HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Pujara

    Royal London One-Day Cup : పుజారా ధనాధన్ ఇన్నింగ్స్

    టెస్ట్ స్పెషలిస్ట్... వన్డేలకు కష్టమే... టీ ట్వంటీలకు అసలు సూట్ కాడు..ఇదీ చటేశ్వర పుజారాపై ఉన్న అభిప్రాయం.

    Published Date - 01:59 PM, Mon - 15 August 22
  • Ross Taylor

    Ross Taylor : ఆ ఫ్రాంచైజీ ఓనర్ నన్ను కొట్టాడు.. టేలర్ సంచలన వ్యాఖ్యలు

    న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తనను కొట్టాడని ఆరోపించాడు.

    Published Date - 10:42 AM, Sun - 14 August 22
  • Sourav Ganguly

    Saurav Ganguly: మళ్లీ కెప్టెన్ గా దాదా

    భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ...టీమిండియాకు దూకుడు నేర్పిన సారథి...దాదా కెప్టెన్సీ లో భారత్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకుంది.

    Published Date - 12:07 PM, Sat - 13 August 22
  • Team India Imresizer

    టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

    ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగా టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా యువ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 15 మంది జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఆసియా కప్ లో ఆకట్టుకోవాలి. అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ ఆసియా కప్ పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంది.

    Published Date - 12:01 PM, Sat - 13 August 22
  • Rishabh Urvashi Imresizer

    Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా, భారత క్రికెట్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది.

    Published Date - 05:40 PM, Fri - 12 August 22
  • KL Rahul

    Zimbabwe Tour : జింబాబ్వేతో వన్డే సిరీస్…జట్టును ప్రకటించిన బీసీసీఐ…కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!!!

    ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మొదలు కానున్న వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చారు.

    Published Date - 09:25 PM, Thu - 11 August 22
  • Rishabh Pant

    Rishabh Pant : ఆ హీరోయిన్‌కు పంత్ కౌంటర్‌.. పోస్ట్ డిలీట్‌..!!

    టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతాలా మధ్య ఏం జరుగుతోంది... నిజంగానే వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ నడుస్తుందా...ప్రస్తుతం బాలీవుడ్, క్రికెట్‌ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌.

    Published Date - 07:05 PM, Thu - 11 August 22
  • tata ipl 2022

    BCCI and IPL:విదేశీ లీగ్స్‌లోకి ఐపీఎల్ ఫ్రాంచైజీల ఎంట్రీ

    ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే.

    Published Date - 04:02 PM, Thu - 11 August 22
  • Harika Imresizer

    Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

    చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కాంస్య పతకం నెగ్గింది. తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో ఈ పతకాన్ని కైవసం చేసుకుంది.

    Published Date - 09:35 PM, Wed - 10 August 22
  • KL Rahul

    KL Rahul: ఫిట్ నెస్ టెస్ట్ పాసైతేనే…

    టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మళ్ళీ రెండు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఆసియాకప్ కోసం ఎంపికైన రాహుల్ ఇప్పుడు ఫిట్ నెస్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్నాడు.

    Published Date - 02:08 PM, Wed - 10 August 22
  • Serena

    Serena Williams:రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన సెరెనా

    మాజీ వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు పలకబోతోందా... తాజాగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే అవుననే అనిపిస్తోంది.

    Published Date - 01:43 PM, Wed - 10 August 22
  • Dhawan

    Shikhar Dhawan: సెలక్టర్లపై గబ్బర్ సంచలన వ్యాఖ్యలు

    భారత ఓపెనర్ శిఖర్ ధావన్ టీ ట్వంటీ కెరీర్ ఇక ముగిసినట్టేనా...యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైన వేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్లాన్స్ లో గబ్బర్ ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.

    Published Date - 12:48 PM, Wed - 10 August 22
  • Pv Sindhu Imresizer

    CWG 2022 : హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాడ్మింటన్ స్టార్స్‌కి ఘ‌న స్వాగ‌తం

    కామన్వెల్త్ గేమ్స్ (సిడబ్ల్యుజి)లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలు బర్మింగ్‌హామ్

    Published Date - 08:44 AM, Wed - 10 August 22
  • Virat Kohli

    Virat Kohli: సెంచరీ మ్యాచ్ తో ఫామ్ లోకి వస్తాడా ?

    కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్...ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్. ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో మళ్లీ కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

    Published Date - 04:50 PM, Tue - 9 August 22
  • Dhoni (1)

    MS Dhoni: చెస్ ఒలింపియాడ్ ముగింపు వేడుకలకు గెస్ట్ ఎవరో తెలుసా ?

    తొలిసారి ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్ ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయింది.

    Published Date - 03:15 PM, Tue - 9 August 22
  • Dance

    CWG 2022 Closing Ceremony: బై బై బర్మింగ్ హామ్…ముగింపు అదిరింది

    ఒలింపిక్ గేమ్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన పోటీలు కామన్వెల్త్ గేమ్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    Published Date - 12:09 PM, Tue - 9 August 22
  • Team India

    Asia Cup Squad: కోహ్లీ,కెఎల్ రాహుల్ ఇన్…బూమ్రా ఔట్ ఆసియాకప్ కు భారత జట్టు

    ఆసియాకప్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు.

    Published Date - 10:51 PM, Mon - 8 August 22
  • Cwggold Imresizer

    India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

    కామన్‌వెల్త్ గేమ్స్ ముగిసాయి.. అంచనాలకు తగ్గట్టే భారత్ ప్రదర్శన ఉన్నప్పటకీ గతంతో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గింది.

    Published Date - 10:24 PM, Mon - 8 August 22
  • Sarath Imresizer

    CWG TT Gold: టీటీలో శరత్ కమల్ కు గోల్డ్…హాకీలో రజతం

    కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమపై ఉన్న అంచనాలు నిలబెట్టుకున్నారు. పివి సింధు, లక్ష్యసేన్‌లతో పాటు పురుషుల డబుల్స్‌లోనూ గోల్డ్ మెడల్‌ భారత్ ఖాతాలోనే చేరింది.

    Published Date - 06:31 PM, Mon - 8 August 22
  • Common Wealth

    CWG Badminton Gold: బ్యాడ్మింటన్‌లో గోల్డెన్ మండే

    కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్ భారత షట్లర్లు అదరగొడుతున్నారు.

    Published Date - 05:47 PM, Mon - 8 August 22
← 1 … 319 320 321 322 323 … 376 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd