Impact Player: ఐపీఎల్లో ఫస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇతనే.. కొత్త రూల్ ని ఉపయోగించుకున్న చెన్నై.. గుజరాత్ కూడా..!
ఐపీఎల్ శుక్రవారం (మార్చి 31) అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడగా గుజరాత్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 'ఇంపాక్ట్ ప్లేయర్' (Impact Player)కొత్త నిబంధనను ఉపయోగించాడు.
-
IPL: ఈ సారి ఐపీఎల్ విన్నర్ ఎవరో చెప్పేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.. కప్ ఆ జట్టుకేనా..?
నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది.
Published Date - 07:28 PM, Fri - 31 March 23 -
GT vs CSK IPL 2023: హిస్టరీ గుజరాత్ వైపే.. చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ పలువురు టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్
Published Date - 06:47 PM, Fri - 31 March 23 -
Kohli: కోహ్లీ భార్య అనుష్క శర్మకు హైకోర్టులో షాక్.. ట్యాక్స్ చెల్లింపు అంశంపై చుక్కెదురు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు కోర్టులో షాక్ తగిలింది. ట్యాక్స్ చెల్లింపు వ్యవహారంలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేజ్ షో వీడియోల కాపీరైట్ ద్వారా ఆమెకు భారీ డబ్బులు వస్తున్నాయని,
Published Date - 03:09 PM, Fri - 31 March 23 -
IPL 2023 Opening Ceremony LIVE: ఐపీఎల్ కు గ్లామర్ షో.. రష్మిక, తమన్నా లైవ్ డాన్స్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL 2023 వచ్చేస్తోంది. ఇవాళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను కు సంబంధించిన వేడుకలు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు
Published Date - 02:43 PM, Fri - 31 March 23 -
ODI World Cup 2023: భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఆడేది లేదంటున్న పాక్.. తటస్థ వేదికగా బంగ్లాదేశ్, శ్రీలంక..?
ఈ ఏడాది చివరలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ప్రారంభం కావడానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తత కారణంగా భారత్-పాకిస్థాన్ బోర్డులు ముఖాముఖిగా ఉన్నాయి.
Published Date - 11:57 AM, Fri - 31 March 23 -
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోషూట్‌కు రోహిత్ దూరం.. ఎందుకు రాలేదంటే..?
ఐపీఎల్ 2023 (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 09:37 AM, Fri - 31 March 23 -
IPL 2023: గాయం కారణంగా చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి ఐపీఎల్‌కు దూరం.. అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారంటే..?
ఐపీఎల్ (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందే సీఎస్కే భారీ దెబ్బ తగిలింది. గత సీజన్లో సీఎస్కే తరఫున
Published Date - 07:04 AM, Fri - 31 March 23 -
MS Dhoni: చెన్నై జట్టుకు భారీ షాక్.. ఎంఎస్ ధోనీకి గాయం..!
IPL 2023 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అయితే CSK శిబిరం నుండి ఒక బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది తెలిసిన తర్వాత అభిమానులు నిరాశకు గురవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గాయం కారణంగా
Published Date - 06:45 AM, Fri - 31 March 23 -
IPL 2023 Preview: ఐపీఎల్ కార్నివాల్‌కు అంతా రెడీ
భారీ షాట్లతో దుమ్ము రేపే బ్యాటర్లు... బుల్లెట్ లాంటి బంతులతో వారిని వణికించే బౌలర్లు...సిక్సర్ల హోరు.. బౌండరీల జోరు...
Published Date - 12:12 AM, Fri - 31 March 23 -
Kohli: చేతికి కుట్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఇది కదా అసలు సిసలు మజా!
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అత్యధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌గా ఉన్నాడు. యువ స్టార్ క్రికెటర్లు ఎందరో కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటున్నారు
Published Date - 08:30 PM, Thu - 30 March 23 -
Virat Kohli: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ పదవ తరగతి మార్కుల లిస్ట్.. మీరు చూశారా?
సాధారణంగా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారో క్రికెట్ ని కూడా ఇష్టపడే ప్రేక్షకులు అంతకంటే
Published Date - 03:03 PM, Thu - 30 March 23 -
Mumbai Indians: ముంబై ఇండియన్స్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ అవకాశం ఇచ్చిందంటూ కామెంట్స్..!
ఐపీఎల్ (ఐపీఎల్ 2023)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఐదు టైటిళ్లను గెలుచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఫ్రాంచైజీ తనను తాను వేరే అవతార్‌లో చూపించే అవకాశాన్ని ఇచ్చిందని బుధవారం చెప్పాడు.
Published Date - 11:48 AM, Thu - 30 March 23 -
Shakib Al Hasan: టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ అల్ హసన్ రికార్డు
షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో షకీబ్ అల్ హసన్ తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు.
Published Date - 08:34 AM, Thu - 30 March 23 -
World Cup 2023: పాక్ కోసం బాంగ్లాదేశ్ లో ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఇది నిజమేనా..?
భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం కారణంగా క్రికెట్‌పై భారం పడుతోంది. ఇప్పటికే ఆసియా కప్ విషయంలో ఇరు దేశాల మధ్య పోరు సాగుతుండగా.. ఇప్పుడు 50 ఓవర్ల ప్రపంచకప్ (World Cup 2023)పై వచ్చిన వార్త క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
Published Date - 06:43 AM, Thu - 30 March 23 -
Delhi Capitals: రిషబ్ పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్..?
IPL 2023 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) శిబిరం నుండి పెద్ద వార్త వెలువడింది. రిషబ్ పంత్ స్థానాన్ని టోర్నీ ప్రారంభానికి ముందే ప్రకటించింది. రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకు�
Published Date - 06:21 AM, Thu - 30 March 23