Sports
-
HCA elections: హెచ్‌సీఏ ఎన్నికల్లో KTR, హరీష్ మద్దతు ఎవరికీ?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్‌కు ఎన్నికలు జరుగనున్నాయి.
Date : 17-10-2023 - 8:55 IST -
World Cup 2023: చిరాకు పడుతున్న ఫ్యాన్స్.. 84 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు.
మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది
Date : 17-10-2023 - 5:09 IST -
Shahid Afridi’s Sister Passes Away : పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఇంట్లో విషాదం
పాకిస్తాన్ (Pakistan) మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) ఇంట్లో విషాదం నెలకొంది. అఫ్రిదీ చెల్లి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. ఆస్పత్రిలో (Karachi) చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు గత రాత్రి ట్వీట్ చేశాడు అఫ్రిది. ఇంతలో
Date : 17-10-2023 - 3:47 IST -
Litton Das: జర్నలిస్టులపై లిటన్ దాస్ దురుసు ప్రవర్తన
బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్ మెన్ లిటన్ దాస్ (Litton Das) కొంతమంది జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించడంతో వివాదంలోకి వచ్చాడు.
Date : 17-10-2023 - 2:24 IST -
India Semifinals: భారత్ సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఈ జట్లను ఓడించాల్సిందే..!
భారత జట్టు ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే సెమీఫైనల్ (India Semifinals)కు వెళ్లే మార్గం సులభమవుతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా సెమీ-ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Date : 17-10-2023 - 12:41 IST -
India vs Bangladesh: భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే..?
టీం ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించింది. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో భారత్ (India vs Bangladesh) పోటీపడనుంది.
Date : 17-10-2023 - 9:09 IST -
Olympics: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒలింపిక్స్‌లో ఆడటం కష్టమేనా..? కారణమిదేనా..?
క్రికెట్‌ను అధికారికంగా ఒలింపిక్స్ (Olympics)లో భాగం చేశారు. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది.
Date : 17-10-2023 - 7:07 IST -
World Cup : వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. లంకపై గెలిచిన కంగారూలు
వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన కంగారూలు మూడో మ్యాచ్‌లో
Date : 16-10-2023 - 9:56 IST -
Cricket In Olympics : 2028 ఒలింపిక్ గేమ్స్ లో టీ20 క్రికెట్ .. ఐఓసీ గ్రీన్ సిగ్నల్
Cricket In Olympics : క్రికెట్ కు అరుదైన గౌరవం దక్కింది. 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ను ఒలింపిక్ గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లిస్టులో చేర్చారు.
Date : 16-10-2023 - 2:23 IST -
World Cup 2023 Points Table : ఆసీస్ కు ఘోర అవమానం.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం
వన్డే ప్రపంచ కప్ (World Cup)లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంకా ఖాతాని తెరవలేదు. ఆడిన రెండు మ్యాచ్ లూ ఓడిపోయింది.
Date : 16-10-2023 - 12:20 IST -
World Cup 2023: ప్రపంచకప్ లో ఆఫ్గనిస్తాన్ రికార్డ్స్
ప్రపంచకప్ 13వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరుగినఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 284 పరుగులు చేసింది.
Date : 16-10-2023 - 8:57 IST -
Afghanistan Win: వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్ఘనిస్తాన్
వన్‌సైడ్‌గా సాగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్‌కు ఆప్ఘనిస్థాన్ షాకిచ్చింది.
Date : 15-10-2023 - 9:44 IST -
World Cup 2023: బాబర్ అజాం కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని
నిన్న జరిగిన వన్డే క్రికెట్ ప్రపంచకప్ సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ క్రికెట్లో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పొచ్చు.
Date : 15-10-2023 - 2:47 IST -
Congratulate Team India: టీమిండియా విజయంపై ప్రశంసల జల్లు.. ప్రధాని మోదీ ఏం అన్నారంటే..?
పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారత జట్టు విజయంపై ప్రశంసలు (Congratulate Team India) కురిపించారు.
Date : 15-10-2023 - 2:44 IST -
Points Table: ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్..!
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా, తన చిరకాల ప్రత్యర్థిపై విజయాల పరంపరను కొనసాగించడమే కాకుండా ICC ODI ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో (Points Table) అగ్రస్థానంలో నిలిచింది.
Date : 15-10-2023 - 11:46 IST -
Disney Star Viewership: దాయాదుల పోరా.. మజాకా.. వ్యూయర్ షిప్ లో హాట్ స్టార్ రికార్డ్..!
భారత్ , పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని ఆశించిన ఫాన్స్ కు నిరాశే మిగిలింది. ఏకపక్షంగా సాగిన పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే వ్యూయర్ షిప్ (Disney Star Viewership)లో మాత్రం చిరకాల ప్రత్యర్థుల సమరం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
Date : 15-10-2023 - 9:41 IST -
Shanaka Ruled Out: శ్రీలంక జట్టుకు బిగ్ షాక్.. గాయం కారణంగా కీలక ఆటగాడు దూరం..!
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (Shanaka Ruled Out) గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే జట్టులోకి రానున్నాడు.
Date : 15-10-2023 - 7:01 IST -
Kohli Gifts Babar Azam: బాబర్ ఆజంకు విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..!
2023 వన్డే ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టుపై భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజంకు కింగ్ కోహ్లీ ఓ గిఫ్ట్ (Kohli Gifts Babar Azam) ఇస్తూ కనిపించాడు.
Date : 15-10-2023 - 6:42 IST -
Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్
ఏ దశలోనూ పాక్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో మరోసారి మెగా టోర్నీలో మన అజేయమైన రికార్డును రోహిత్ సేన కొనసాగిస్తూ దుమ్మురేపింది
Date : 14-10-2023 - 11:10 IST -
Ind – Pak Match : ఇండియా – పాక్ మ్యాచ్ దెబ్బకు స్విగ్గీకి రికార్డు స్థాయిలో బిర్యానీ ఆర్డర్స్
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి నిమిషానికి 250 బిర్యానీలు ఆర్డర్ చేశారట. అలాగే చంఢీగడ్‌లో ఓ ఫ్యామిలీ ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ పెట్టినట్లు స్విగ్గీ 'ఎక్స్' (ట్విటర్)లో పోస్టు పెట్టింది.
Date : 14-10-2023 - 11:04 IST