Sports
-
IPL 2024: ఐపీఎల్ 2024కి సన్నాహాలు.. డిసెంబర్ 19న దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం..?
ఐపీఎల్ 2024కి (IPL 2024) సన్నాహాలు మొదలయ్యాయి. సన్నాహాల్లో బీసీసీఐ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 27-10-2023 - 9:34 IST -
PAK vs SA: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. సౌతాఫ్రికాతో పాక్ పోరు..!
దక్షిణాఫ్రికా పోరు పాకిస్థాన్‌తో (PAK vs SA) నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పాకిస్థాన్ పై తమ జట్టు 350 పరుగులు చేస్తుందని చెప్పాడు.
Date : 27-10-2023 - 6:46 IST -
World Cup 2023: ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం
World Cup 2023: ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాతుమ్ నిస్సాంక, సదీర అర్ధసెంచరీ భాగస్వా
Date : 27-10-2023 - 12:08 IST -
world cup 2023: లీగ్ మ్యాచులకు హార్దిక్ లేనట్లేనా?
5 విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ లోను సత్తా చాటాలని భావిస్తుంది. 4 మ్యాచులు ఆడి మూడు మ్యాచుల్లో ఓడిన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తదుపరి మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తుంది
Date : 26-10-2023 - 8:20 IST -
India vs Sri Lanka: అభిమానులకు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక మ్యాచ్ టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం..!
2023 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేసింది. నవంబర్ 2న శ్రీలంకతో టీమిండియా (India vs Sri Lanka) తలపడనుంది.
Date : 26-10-2023 - 12:24 IST -
Hardik Pandya: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కూ హార్దిక్ పాండ్యా దూరం..!
2023 ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడడం భారత జట్టు కష్టాలను మరింత పెంచింది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.
Date : 26-10-2023 - 10:21 IST -
Team India: లక్నో చేరుకున్న టీమిండియా.. 29న ఇంగ్లండ్‌తో భారత్ ఢీ..!
2023 ప్రపంచకప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది. ఇందుకోసం టీమిండియా (Team India) లక్నో చేరుకుంది.
Date : 26-10-2023 - 6:24 IST -
RICE Therapy: క్రికెటర్లకు ‘రైస్ థెరపీ’
క్రికెట్లో గాయాలు సర్వసాధారణం. కానీ ఒక ఆటగాడు ఇంజ్యుర్ అయితే ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుంది. ఆ ప్రభావం మ్యాచ్ గెలుపోటములను కూడా డిసైడ్ చేస్తుంది.ప్రపంచ కప్ కు ముందు టీమిండియా పరిస్థితి ఇదే.
Date : 25-10-2023 - 11:18 IST -
world cup 2023: ప్రపంచ కప్ చరిత్రలో అతి పెద్ద విజయం
ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. కంగారూ జట్టు బౌలర్ల ముందు నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ కేవలం 90 పరుగులకే కుప్పకూలింది.
Date : 25-10-2023 - 11:10 IST -
world cup 2023: మ్యాక్స్ వెల్ వేగవంతమైన సెంచరీ (44 బంతుల్లో 106)
వేదికగా ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ పై కంగారూ జట్టు 309 పరుగుల తేడాతో విజయం సాధించింది. గ్లెన్ మాక్స్ వెల్ విరుచుకుపడ్డాడు.
Date : 25-10-2023 - 10:59 IST -
world cup 2023: హార్దిక్ పాండ్య హెల్త్ రిపోర్ట్..
ప్రపంచ కప్ లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా తదుపరి మ్యాచ్ ని డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ ఆడిన ఐదు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. టీమిండియా చివరిగా
Date : 25-10-2023 - 10:45 IST -
Sunil Gavaskar: ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ సాధిస్తాడు: సునీల్ గవాస్కర్
ప్రపంచకప్‌లో భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు
Date : 25-10-2023 - 5:13 IST -
World Cup 2023: నెదర్లాండ్స్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు .ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.
Date : 25-10-2023 - 4:40 IST -
Virat Kohli: కింగ్ ఈజ్ కింగ్, ఇండియా మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ స్టార్ లో కోహ్లీకి టాప్ ప్లేస్
స్పోర్ట్స్ స్టార్స్ లిస్ట్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన భారత క్రికెటర్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Date : 24-10-2023 - 5:07 IST -
Irfan Pathan: ఆఫ్గాన్ జట్టుతో ఇర్ఫాన్ పఠాన్ సక్సెస్ సెలబ్రేషన్స్.. వీడియో చూశారా
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ జట్టు సంచలన విజయం నమోదు చేయడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.
Date : 24-10-2023 - 12:58 IST -
Wasim Akram: పాకిస్థాన్ జట్టుపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు, ప్రతిరోజూ 8 కిలోల మటన్ తింటారంటూ ఫైర్
దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ పాకిస్తాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 24-10-2023 - 12:27 IST -
world cup 2023: పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ విజయం
ప్రపంచ కప్ లో కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించింది.
Date : 24-10-2023 - 12:18 IST -
Bishan Singh Bedi : స్పిన్ లెజెండ్ బిషన్‌సింగ్ బేడీ ఇక లేరు
Bishan Singh Bedi : క్రికెట్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ (77) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.
Date : 23-10-2023 - 8:47 IST -
Mohammed Shami: ఐదు వికెట్లు పడగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే
తన ఫామ్‌హౌస్‌లో పిచ్‌ను సిద్ధం చేశానని.. దానిపై ప్రాక్టీస్ చేయడం తనకు చాలా సహాయపడిందని షమీ చెప్పాడు.
Date : 23-10-2023 - 3:36 IST -
world cup 2023: టీమిండియా పాంచ్ పటాకా… కివీస్ పై భారత్ విజయం
ప్రపంచ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సెమీస్ రేసులో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ ను ఓడించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. రోహిత్ సేనకు వరుసగా ఇది అయిదో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
Date : 23-10-2023 - 12:22 IST