Speed News
-
Jagdeep DhankarL : ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యబృందం తెలిపింది. ఇక, ధన్కర్ అస్వస్థత విషయం తెలిసిన వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.
Published Date - 11:18 AM, Sun - 9 March 25 -
Airports : ఏపీలో మరో 2 విమానాశ్రయాలు.. ?..పరిశీలనకు సన్నాహాలు
అందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది.
Published Date - 10:44 AM, Sun - 9 March 25 -
Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ఈవారంలో మేషరాశి వారు 2 శుభవార్తలు(Weekly Horoscope) వింటారు.
Published Date - 10:39 AM, Sun - 9 March 25 -
1000 Killed : 2 రోజుల్లో 1000 మంది మృతి.. రోడ్లపై డెడ్‌బాడీలు.. సిరియాలో మళ్లీ నరమేధం
బషర్ అల్ అసద్‌కు(1000 Killed) మద్దతు పలికే వర్గాలు అత్యధికంగా నివసించే గ్రామాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.
Published Date - 08:09 AM, Sun - 9 March 25 -
Rohini Khadse : మహిళలు ఒక మర్డర్ చేసేందుకు అవకాశం ఇవ్వండి: రాష్ట్రపతికి రోహిణి ఖడ్సే విజ్ఞప్తి
మహిళల కిడ్నాప్, గృహహింస నేరాలు పెరుగుతుండటంతో మహిళలకు అత్యంత అసురక్షిత దేశంగా భారతదేశం ఉందని ఒక సర్వే నివేదికను కూడా ఆమె ప్రస్తావించారు. చివరగా 'మా డిమాండ్ పై ఆలోచించి మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం' అని ఖడ్సే అన్నారు.
Published Date - 07:08 PM, Sat - 8 March 25 -
Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Published Date - 06:25 PM, Sat - 8 March 25 -
All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది.
Published Date - 05:33 PM, Sat - 8 March 25 -
PM Modi : కోట్లాది మంది తల్లులు ఆశీర్వాదంతో ప్రపంచంలో నేనే అత్యంత ధనికుడిని : ప్రధాని మోడీ
ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే.. తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ, అబ్బాయిల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ, వారిని కూడా ప్రశ్నించాలి అన్నారు. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు.
Published Date - 04:58 PM, Sat - 8 March 25 -
Hair Transplant Capital : బట్ట తలలకు చికిత్స.. ఆ దేశమే నంబర్ 1
ఈవిధంగా మెడికల్ టూరిజం పెరగడానికి టర్కీ(Hair Transplant Capital) ప్రభుత్వం కూడా తనవంతు సహకారాన్ని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లకు అందిస్తోంది.
Published Date - 04:17 PM, Sat - 8 March 25 -
International Women’s Day : ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు : సీఎం చంద్రబాబు
అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి.
Published Date - 03:56 PM, Sat - 8 March 25 -
Rahul Gandhi : కాంగ్రెస్‌లోని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్ చేస్తాం : రాహుల్
రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.
Published Date - 03:35 PM, Sat - 8 March 25 -
Lalit Modi : వనౌతులో సెటిల్ కానున్న లలిత్ మోడీ.. ఆ దేశం విశేషాలివీ
ఇంతకాలం బ్రిటన్ రాజధాని లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోడీ(Lalit Modi).. త్వరలోనే మరో కొత్త దేశానికి మకాం మార్చనున్నారట.
Published Date - 03:06 PM, Sat - 8 March 25 -
Anganwadis : అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు: ఏపీ ప్రభుత్వం !
అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
Published Date - 02:55 PM, Sat - 8 March 25 -
Kamala Harris : కమలా హ్యారిస్ మళ్లీ పోటీ చేస్తారా ? నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ?
అయితే దీనిపై ఇంకొన్ని వారాల్లో కమల(Kamala Harris) అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
Published Date - 01:53 PM, Sat - 8 March 25 -
Panch Vs Pati : భర్త చాటు భార్యలు.. మహిళా వార్డు సభ్యులకు బదులు భర్తల ప్రమాణం
‘పంచ్’(Panch Vs Pati) అంటే గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు/సభ్యురాలు అని అర్థం.
Published Date - 01:06 PM, Sat - 8 March 25 -
Roshni Nadar : కూతురికి ప్రేమతో.. 47 శాతం వాటా రాసిచ్చిన శివ్ నాడార్.. రోష్నీ ఎవరు ?
దీన్నిబట్టి రోష్నీ(Roshni Nadar)కి లభించిన వాటాల రేంజును మనం అర్థం చేసుకోవచ్చు.
Published Date - 12:19 PM, Sat - 8 March 25 -
Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ
తమిళనాడుకు చెందిన నటి వసుంధరా దేవికి వైజయంతిమాల(Vyjayanthimala) జన్మించారు.
Published Date - 08:51 AM, Sat - 8 March 25 -
Mahabubabad : పోలీస్ స్టేషన్ ను బార్ గా మార్చిన పోలీసులు
Mahabubabad : ఈ ఘటన పోలీస్ వ్యవస్థపై నెగటివ్ ఇంపాక్ట్ తీసుకువచ్చింది. ఓ వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు
Published Date - 06:48 PM, Fri - 7 March 25 -
Indiramma Houses: వచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు!
వచ్చేవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Published Date - 05:54 PM, Fri - 7 March 25 -
IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్.
Published Date - 04:36 PM, Fri - 7 March 25