Speed News
-
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Date : 20-03-2025 - 8:06 IST -
Chahal- Dhanashree Divorce : అధికారికంగా విడిపోయిన చాహల్- ధనశ్రీ.. వారిద్దరి మధ్య జరిగింది ఇదే!
నాలుగేళ్ల వివాహమైన తర్వాత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ గురువారం విడాకులు తీసుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం దీనికి ఆమోదం తెలిపింది.
Date : 20-03-2025 - 7:39 IST -
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Date : 20-03-2025 - 6:28 IST -
Constable posts : త్వరలో 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ : హోం మంత్రి అనిత
2017లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2018లో సీనియారిటీ జాబితాను ప్రభుత్వం జారీ చేసింది. ఇచ్చిన సీనియారిటీ లిస్టులో 1995 కు చెందిన DSP వెంకటేశ్వర్లు.. సీనియారిటీని నిర్ణయించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కోర్టులో ఉండడం వల్ల ప్రమోషన్లకు ఇబ్బంది ఉంది.
Date : 20-03-2025 - 5:36 IST -
SC Sub Classification : ఎస్సీ వర్గీకరణ ప్రతిపాదనకు ఏపీ శాసన మండలి ఏకగ్రీవ ఆమోదం
మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం. ఏబీసీడీ కేటగీరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్, కేటగీరిలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం.
Date : 20-03-2025 - 4:52 IST -
Kadapa : కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
Date : 20-03-2025 - 3:56 IST -
Union Ministers Nephew: తాగునీటి కోసం సోదరుల గొడవ.. కేంద్ర మంత్రి మేనల్లుడి హత్య
ఇదే విషయంలో అన్నదమ్ములు జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్(Union Ministers Nephew) గొడవ పడ్డారు.
Date : 20-03-2025 - 2:11 IST -
Pawan Kalyan : ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది : చిరుపై పవన్ పోస్ట్
ఆయన్ని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి మా అన్నయ్య. నా జీవితానికి హీరో చిరంజీవి.
Date : 20-03-2025 - 1:08 IST -
Betting Apps : రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ ప్రముఖులపై కేసు !
ఇక ఇందులో టేస్టీ తేజ, యాంకర్ విష్ణుప్రియ సహా పలువురు విచారణకి కూడా హాజరయ్యారు. అలానే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువుర్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
Date : 20-03-2025 - 12:23 IST -
Maoists Encounter : మరో ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం
మావోయిస్టుల కాల్పుల్లో భద్రతా సిబ్బంది(Maoists Encounter) టీమ్‌లోని ఒకరు అమరులయ్యారు.
Date : 20-03-2025 - 12:20 IST -
BCCI Cash Prize: టీమిండియాకు భారీ నజరానా.. రూ. 58 కోట్లు ప్రకటించిన బీసీసీఐ!
రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
Date : 20-03-2025 - 12:06 IST -
Phone tapping case : హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
ఈ కేసులో ఇరువైపుల వాదనలు ఇప్పటికే ముగియగా.. నేడు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది.
Date : 20-03-2025 - 11:42 IST -
Education Department : సంచలనం.. త్వరలోనే ప్రభుత్వ విద్యాశాఖ మూసివేత
తదుపరిగా విద్యాశాఖనే(Education Department) పీకేయాలని ఆయన యోచిస్తున్నారు.
Date : 20-03-2025 - 11:37 IST -
KTR : నేటి నుండి కేటీఆర్ జిల్లాల పర్యటన !
ఈ క్రమంలోనే కేటీఆర్ నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
Date : 20-03-2025 - 11:03 IST -
Indian Student : అమెరికాలో భారత విద్యార్థి అరెస్ట్.. హమాస్‌తో లింకులు ?
జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేసినందు వల్లే బదర్‌ను(Indian Student) అరెస్టు చేశామని అమెరికా పోలీసు శాఖలోని అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ అంటున్నారు.
Date : 20-03-2025 - 10:54 IST -
Huzur Nagar : యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి
Huzur Nagar : నిందితులు తన స్నేహితులే కావడంతో యువతి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యిందని, ఈ ఘటనపై కఠినమైన శిక్షలు విధించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
Date : 20-03-2025 - 10:45 IST -
UPI Update : మీరు షాపింగ్‌లో వినియోగించే.. యూపీఐ ఫీచర్‌కు గుడ్‌బై !
యూపీఐ(UPI Update)లో ఒక ఆప్షన్ ఉంది. ఎవరికైనా మనం పేమెంట్ రిక్వెస్టును (కలెక్ట్/పుల్ రిక్వెస్ట్) పంపొచ్చు.
Date : 20-03-2025 - 9:21 IST -
Amaravati : అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు
Amaravati : అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు
Date : 20-03-2025 - 8:27 IST -
Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు!
రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో ఈ భూకంపం (Earthquake) సంభవించింది. ప్రకంపనలు బలంగా ఉండడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది
Date : 20-03-2025 - 7:54 IST -
CM Revanth Reddy: కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?
పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవనే కారణంతో కారుణ్య నియామకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గత ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
Date : 19-03-2025 - 10:41 IST