Sports
-
world cup 2023: డారిల్ మిచెల్ భారీ సెంచరీ
ధర్మశాల వేదికగా ఆసక్తికర మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ సమయంలో కివీస్ జట్టు ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర
Date : 22-10-2023 - 5:58 IST -
world cup 2023: ప్రపంచకప్‌లో షమీ రికార్డ్
ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. భారత జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
Date : 22-10-2023 - 5:29 IST -
world cup 2023: భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్..రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ
ధర్మశాల వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తన ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేసింది.
Date : 22-10-2023 - 4:03 IST -
Denmark Open: డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సవాల్‌కు తెరపడింది. తొలి రెండు గేమ్‌లు చాలా హోరాహోరీగా సాగాయి. కానీ, మూడో గేమ్‌లో అకస్మాత్తుగా కరోలినాకు ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇచ్చింది.
Date : 22-10-2023 - 11:59 IST -
Rohit- Virat- Shubman: ఈరోజు మ్యాచ్ లో టీమిండియాకు ఈ ముగ్గురే మెయిన్..!
ర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో రోహిత్, విరాట్, గిల్ (Rohit- Virat- Shubman) ఎవరూ రాణిస్తారో చూడాల్సి ఉంది.
Date : 22-10-2023 - 11:43 IST -
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రసవత్తర పోరు.. ఇరు జట్ల మధ్య బోలెడు రికార్డ్స్..!
వన్డే క్రికెట్‌లో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్లు నేడు 117వ సారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Date : 22-10-2023 - 11:18 IST -
India- New Zealand: నేడు న్యూజిలాండ్ తో టీమిండియా పోరు.. రెండు మార్పులతో బరిలోకి..? భారత్ జట్టు ఇదేనా..!
2023 ప్రపంచకప్‌లో ఈరోజు భారత్, న్యూజిలాండ్ (India- New Zealand) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
Date : 22-10-2023 - 6:58 IST -
world cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ కు మరో ఓటమి… ఇంగ్లాండ్ పై సఫారీల భారీ విజయం
వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఆటతీరుతో ఇంగ్లాండ్ ఓడిపోతోంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లీష్ టీమ్ 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
Date : 21-10-2023 - 10:58 IST -
world cup 2023: పోలీస్ ఓవరాక్షన్, సీరియస్ అయిన పాకిస్తానీ
చిన్నస్వామి వేదికగా ఆస్ట్రేలియా పాకిస్థాన్ లాంటి పటిష్టమైన టీమ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ మిచెల్ మార్ష్ చెరో సెంచరీ బాది భారీ స్కోరుకు పునాది వేశారు. డేవిడ్ వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163 భారీ స్కోర్ చేశాడు
Date : 21-10-2023 - 9:45 IST -
MS Dhoni: ధోనికి అరుదైన గౌరవం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
2011 ప్రపంచ కప్ లో ధోనీ కొట్టిన చివరి సిక్స్ ను ఏ భారతీయుడు మరిచిపోలేడు. 2011 ఏప్రిల్ 2 రాత్రి ముంబయిలోని వాంఖడే వేదికగా శ్రీలంక, భారత్ వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడ్డాయి.
Date : 21-10-2023 - 6:56 IST -
world cup 2023: హార్దిక్ స్థానంలో చోటు దక్కేది ఎవరికీ?
రేపు ఆదివారం ధర్మశాల మైదానంలో ఆతిథ్య భారత జట్టు, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది.
Date : 21-10-2023 - 6:12 IST -
world cup 2023: రేపు ధర్మశాలలో వర్షం పడే అవకాశం..
ప్రపంచ కప్‌లోటీమిండియా న్యూజిలాండ్‌తో ఐదవ మ్యాచ్ ఆడనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రేపు ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది.
Date : 21-10-2023 - 4:39 IST -
world cup 2023: మూడో వికెట్ కోల్పోయిన లంక.. టార్గెట్ 263
నెదర్లాండ్స్ శ్రీలంకకు 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ఒకానొక సమయంలో నెదర్లాండ్స్ జట్టు 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
Date : 21-10-2023 - 4:25 IST -
Beach Soccer : నేషనల్ గేమ్స్‌లోకి మరో కొత్త ఆట.. ఏదో తెలుసా ?
Beach Soccer : ఈనెల 26 నుంచి గోవా వేదికగా జరగనున్న నేషనల్ గేమ్స్‌లో మరో కొత్త స్పోర్ట్స్ ఈవెంట్ చేరింది.
Date : 21-10-2023 - 3:38 IST -
IND vs NZ: న్యూజిలాండ్- భారత్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ గుర్తుందా.. ఊహించని ట్విస్ట్ ల మధ్య మ్యాచ్ టై..!
ఈ మ్యాచ్ స్టోరీ తొమ్మిదిన్నరేళ్ల నాటిది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు (IND vs NZ) ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Date : 21-10-2023 - 1:42 IST -
BCCI: బీసీసీఐ గుడ్ న్యూస్, టీమిండియా ఆటగాళ్లకు మూడు రోజులు రెస్ట్
వరుస సీరిస్ లు, టెస్టులు, ఆ తర్వాత ప్రపంచ కప్ పోటీలతో టీమిండియా ఆటగాళ్లకు ఏమాత్రం విశ్రాంతి దొరకని పరిస్థితి.
Date : 21-10-2023 - 12:04 IST -
India Playing XI: రేపు న్యూజిలాండ్ తో మ్యాచ్.. భారత్ జట్టులోకి ఆ ఇద్దరు ప్లేయర్స్..?
ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ప్లేయింగ్ 11లో (India Playing XI) భారత్ కనీసం రెండు మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా ఆడకపోవడంతో మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్‌లను ప్లేయింగ్ 11లో చేర్చే అవకాశాలు పెరిగాయి.
Date : 21-10-2023 - 10:36 IST -
World Cup Points Table: వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు ఇవే.. రెండో స్థానంలో టీమిండియా..!
2023 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో పాకిస్థాన్ 62 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టిక (World Cup Points Table)లో నాలుగో స్థానంలో నిలిచింది.
Date : 21-10-2023 - 8:34 IST -
IND vs NZ: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ గణాంకాలు ఇవే.. 20 ఏళ్లుగా విజయం కోసం టీమిండియా ఎదురుచూపు..!
ప్రపంచ కప్ 2023లో భారత జట్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో (IND vs NZ) ఐదవ మ్యాచ్ ఆడనుంది.
Date : 21-10-2023 - 6:54 IST -
Australia: పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం.. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలు..!
ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్ ఆస్ట్రేలియా (Australia), పాకిస్థాన్ (Pakistan) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
Date : 21-10-2023 - 6:39 IST