Jasprit Bumrah
-
#Speed News
India vs South Africa: టీమిండియా సంచలన విజయం.. దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో గెలుపు!
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్ 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి కూడా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
Date : 09-12-2025 - 10:25 IST -
#Special
Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా జీవితంలో విషాదం గురించి తెలుసా?
19 సంవత్సరాల వయస్సులో జస్‌ప్రీత్ బుమ్రా 2013-14 రంజీ ట్రోఫీ సీజన్‌లో గుజరాత్ తరపున అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి మ్యాచ్‌లోని రెండవ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.
Date : 06-12-2025 - 6:36 IST -
#Sports
Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్‌కి ముందు భారత్‌కి బ్రేక్ త్రూ!
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్‌పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో మర్కరమ్‌ను అవుట్ చేయడతో టీమిండియాకు బ్రేక్ త్రూ లభించింది. టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 82/1తో ఉంది. గువాహటిలో తొలిసారి జరుగుతున్న ఈ టెస్టులో వాతావరణం కారణంగా మ్యాచ్ ముందుగానే ప్రారంభమైంది. తొలుత టీ బ్రేక్ ఇవ్వనుండగా, ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. భారత్ – దక్షిణాఫ్రికా మధ్య […]
Date : 22-11-2025 - 12:08 IST -
#Sports
IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. మొదటిరోజు టీమిండియాదే!
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 14 ఓవర్లలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 16వ సారి 5 వికెట్లు (ఫైవ్-వికెట్ హాల్) తీయడం.
Date : 14-11-2025 - 6:15 IST -
#Sports
Jasprit Bumrah: అశ్విన్ రికార్డును బద్దలుకొట్టిన బుమ్రా!
2018 సంవత్సరం నుండి ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సార్లు ఓపెనర్లను అవుట్ చేసిన రికార్డు ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. ఈ కాలంలో అతను 12 సార్లు ఈ ఘనత సాధించాడు.
Date : 14-11-2025 - 4:10 IST -
#Sports
IND vs SA: కోల్‌కతా టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ డౌటే?
సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌కు మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్ రూపంలో మరో రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సిరాజ్ నిరంతరం రెడ్-బాల్ క్రికెట్ ఆడుతున్నాడు.
Date : 12-11-2025 - 10:20 IST -
#Sports
Kusal Mendis: 37 సార్లు డకౌటైన ఆటగాడు ఎవరో తెలుసా?
మెండిస్‌ను రవూఫ్ క్లీన్ బౌల్డ్ చేసి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపించాడు. సదీర సమరవిక్రమ కూడా 39 పరుగులు చేసిన తర్వాత వెనుదిరిగాడు.
Date : 12-11-2025 - 8:45 IST -
#Sports
IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఇటీవలి కాలంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ నిర్వహణపై చాలా చర్చ జరిగింది. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా బుమ్రా వర్క్‌లోడ్ నిర్వహణ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
Date : 24-09-2025 - 2:17 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ 2025: పాకిస్తాన్‌పై ఎందుకు దాడి చేసినట్లు ఆడానో అభిషేక్ శర్మ వెల్లడి
అభిషేక్ తన టీమ్ మెట్ శుభ్‌మన్ గిల్‌తో ఉన్న బంధాన్ని గుర్తు చేస్తూ, ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలసి ఆడుతున్నామని, బాగా అర్థం చేసుకుంటామని చెప్పారు. ఈ రోజు గిల్‌ను చూసి తాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు.
Date : 22-09-2025 - 12:06 IST -
#Sports
Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి
ఈ దశలో శివమ్ దూబే వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్‌కు ఊపునిచ్చాడు. అయితే ఫీల్డింగ్ విఫలమైనా పాక్ బ్యాటర్లను నిలబెట్టింది.
Date : 21-09-2025 - 11:36 IST -
#Sports
Jasprit Bumrah: బుమ్రాను ట్రోల్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
కొంతమంది అభిమానులు బుమ్రాను ట్రోల్ చేసినప్పటికీ.. చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. బుమ్రా స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, అతని ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని మద్దతుదారులు వాదించారు.
Date : 07-08-2025 - 5:20 IST -
#Sports
BCCI: టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
ఈ నిర్ణయం వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను పూర్తిగా తొలగించడం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను మెరుగైన రీతిలో పర్యవేక్షించడం, నిర్వహించడం జరుగుతుంది.
Date : 05-08-2025 - 10:00 IST -
#Sports
Ind vs Eng 5th Day: చివరి టెస్ట్ – సిరీస్ సమం చేసే ఛాన్స్ ఉందా?
మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. స్కోరు కాస్త తక్కువగా అనిపించినా, మన బౌలర్లు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు.
Date : 02-08-2025 - 11:34 IST -
#Sports
Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా రిటైర్మెంట్?!
కైఫ్ తన వాదనను కొనసాగిస్తూ.. "బుమ్రా చాలా మంచి, నిజాయితీ గల వ్యక్తి. ఒకవేళ అతను దేశానికి 100 శాతం ఇవ్వలేనని భావిస్తే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడు. అతనికి వికెట్లు రాలేదు. అది వేరే విషయం. కానీ అతని వేగం 125-130 కి.మీ. గంటల వరకు మాత్రమే ఉంది" అని పేర్కొన్నారు.
Date : 26-07-2025 - 8:43 IST -
#Sports
Jasprit Bumrah: భారత్ బౌలర్ల కల.. తొలి టీమిండియా బౌలర్‌గా బుమ్రా!
లార్డ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి తన కెరీర్‌లో 15వ ఫైవ్ వికెట్ హాల్‌ను పూర్తి చేశాడు. ప్రత్యేకంగా ఇది విదేశీ గడ్డపై అతని 13వ ఫైవ్ వికెట్ హాల్. దీనితో అతను కపిల్ దేవ్‌ను అధిగమించాడు.
Date : 12-07-2025 - 12:55 IST