాలా..సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ, రాజకీయ ప్రముఖుల వరకూ ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
Published Date - 02:05 PM, Tue - 16 August 22 -
FIFA : భారత ఫుట్ బాల్ పై ఫిఫా నిషేధం
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా భారత్ కు షాక్ ఇచ్చింది. అఖిల భారతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది
Published Date - 12:17 PM, Tue - 16 August 22 -
Who Slapped Taylor: రాస్ టేలర్ కొట్టింది అతనేనా ?
డకౌట్ అయినందుకు ఫ్రాంచైజీ ఓనర్ చెంపదెబ్బ కొట్టాడంటూ కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ చేసిన వ్యాఖ్యలు
Published Date - 07:45 AM, Tue - 16 August 22