Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Speed-news News
  • ⁄Ranveer Singh Says He Hopes To Do A Full Fledged Film With Samantha

Ranveer-Samantha:సమంతతో ఎప్పటికైనా అలాంటి చిత్రం తీస్తా.. రణ్‌వీర్ సింగ్ కోరిక తీరుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో

  • By Nakshatra Published Date - 07:30 AM, Tue - 2 August 22
Ranveer-Samantha:సమంతతో ఎప్పటికైనా అలాంటి చిత్రం తీస్తా.. రణ్‌వీర్ సింగ్ కోరిక తీరుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది సమంత. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాడ్స్ లో కూడా నటిస్తూకెరీర్ పరంగా దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు సంపాదిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ షోలో కరణ్ అడిగిన ప్రశ్నలకు సమంత చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ అభిమానిని అని తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తాను బ్యాచిలర్ పార్టీలో రణ్‌వీర్ సింగ్ తో కలిసి డాన్స్ చేసానని కూడా తెలిపింది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో రణ్‌వీర్ సింగ్ కూడా సమంతతో తనకు ఒక మంచి సినిమా చేయాలనీ ఉంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేసాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్ సమంతతో కలిసి ఒక ప్రకటన షూట్ చేసినట్టు తెలిపాడు. ఇంటర్వ్యూలో భాగంగా రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో సమంతతో మంచి అనుబంధం కలిగి ఉంటామని..ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి,అత్యంత ప్రతిభగల మహిళ గొప్పగా చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్. ఆమె చాలా అందంగా ఉంటుంది.. తోటి నటీనటులతో సరదాగా కలిసిపోతుంది.. భవిష్యత్తులో ఆమెతో కలిసి పూర్తిస్థాయి సినిమా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు రణ్‌వీర్ సింగ్.

Tags  

  • bollywood
  • ranveer singh
  • Samantha
  • tollywood

Related News

Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

Gaddar : సోషల్ మీడియాను ఊపేస్తోన్న గద్దర్ పాట…మీరూ చూడండి..!!

ప్రజాగాయకుడు గద్దర్ పాడిన బానిసలారా లెండిరా అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెటిజన్ల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

  • Vijay Devarakonda : గుజరాతీ థాలి ప్లేట్ ముందు రౌడీ బాయ్…వైరల్ ఫోటో..!!

    Vijay Devarakonda : గుజరాతీ థాలి ప్లేట్ ముందు రౌడీ బాయ్…వైరల్ ఫోటో..!!

  • Lesbian Movie: ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్ మూవీ`హోలీ వుండ్‌`

    Lesbian Movie: ఓటీటీ లో వ‌స్తోన్న లెస్బియ‌న్ మూవీ`హోలీ వుండ్‌`

  • Nandamuri Heroes Hype to Tollywood: నందమూరి హీరోస్ ‘టాలీవుడ్’ సేవియర్స్!

    Nandamuri Heroes Hype to Tollywood: నందమూరి హీరోస్ ‘టాలీవుడ్’ సేవియర్స్!

  • Mahesh Babu on SSR: ఆయన డైరెక్షన్ అంటే.. ఒకేసారి 25 మూవీస్‌ చేసినట్టు : మహేష్ బాబు

    Mahesh Babu on SSR: ఆయన డైరెక్షన్ అంటే.. ఒకేసారి 25 మూవీస్‌ చేసినట్టు : మహేష్ బాబు

Latest News

  • Harika Dronavalli : హ్యాట్సాఫ్ హారిక…9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గావ్…!!

  • Balineni Srinivas Reddy : మాజీ మంత్రి `బాలినేని` రాజ‌కీయం భ‌లేభ‌లే!

  • IMD : మరోవారం రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు హెచ్చరిక!!

  • Rakul Sexy Video : వాహ్….వాట్ ఏ అందం…రకుల్ వీడియో వైరల్..!!

  • YSRCP : నారాలోకేశ్ కు సంబంధించి ఆ ఫొటోలను షేర్ చేసిన వైసీపీ నేత…!!

Trending

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

    • Pak Woman: గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా కొట్టిన సెక్యూరిటీ గార్డ్.. వైరల్ వీడియో?

    • Corona End Predicted: కరోనా అంతం అయ్యేది అప్పుడేనట.. చైనా నోస్ట్రాడమస్ చెప్పిన నిజాలు ఇవే!

    • Dog Funeral: పెంపుడు కుక్కకు ఘనంగా వీడ్కోలు.. వీడియో వైరల్?

    • Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: