Speed News
-
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఉపశమనం.. జూలై 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు
మే 9 హింసాకాండలో కాల్పులకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై బుధవారం (జూన్ 21) అరెస్ట్ వారెంట్‌లను పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు (ATC) రద్దు చేసింది.
Date : 22-06-2023 - 7:47 IST -
Manipur Situation: మణిపూర్ అల్లర్లపై చర్చకు ఈనెల 24న అఖిలపక్ష సమావేశం
మణిపూర్ పరిస్థితి (Manipur Situation)పై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 24న అఖిలపక్ష అఖిలపక్షఏర్పాటు చేసింది.
Date : 22-06-2023 - 6:58 IST -
Mudumal: ముడుమాల్ గ్రామం యునెస్కో వారసత్వ జాబితాలోకి!
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోస తెలంగాణ హెరిటేజ్ శాఖ
Date : 21-06-2023 - 10:00 IST -
Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు
తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా
Date : 21-06-2023 - 7:37 IST -
Twitter Employees: ట్విట్టర్ ఉద్యోగుల బోనస్ కిరికిరి
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులకు అందించాల్సిన బోనస్ లు ఇంకా ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు.
Date : 21-06-2023 - 7:26 IST -
Indigo Flight: ఇండిగో విమానం ఇంజన్ ఫెయిల్.. అత్యవసర ల్యాండింగ్ చేసిన లోకో పైలెట్?
సాధారణంగా విమానాలు గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ఫ్లైట్ లో అంతరాయ లోపం వల్ల కొన్ని కొన్ని సార్లు అత్యవసర లాండింగ్ చే
Date : 21-06-2023 - 6:30 IST -
Atractive employer: అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్.. తర్వాత స్థానాలలో ఆ కంపెనీలు?
తాజాగా టాటా గ్రూప్ కి చెందిన టాటా పవర్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది. ఇక రెండవ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఇ - కామర్స్ దిగ్గజం
Date : 21-06-2023 - 5:35 IST -
MLC Kavitha: ఎవరి భాష వాళ్లకు ఉంటుంది, రూల్స్ పెడితే బ్రేక్ చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, డాక్టర్ తిర
Date : 21-06-2023 - 5:12 IST -
Komatireddy: రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు: కోమటిరెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి చేరికలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తామని అ
Date : 21-06-2023 - 4:58 IST -
Modi-Biden-Human Rights : మానవ హక్కులపై మోడీని ప్రశ్నించండి.. బైడెన్ కు ఆ 75 మంది లేఖ
Modi-Biden-Human Rights : భారతీయ అమెరికన్ ప్రమీలా జయపాల్ నేతృత్వంలో 75 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రెసిడెంట్ జో బైడెన్ కు ఒక లేఖ రాశారు.
Date : 21-06-2023 - 4:50 IST -
KTR: ఫ్లై ఓవర్ ఘటన దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి ఇటీవల జరిగిన ఫ్లైఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.. ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. వారికి వైద్యం అ
Date : 21-06-2023 - 4:50 IST -
Tesla Car: భారత్లో మొదటి టెస్లా కార్ సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో ఒకటైన టెస్లా కంపెనీ గురించి మనందరికీ. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన ఎలక్ట్రిక్ కార్ క
Date : 21-06-2023 - 4:40 IST -
CM Jagan: ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రాఫ్ పెంచింది: సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికలకు రానున్న తొమ్మిది నెలల కీలక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నొక్కి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరైన పార్టీ వర్క్‌షాప్ సమావేశంలో పార్టీ క్యాడర్‌ను పటిష్టం చేయడంలో ‘గడప గడపకు’ కార్యక్రమం మైలేజ్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై స
Date : 21-06-2023 - 4:27 IST -
Dog Bites Vs Temperatures : సమ్మర్ లో కుక్కకాట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ?
Dog Bites Vs Temperatures : కుక్కకాటు ఘటనలు సమ్మర్ లో బాగా పెరిగిపోవడాన్ని మనం చూశాం.. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు ఒక సమాధానాన్ని దొరకబట్టారు.
Date : 21-06-2023 - 4:12 IST -
SBI: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ ను మరోసారి పొడిగించిన ఎస్‌బీఐ?
తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరిమితకాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్ డిపాజిట
Date : 21-06-2023 - 4:00 IST -
5 Star Hotel: బిల్లు చెల్లించకుండా 603 రోజులు 5 స్టార్ హోటల్ లో గడిపిన వ్యక్తి.. చివరికి?
మాములుగా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలంటే ప్రతిరోజు డబ్బులు చెల్లించాల్సిందే. తినే తిండి నుంచి పడుకునే బెడ్ వరకు ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు
Date : 21-06-2023 - 3:40 IST -
Kerala: పాములకు నిలయంగా మారిన కేరళ గవర్నమెంట్ ఆస్పత్రి
కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్‌మన్నలోని స్టేట్ రన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని సర్జికల్ వార్డులో 10 నాగుపాము పిల్లలు కనిపించడంతో ఆ వార్డును మూసివేశారు. మూడు రోజుల గ్యాప్‌లో నాగుపాము పిల్ల దొరికింది. వార్డులో ఉన్న ఎనిమిది మంది రోగులను ఆసుపత్రిలోని సమీపంలోని మెడికల్ వార్డుకు తరలించారు. సర్జికల్ వార్డు ఆవరణ పొదలతో నిండిపోయి, వార్డు నేలపై కూడా ఫ్లోర్ విరి
Date : 21-06-2023 - 3:40 IST -
Holi Ban In PAK:పాకిస్థాన్ లో హోలీ నిషేధం
పాకిస్థాన్ లో హిందూ సంస్కృతిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ సంప్రదాయాన్ని అణచివేస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం హోలీ పండుగను నిషేదించింది. దీంతో వివాదాస్పదంగా మారింది.
Date : 21-06-2023 - 3:39 IST -
Water From Urine : అంతరిక్షంలో మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చిన వ్యోమగాములు
Water From Urine : అంతరిక్షంలో నీరు దొరకదు.. దీన్ని అధిగమించే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్న వ్యోమగాములకు ఒక ఆన్సర్ దొరికింది. అంతరిక్షంలో తమ మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చడంలో సక్సెస్ అయ్యారు..
Date : 21-06-2023 - 3:29 IST -
Chandrababu: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది!
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘‘వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్
Date : 21-06-2023 - 3:29 IST