India Vs New Zealand
-
#Speed News
భారత్‌పై న్యూజిలాండ్ ఘనవిజయం.. 50 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి
నెం.4లో రింకూ సింగ్ ప్రయోగం సాధారణంగా ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రింకూ సింగ్‌ను ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానానికి ప్రమోట్ చేశారు.
Date : 28-01-2026 - 10:48 IST -
#Speed News
న్యూజిలాండ్ భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
మధ్య ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడంతో న్యూజిలాండ్ కేవలం 37 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడికి లోనైంది. అయితే వికెట్లు పడుతున్నా రన్ రేట్ మాత్రం తగ్గలేదు.
Date : 28-01-2026 - 9:10 IST -
#Andhra Pradesh
విశాఖ వరుణ్ ఐనాక్స్‌లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు
Team India Cricketers న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్‌లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్‌కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ […]
Date : 27-01-2026 - 3:30 IST -
#Sports
టీ20 వరల్డ్‌కప్‌కు తిలక్ రెడీ
Tilak Varma టీమిండియాకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే వార్తే. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన యువ బ్యాటర్ తిలక్ వర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి రానున్నాడు. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్, చివరి రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని తేలిపోయింది. అయితే, మెగా టోర్నీకి అతను సిద్ధమవడం జట్టు యాజమాన్యానికి పెద్ద ఊరటనిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ […]
Date : 26-01-2026 - 4:00 IST -
#Speed News
భారత్ ఘనవిజయం.. 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!
అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ.
Date : 25-01-2026 - 10:03 IST -
#Speed News
న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం.. టీమిండియా సంచలన వరల్డ్ రికార్డ్!
భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే రెండో టీ20 మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేజ్ చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
Date : 23-01-2026 - 10:54 IST -
#Sports
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అట్టర్ ప్లాప్.. మళ్ళీ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించండి .. బీసీసీఐకి మనోజ్ తివారీ సూచనలు
Manoj Tiwary భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెంటనే తొలగించి, ఆ బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశాడు. గిల్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించాడు. రోహిత్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 85-90 శాతం ఉంటాయని వ్యాఖ్య వన్డే కెప్టెన్సీ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించాలని డిమాండ్ […]
Date : 23-01-2026 - 12:46 IST -
#Speed News
తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ కాగా, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
Date : 21-01-2026 - 11:04 IST -
#Speed News
భారత్ ఘోర పరాజయం.. తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్!
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్‌లో పర్యటించి టీమ్ ఇండియాపై ఒక వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ గెలవడం ఇదే తొలిసారి.
Date : 18-01-2026 - 9:43 IST -
#Sports
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?!
న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ మరోసారి శతకంతో మెరిశాడు. ఈసారి మిచెల్ 131 బంతుల్లో 137 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 18-01-2026 - 6:02 IST -
#Speed News
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా జట్టు ఇదే!
భారత్- న్యూజిలాండ్ మధ్య వడోదరలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
Date : 11-01-2026 - 1:33 IST -
#Sports
న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్డేట్స్ ఇవే!
పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రితీ బుమ్రాకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లకు పేస్ బాధ్యతలు అప్పగించవచ్చు.
Date : 27-12-2025 - 9:38 IST -
#Sports
BCCI Council Meet: బీసీసీఐ కీలక సమావేశం.. ఇకపై కఠినంగా రూల్స్?
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం శనివారం జరిగే సమావేశంలో ఐపీఎల్ విజయం తర్వాత జరిగే ఉత్సవాలకు సంబంధించి నియమాలను రూపొందించే అవసరంపై చర్చ జరగనుంది.
Date : 12-06-2025 - 12:07 IST -
#Sports
New Zealand Innings: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దురదృష్టకరమని మరోసారి నిరూపించుకున్నాడు.
Date : 09-03-2025 - 6:22 IST -
#Sports
India vs New Zealand: భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టాప్-4 నాకౌట్ మ్యాచ్‌ల ఫలితాలివే!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గతంలో నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. తరువాత ఈ ట్రోఫీ పేరు మార్చబడింది.
Date : 08-03-2025 - 3:54 IST