Suryakumar Yadav (SKY)
-
#Sports
వైజాగ్ లో దూబే తాండవం 6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత
Shivam Dube న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ – 20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దుబే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, 23 బంతుల్లో 65 పరుగులు సాధించి రికార్డులు సృష్టించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగిన దుబే, భారత్ ఓటమిని ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 215 పరుగులు చేయగా.. భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా స్టార్ […]
Date : 29-01-2026 - 12:10 IST -
#Andhra Pradesh
విశాఖ వరుణ్ ఐనాక్స్‌లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు
Team India Cricketers న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్‌లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్‌కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ […]
Date : 27-01-2026 - 3:30 IST -
#Sports
టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ రికార్డు బద్దలు కొట్టిన భారత్..
T20 India Cricket Team టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా ఒక అరుదైన ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 11వ సిరీస్ విజయంతో పాకిస్థాన్ రికార్డు సమం స్వదేశంలో […]
Date : 26-01-2026 - 9:46 IST -
#Speed News
వరల్డ్‌కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్‌ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌పై బీసీసీఐ […]
Date : 20-12-2025 - 2:26 IST -
#Sports
IPL 2025: ఈ IPL సీజన్లో వీళ్లే మొనగాళ్లు
IPL 2025: ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఆటగాళ్ల మధ్య పోటీలో సూర్య వంశీ ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా నిలవడం గర్వకారణం. సాయిసుదర్శన్ మరో విభాగమైన "4s ఆఫ్ ది సీజన్" కూడా గెలుచుకుని
Date : 04-06-2025 - 7:40 IST