Speed News
-
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
Date : 18-03-2025 - 5:03 IST -
Posani Krishna Murali : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ
Posani Krishna Murali : గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని నాలుగు గంటల పాటు ప్రశ్నించారు
Date : 18-03-2025 - 4:50 IST -
Tabebuia Rosea : హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటున్న ‘పింక్ ఫ్లవర్’ చెట్లు
Tabebuia Rosea : GHMC చేపట్టిన ఈ చర్య నగరాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చడంలో మంచి ఉదాహరణగా నిలుస్తోంది
Date : 18-03-2025 - 4:44 IST -
Supreme Court : ట్రయిల్ కోర్టుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం
అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు కూడా చేరలేదని.. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వస్తున్నాయని చెప్పింది.
Date : 18-03-2025 - 4:23 IST -
What Is Autopen : ఏమిటీ ఆటోపెన్ ? బైడెన్ ఏం చేశారు ? నిప్పులు చెరిగిన ట్రంప్
డూప్లికేట్ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రాన్ని ఆటోపెన్(What Is Autopen) అంటారు.
Date : 18-03-2025 - 3:45 IST -
Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ
మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు.
Date : 18-03-2025 - 3:23 IST -
Junaid Khan: తీవ్ర విషాదం.. ఎండ కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్ మృతి
పారామెడిక్స్ టీమ్ నుంచి జునైద్ చికిత్స పొందాడు. కానీ అప్పటికే ఆటగాడు మరణించాడు. ఘటన జరిగిన సమయంలో విపరీతమైన వేడి నెలకొంది.
Date : 18-03-2025 - 3:17 IST -
George Soros Vs ED : ‘జార్జ్ సోరోస్’ నుంచి లబ్ధిపొందిన సంస్థలపై ఈడీ రైడ్స్
జార్జ్ సోరోస్(George Soros Vs ED) వయసు 92 ఏళ్లు. ఈయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు.
Date : 18-03-2025 - 2:24 IST -
Tamil Nadu : ఇక పై సైన్బోర్డులపై పేర్లు తమిళంలో ఉండాల్సిందే : పుదుచ్చేరి సీఎం
మరీ ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈనేపథ్యంలో త్రిభాషా సూత్రంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే పుదుచ్చేరి నుంచి స్పందన వచ్చింది.
Date : 18-03-2025 - 2:19 IST -
Miss World Kristina Piskova : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
Miss World Kristina Piskova : యాదగిరి గుట్ట ఆలయాన్ని సందర్శించడం నాకు ఎంతో ఆనందం , చక్కటి అనుభూతి కలిగింది
Date : 18-03-2025 - 1:47 IST -
Maha Kumbha Mela : ప్రపంచం మొత్తం భారత్ గొప్పతనాన్ని చూసింది: ప్రధాని మోడీ
మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందని ప్రధాని అన్నారు.
Date : 18-03-2025 - 1:41 IST -
Jinping Vs Army : జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు యత్నించారా ? కీలక ఆర్మీ అధికారులు అరెస్ట్
చైనాలో(Jinping Vs Army) మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి.
Date : 18-03-2025 - 1:31 IST -
Minister Lokesh : ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు
స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగను
Date : 18-03-2025 - 12:54 IST -
Telangana Assembly : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ
గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Date : 18-03-2025 - 12:19 IST -
Mahesh Babu : ఇప్పటివరకు 4500 మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు
Mahesh Babu : ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా ఇప్పటివరకు ఉచితంగా తన సొంత డబ్బుతో దాదాపు 4500 మంది పిల్లకు గుండె ఆపరేషన్లు చేయించినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది
Date : 18-03-2025 - 11:23 IST -
Indian Breads : టాప్-50 బ్రెడ్లలో 8 మన దేశానివే.. నంబర్ 1 మనదే
అమ్రిత్సరీ కుల్చా అనేది పంజాబీ బ్రెడ్(Indian Breads). పై భాగంలో ఇది క్రిస్పీగా ఉంటుంది.
Date : 18-03-2025 - 10:23 IST -
Astronauts Daily Routine: స్పేస్‌లో వ్యోమగాముల దినచర్య ఎలా ఉంటుంది ?
వ్యోమగాములు తినడానికి ఐఎస్ఎస్లో(Astronauts Daily Routine) తగినంత ఆహారం, నీరు ఉంటాయి.
Date : 18-03-2025 - 8:57 IST -
Nagpur Violence: నాగ్‌పూర్‌లో అల్లర్లు.. అమల్లోకి 144 సెక్షన్.. కారణం అదే ?
మహల్, హంసాపురి ఏరియాలు మినహా నాగ్‌పూర్(Nagpur Violence) నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Date : 18-03-2025 - 7:44 IST -
Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!
2019 ఎన్నికల్లో నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీతో ఈ పథకం ముడిపడి ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది.
Date : 17-03-2025 - 10:09 IST -
Telangana RTC: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. లింక్‌తో నమోదు చేసుకోండిలా!
హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు.
Date : 17-03-2025 - 7:46 IST