ICC Title
-
#Sports
హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య
T20 World Cup అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ విజయం తర్వాత భారత జట్టు సభ్యులు తమ సంతోషాన్ని వినూత్నంగా పంచుకున్నారు. మ్యాచ్ ముగిసి, మీడియా సమావేశాలు పూర్తయిన […]
Date : 09-03-2026 - 9:54 IST