HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Telangana Govt To Ensure Mudumal Enters Unesco Heritage List

Mudumal: ముడుమాల్ గ్రామం యునెస్కో వారసత్వ జాబితాలోకి!

నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోస తెలంగాణ హెరిటేజ్ శాఖ

  • Author : Vamsi Chowdary Korata Date : 21-06-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mudumal
New Web Story Copy 2023 06 21t211643.197

Mudumal: నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోస తెలంగాణ హెరిటేజ్ శాఖ – దక్కన్ హెరిటేజ్ అకాడమీతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంటేషన్, పరిరక్షణకు, సాంకేతికమైన సేవలు అందించడానికి ఒప్పంద పత్రాలను అందజేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్, హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్ ప్రొఫెసర్ KP రావు లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…యునెస్కో గుర్తింపుకు అర్హమైన గొప్ప చారిత్రక మరియు నిర్మాణ వారసత్వ సంపద తెలంగాణకు ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని మానవుల కాలం నాటి అంతరిక్ష పరిశోధనలు మరియు వాతావరణ పరిశోధనలలో అనేకమంది చరిత్రకారులు మరియు పరిశోధకులు తెలంగాణ ఖ్యాతిని ధృవీకరించారని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నారన్నారు.

New Web Story Copy 2023 06 21t211737.888

ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం 1500 BC నాటిది. ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం వరకు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొడవాటి రాళ్లు ఇప్పుడు కొన్ని ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ భూమి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాని పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది.

Read More: Sriya Reddy : ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడను.. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. నటి శ్రియారెడ్డి కామెంట్స్…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deccan Heritage Academy
  • heritage
  • MoU
  • Mudumal
  • Srinivas Goud
  • telangana
  • unesco

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd