HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tata Power Becomes Most Attractive Employer Brand

Atractive employer: అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్.. తర్వాత స్థానాలలో ఆ కంపెనీలు?

తాజాగా టాటా గ్రూప్ కి చెందిన టాటా పవర్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది. ఇక రెండవ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఇ - కామర్స్ దిగ్గజం

  • Author : Anshu Date : 21-06-2023 - 5:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Atractive Employer
Atractive Employer

తాజాగా టాటా గ్రూప్ కి చెందిన టాటా పవర్ దేశంలోనే అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది. ఇక రెండవ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా ఇ – కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ నిలిచింది. ఆ తర్వాత మూడవ స్థానంలో టాటా గ్రూప్ కి చెందిన టాటా స్టీల్ నిలిచింది. కాగా ఈ మేరకు హెచ్‌ఆర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ర్యాండ్‌ స్టాడ్‌ ఇండియా.. ర్యాండ్‌ స్టాడ్‌ ఎంప్లాయిర్‌ బ్రాండ్‌ రీసెర్చి 2023 పేరుతో వార్షిక నివేదికను వెల్లడించింది.

ఆ నివేదికలో ఆర్థిక పరిపుష్టి, మంచి పేరు, ఉద్యోగంలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలు వంటివి టాటా పవర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు దోహదం చేశాయని తెలిపింది. 2022లో ఈ కంపెనీ 9వ ర్యాంకు సాధించింది. అమెజాన్‌, టాటా స్టీల్‌ ఈ విషయంలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఐబీఎం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థలు టాప్‌-10లో స్థానాన్ని దక్కించుకున్నాయి.

కాగా స్టార్టప్‌ కంపెనీల్లో బిగ్‌ బాస్కెట్‌ అత్యంత ఆకర్షణీయ కంపెనీగా నిలిచింది. తాజాగా ర్యాండ్‌స్టాడ్‌ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.63 లక్షల మందిపై ఈ సర్వేను నిర్వహించింది. 32 మార్కెట్లు, 75 శాతం గ్లోబల్‌ ఎకానమీని కవర్‌ చేస్తూ సర్వే చేసింది. ఇక భారత్‌ విషయానికొస్తే.. ఉద్యోగి కంపెనీని ఎంచుకునేముందు వర్క్‌, లైఫ్‌ బ్యాలెన్స్‌, కంపెనీకి ఉన్న పేరు, ఆకర్షణీయ వేతనం, ఇతర ప్రయోజనాలు అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారని నివేదికలో పేర్కొంది. మరి ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరో పనిచేసుకోవడానికి, అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి అనుమతిస్తే ఆ కంపెనీకే జై కొడతామని 91 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • Atractive employer
  • tata group
  • Tata Power

Related News

Amazon Electronics Premier

Amazon : అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ స్టార్ట్

ఈ ఏడాది EPL కేవలం డిస్కౌంట్లకే పరిమితం కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ద్వారా షాపింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తోంది. అమెజాన్ ప్రవేశపెట్టిన 'రఫూస్' (Rufus) అనే AI అసిస్టెంట్ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తులను

  • Amazon Layoffs

    అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd