HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gambhir Surya Worship The Trophy At Hanuman Temple

హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hanuman Temple
Hanuman Temple

T20 World Cup  అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు.

మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన కొన్ని గంటల్లోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా.. గెలిచిన ప్రపంచకప్ ట్రోఫీని నేరుగా నరేంద్ర మోదీ స్టేడియం పక్కనే ఉన్న హనుమాన్ టేక్రీ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి పాదాల చెంత ట్రోఫీని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gautam gambhir
  • Hanuman temple
  • ICC T20 World Cup 2026
  • ICC Title
  • India vs New Zealand
  • Jai Shah
  • Jasprit Bumrah
  • Narendra Modi stadium
  • Narendra Modi Stadium. Ahmedabad
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav (SKY)

Related News

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd