HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >First Monsoon Rain In Telangana 2023

Telangana Monsoon: తెలంగాణని పలకరించిన వరుణుడు

తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా

  • Author : Vamsi Chowdary Korata Date : 21-06-2023 - 7:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Rains
Telangana Rains

Telangana Monsoon: తెలంగాణలో ఉక్కపోతకు బ్రేక్ పడింది. గత వారం రోజులుగా తెలంగాణాలో ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఈ రోజు రుతుపవనాలు తొలిసారిగా తెలంగాణలోని పలు ప్రాంతాలను తాకడంతో నగరంలో కొన్నిచోట్ల చినుకులు, చెదురుమదురు వర్షాలు కురిశాయి. దీంతో నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినట్లైంది.

Enjoying the first monsoon rain 😌🌧️❤️#HyderabadRains pic.twitter.com/zKe1gwLBFs

— Telangana Weatherman (@balaji25_t) June 21, 2023

రుతుపవనాలు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని తాకాయి. ఈ సందర్భంగా నల్గొండ, యాదాద్రి-భోంగిర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ లో కాప్రా, ఈసీఐఎల్‌, చెర్లపల్లి, మల్లాపూర్‌, నాచారం, చెంగిచెర్ల, నేరేడ్‌మెట్‌, బోడుప్పల్‌ మండలాల్లో వర్షం పడింది. నగరంలో ఎక్కడ చూసినా మబ్బులు కమ్ముకున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. అయితే IMD హైదరాబాద్ సూచన ప్రకారం జూన్ 23 వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 36-40 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది.

Read More: Cucumber benefits: వేసవిలో దోసకాయ.. ఆరోగ్యంతో పాటు ఆ సమస్యలకు చెక్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • monsoon
  • rains
  • telangana

Related News

CV Anand Assumes Charge as Telangana DGP

CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

ఈ రోజు ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్ కు ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆయన తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయనకు క్షేత్రస్థాయి నుండి అత్యున్నత స్థాయి వరకు విశేషమైన అనుభవం ఉంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో పనిచేసిన సమయంలో మ

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

  • Srh Klassen

    IPL 2026 : SRH ఫ్యాన్స్ కు క్లాసెన్ దేవుడయ్యాడు !!

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు..

  • Anchor Rashmi: వైసీపీ నేతకు రష్మీ వార్నింగ్..!!

  • Ashu Reddy: అషు రెడ్డి కేసులో.. హైకోర్టు కీలక ఆదేశాలు

  • Nara Lokesh : ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – అక్షర సారథి లోకేష్!

  • Nara Rohit Siri : తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd