Sports
-
చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!
Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా ‘గణాంకాలతో కూడిన రేటింగ్స్’ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ
Date : 12-03-2026 - 12:10 IST -
Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది
Date : 11-03-2026 - 10:54 IST -
అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!
Amaravati Velagapudi ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమరావతిలోని వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన మంటలు చెలరేగటంతో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయపడిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించ
Date : 11-03-2026 - 4:51 IST -
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి
Supreme Court Allows Passive Euthanasia For Harish Rana గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం
Date : 11-03-2026 - 11:50 IST -
ఇండిగోకు భారీ షాక్.. సీఈవో పదవికి పీటర్ రాజీనామా!
వేలాది విమానాలు రద్దు కావడం లేదా తీవ్ర జాప్యం జరగడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
Date : 10-03-2026 - 9:42 IST -
Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!
గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గడం విశేషం. మార్చి ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 5400 డాలర్ల వద్ద ఉన్న స్పాట్ గోల్డ్, ప్రస్తుతం 5150 డాలర్ల స్థాయికి దిగివచ్చింది. దేశీయంగా కూడా 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 1తో పోలిస్తే సుమారు రూ. 9,800 వరకు తగ్గి, ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,48,850 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం తీవ్రతరమైనా
Date : 10-03-2026 - 5:00 IST -
తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన
Date : 10-03-2026 - 3:17 IST -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు
AP Liquor Prices ఏపీలో మద్యం ధరల తగ్గింపు ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ల మధ్యం ధరల్ని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ అదికారులు ప్రతిపాదించారట. ఈ అంశంపై త్వరలోనే కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వస్తుండటంతో ఆదాయం తగ్గుతోంది. అందుకే ధరలు తగ్గించాలని భావిస్తున్నారట. అ
Date : 10-03-2026 - 2:47 IST -
ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు
EV Charging Stations ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ
Date : 10-03-2026 - 12:57 IST -
Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది
భర్త తన వంటను తక్కువ చేసి మాట్లాడటం, అదే విషయమై పదే పదే నిలదీయడంతో కావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో ఆమె విచక్షణ కోల్పోయింది. ఇంట్లో పొలాల కోసం సిద్ధంగా ఉంచిన పురుగుల మందును తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి తాగేసింది
Date : 09-03-2026 - 3:30 IST -
స్టాక్‌మార్కెట్లకు చమురు సెగ.. కుప్పకూలిన సెన్సెక్స్
Sensex పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో చమురు ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2400 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 24000 దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆరంభంలోనే ఏకంగా రూ. 12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కీలక రంగాల్లోని షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మార్చి 9వ తేదీన మార్కెట్ పరిస్థితుల గురించి ఈ కథనం ద్వా
Date : 09-03-2026 - 10:59 IST -
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. కేజీ వెండి ధర రూ. 2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ,
Date : 09-03-2026 - 10:40 IST -
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ మనదే!!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభం అంతగా కలిసి రాలేదు. 31 పరుగుల వద్ద ఫిన్ అలెన్ రూపంలో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర (1) అవుట్ అవ్వడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది.
Date : 08-03-2026 - 10:54 IST -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్!
భారత్ తరఫున సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Date : 08-03-2026 - 9:00 IST -
జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక
Polavaram Project దేశానికే తలమానికం కావాల్సిన పోలవరం జాతీయ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న విఘాతాలపై దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ ‘కాగ్’ (CAG) సంచలన నివేదికను వెల్లడించింది. ముఖ్యంగా 2019 నుండి 2023 మధ్య కాలంలో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాజెక్టు పురోగతిని ఎలా దెబ్బతీశాయో ఈ నివేదికలో గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రాజెక్టుకు అందాల్సిన మద్దతు భారీగా తగ్గడం వల్ల
Date : 07-03-2026 - 3:50 IST -
War Effect : భారీగా పెరిగిన పెట్రోల్ ధర ..లీటర్ రూ. 321.17 పైసలు
ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది
Date : 07-03-2026 - 1:08 IST -
యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
Egg Prices ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్‌సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ పతనానికి ప్రధాన క
Date : 07-03-2026 - 10:24 IST -
War Effect : భారీగా పెరిగిన సిలిండర్ ధరలు
గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 60 పెరగగా, 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ. 115 భారం పడింది. ఈ ధరలు నేటి నుంచే అమలులోకి రావడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది
Date : 07-03-2026 - 8:02 IST -
Royal Stag Boom Box : వైజాగ్ వేదికగా ‘రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్’ సీజన్ 4 సిద్ధం
ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేవారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో రావడం అవసరం. అధికారిక స్కిల్ బాక్స్ పోర్టల్ ద్వారానే టిక్కెట్లు కొనుగోలు చేయాలని మరియు భద్రతా తనిఖీల దృష్ట్యా కనీసం గంట ముందుగా స్టేడియంకు చేరుకోవాలని నిర్వాహకులు
Date : 06-03-2026 - 6:11 IST -
Womens Day 2026 : మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
హైదరాబాద్‌లోని కొండాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 'గివ్ టు గెయిన్' (Give to Gain) అనే నినాదంతో 40 మంది పేద బాలికలకు అందించిన పరిశుభ్రత కిట్లు వారి నిరంతర విద్యకు భరోసా ఇస్తాయి
Date : 06-03-2026 - 5:47 IST