Tenali Police Incident
-
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Date : 31-05-2025 - 12:54 IST