Sports
-
Hardik Pandya: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం..?
పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన తొలి ఓవర్ వేస్తుండగా గాయపడ్డాడు.
Date : 20-10-2023 - 12:06 IST -
Gill-Sara Tendulkar: గిల్ బ్యాటింగ్ గిలిగింతలకు సారా టెండూల్కర్ క్లీన్ బోల్డ్, నవ్వులు, చప్పట్లతో ఎంకరేజ్
Gill-Sara Tendulkar: వరల్డ్ కప్ సమరంలో భాగంగా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో కోహ్లీ మాత్రమే కాదు.. మరో ఇద్దరు ప్రత్యేకార్షణగా నిలిచారు. వారే టీమిండియా బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్, సారా టెండూల్కర్. స్టేడియంలో శుభమన్ గిల్ బౌండరీలు..సిక్సర్లు బాదుంతుంటే సారా కేరింతలు కొట్టింది. గ్యాలరీ లో కూర్చుని గిల్ త
Date : 20-10-2023 - 11:45 IST -
Virat Kohli Century: బంగ్లాపై విరాట్ కోహ్లీ సెంచరీ.. పలు రికార్డులు బద్దలు..!
ప్రపంచకప్ 2023లో 17వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్ 7 వికెట్ల తేడాతో ఓడించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli Century) రికార్డు బద్దలు కొట్టాడు.
Date : 20-10-2023 - 8:33 IST -
Kohli Says Sorry: రవీంద్ర జడేజాకు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ.. ఎందుకో తెలుసా..?
ఈ మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ ఈ అవార్డును స్వీకరించడానికి వచ్చినప్పుడు మొదట రవీంద్ర జడేజాకు క్షమాపణలు (Kohli Says Sorry) చెప్పాడు.
Date : 20-10-2023 - 6:45 IST -
Virat Kohli: చరిత్ర సృష్టించిన కోహ్లీ
పూణెలోని ఎంసీఏ స్టేడియంలో భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 2023 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన 17వ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ 77 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Date : 19-10-2023 - 10:06 IST -
World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో నాలుగు వరుస మ్యాచ్ లను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
Date : 19-10-2023 - 10:00 IST -
World Cup 2023: కేఎల్ రాహుల్ కళ్ళు చెదిరే క్యాచ్
ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో తలపడుతుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా బంగ్లాపై అదే జోరును ప్రదర్శిస్తుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.
Date : 19-10-2023 - 7:21 IST -
World Cup 2023: భారత్ టార్గెట్ 257
ఐసిసి ప్రపంచ కప్ 2023లో 17వ మ్యాచ్ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఈ రోజు పూణె వేదికగా జరుగుతుంది. ప్రపంచ కప్‌లో భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌లు ఆడి ఒకసారి మాత్రమే విజయం సాధించింది.
Date : 19-10-2023 - 7:06 IST -
IND vs BAN Match: నేడు బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ.. భారత్ విజయ పరంపర కొనసాగుతుందా..?
పూణె వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN Match) మధ్య మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు మంచిదని నిరూపించబడింది.
Date : 19-10-2023 - 8:17 IST -
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కారుపై 3 చలాన్లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కారుపై మూడు చలాన్లు జారీ అయ్యాయి. ఈ మూడు చలాన్లను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు.
Date : 19-10-2023 - 6:41 IST -
HCA Polls: హెచ్‌సిఎలో ఎన్నికల హీట్.. రేసులో నాలుగు ప్యానెల్స్
దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం కళతప్పిపోయింది. అవినీతి ఆరోపణలు ఓ వైపు, ఆధిపత్య పోరాటం మరో వైపు హెచ్సియే ప్రతిష్ఠను దిగజార్చాయి. ప్లేయర్లకు ప్రోత్సాహం అందించి వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాన్సిన హెచ్ సిఏ సభ్యులు గొడవలు,
Date : 18-10-2023 - 11:03 IST -
World Cup : న్యూజిలాండ్ జైత్రయాత్ర.. ఆప్ఘనిస్తాన్‌పై గెలుపుతో టాప్ ప్లేస్
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు
Date : 18-10-2023 - 10:40 IST -
World Cup 2023: ప్రపంచ కప్ లో ఇప్పటికివరకు టాప్ లో ఉన్నది ఎవరు?
2023 ప్రపంచకప్ లో టీమిండియా టాప్ స్థానం దక్కించుకుంది. ఆడిన మూడు మ్యాచ్ లను గెలిచి నంబర్ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ కూడా హ్యాట్రిక్ విజయాలతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కేపీఆర్ మహ్మద్ రిజ్వాన్
Date : 18-10-2023 - 8:49 IST -
Fastest Fifty: యువరాజ్ సింగ్ సిక్సుల రికార్డ్ బద్దలు
2007లో ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ బాదిన ఆరు సిక్సులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక్కో బంతిని ఒక్కో విధంగా స్టాండ్స్ లోకి పంపించిన తీరు చరిత్రలో నిలిచిపోయింది.
Date : 18-10-2023 - 8:41 IST -
Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్
ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 15 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అందులో టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా తదుపరి పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ టీమ్స్ పై భారీ విజయాన్ని అందుకుంది
Date : 18-10-2023 - 8:11 IST -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న షేన్ బాండ్..!
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ (Shane Bond) ఇకపై ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బౌలింగ్ కోచ్‌గా ఉండడని ముంబై ఇండియన్స్ బుధవారం ప్రకటించింది.
Date : 18-10-2023 - 1:31 IST -
IND Vs AUS: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Date : 18-10-2023 - 1:04 IST -
Viral Fever Hits Pakistan: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు పాక్ జట్టుకు షాక్.. జట్టులో వైరల్ ఫీవర్ కలకలం..!
పాక్ జట్టు తన తదుపరి అంటే నాల్గవ మ్యాచ్‌ను శుక్రవారం అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. అయితే పాక్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు వైరల్ ఫీవర్ (Viral Fever Hits Pakistan)తో బాధపడుతున్నారు.
Date : 18-10-2023 - 12:07 IST -
PCB Files Complaint: అభిమానుల ప్రవర్తనపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాక్..!
అహ్మదాబాద్ స్టేడియంలో అభిమానుల ప్రవర్తనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు (PCB Files Complaint) చేసింది.
Date : 18-10-2023 - 7:00 IST -
Cricket World Cup 2023 : వరల్డ్ కప్ లో మరో సంచలనం..సఫారీలకు నెదర్లాండ్స్ షాక్
వర్షం కారణంగా కుదించిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 245 పరుగులు చేసింది
Date : 17-10-2023 - 11:14 IST