HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Virat Kohli Has Completed 7500 Runs For Rcb

SRH vs RCB: జయహో కోహ్లీ: @7500

ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ అనేక ఫీట్లు సాధించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 18-05-2023 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli Captaincy
Virat Kohli Captaincy

SRH vs RCB: ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లీ అనేక ఫీట్లు సాధించాడు. గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనత సాధించాడు.

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 7500 పరుగులు పూర్తి చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హైదరాబాద్‌ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈ ఫీట్ సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 187 పరుగుల ఛేజింగ్‌లో ఆర్సీబీ ఓపెనర్స్ విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లకు చమటలు పట్టించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక మైలురాయిని సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున 7500 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసీ ఆర్‌సీబీ జట్టుకు శుభారంభం అందించారు. మూడో ఓవర్లో కెప్టెన్ డుప్లెసీ పరుగుల వరద పారించాడు.

Virat Kohli completed 7500 runs for RCB [IPL + CLT20]

First player in the history for a team.

The Man, The Myth, The legend. pic.twitter.com/22c8iP3MeP

— Johns. (@CricCrazyJohns) May 18, 2023

13 ఓవర్ నాటికి ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 13 ఓవర్ నాటికి విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 65 పరుగులు 8 ఫోర్లు, 2 సిక్సులు చేస్తే.. ఫాఫ్ డుప్లెసీ 39 బంతుల్లో 69 పరుగులతో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో సత్తా చాటాడు.

Read More: SRH vs RCB: హెన్రిచ్ క్లాసెన్ సూపర్ సెంచరీ.. SRH లో ఆ నలుగురు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7500 runs
  • Du Plessis
  • IPL 2023
  • Live Score
  • RCB vs SRH
  • virat kohli

Related News

Anushka Sharma Dances Energetically with Kohli

Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఘన విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. వరుసగా రెండో కప్పును తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సాధించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత.. పిచ్‌పై ఎంత హంగామా జరిగిందో, అంతకు మించిన అసలైన సెలబ్రేషన్స్ ‘ఆఫ్టర్ పార్టీ’లో ఆవిష్కృతమయ్యాయి. కెప్టెన్ రజత్ పట

  • IPL Title for RCB for the Second Consecutive Time

    IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd