Speed News
-
Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్
రష్యాలో సైనిక తిరుగుబాటు జరుగుతోందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ పుతిన్ పై తిరగబడిందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ (wagner) అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ దేశ అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. “మా దళాల మార్గంలో వచ్చే అన్నింటిని న
Date : 24-06-2023 - 7:26 IST -
Jack Ma: అపర కుబేరుడు అయిన జాక్ మా.. జీవితంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడా?
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన జాక్ మా గురించి మనందరికీ తెలిసిందే. చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఆలీబాబా కామ్ ఈ-క
Date : 23-06-2023 - 6:45 IST -
Anand Mahindra: వైట్ హౌస్ లో స్టేట్ డిన్నర్ పై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. వీడియో వైరల్?
మహీంద్రా గ్రూప్ సంస్థలు అధినేత అయిన ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా
Date : 23-06-2023 - 5:58 IST -
Minister Vemula: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
అమర జ్యోతి నిర్మాణంతో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వి మతిలేని మరగుజ్జు మాటలని రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటే ఓర్వలేని కుంచితమనస్తత్వంతో ఉన్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జ్యోతి నిర్మాణం కేసిఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా
Date : 23-06-2023 - 5:31 IST -
Hijack : విమానంలో హైజాక్ ప్లాన్.. అతడి బ్యాక్ గ్రౌండ్ బట్టబయలు
Hijack : అది విస్తారా విమానం.. ఇంకొన్ని సెకన్లలో ముంబై సిటీ నుంచి టేకాఫ్ అవుతుంది. ఈ టైంలో విమానంలో కూర్చున్న ఒక ప్యాసింజర్(23) తన ఫోన్ తీసి ఎవరితోనో కాల్ కలిపి మాట్లాడాడు..
Date : 23-06-2023 - 4:28 IST -
Uttam Kumar Reddy: నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ మారుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. తాను కాంగ్రెస్ ను వీడుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్
Date : 23-06-2023 - 3:38 IST -
Samosa Caucus-Modi : సమోసా కాకస్ అని మోడీ చెప్పగానే.. అమెరికా ఎంపీల చప్పట్లు ఎందుకు ?
Samosa Caucus-Modi : సమోసా కాకస్ .. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఈ పదాన్ని వాడగానే.. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం చప్పట్లతో మార్మోగింది.ఇంతకీ సమోసా కాకస్ అంటే ఏమిటి ? అమెరికా కాంగ్రెస్ తో ఈ పదానికి ఉన్న సంబంధం ఏమిటి ?
Date : 23-06-2023 - 2:12 IST -
PM Modi-Obama : మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. ఇండియా ముక్కలయ్యే ముప్పు : ఒబామా
PM Modi-Obama : భారత్ లో ముస్లిం మైనార్టీల హక్కుల ఉల్లంఘనపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు.. ఒకవేళ తాను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని దీనిపై ప్రశ్నించి ఉండేవాడినని చెప్పారు.
Date : 23-06-2023 - 1:01 IST -
800 Crore For Stone Pelting : కాశ్మీర్ లో రాళ్లదాడులకు 800 కోట్లు.. పాక్ ఫండింగ్ బండారం బట్టబయలు
800 Crore For Stone Pelting : అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్.. కశ్మీర్ లో రాళ్ల దాడి చేయడానికి మాత్రం వందల కోట్లు ఇచ్చింది. 2009 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో కశ్మీర్ లో భారత ఆర్మీ పై రాళ్లదాడులు చేయించేందుకు రూ.800 కోట్లకుపైనే సమకూర్చింది.
Date : 23-06-2023 - 12:16 IST -
4 Terrorists Killed: నలుగురు ఉగ్రవాదులు హతం.. వారం వ్యవధిలో 9 మంది టెర్రరిస్టులు హతం
కుప్వారాలో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ నలుగురు ఉగ్రవాదులు (4 Terrorists Killed) హతమయ్యారు.
Date : 23-06-2023 - 11:48 IST -
Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరి 24 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 14 నుంచి పది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడంతస్తుల ఈ దేవాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించి “ప్రాణ ప్రతిష్ఠ” చ
Date : 23-06-2023 - 11:48 IST -
Aap Vs Congress : కేజ్రీవాల్ కు ఖర్గే కౌంటర్.. కేంద్రం ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ వైఖరి విషయంలో క్లారిటీ
Aap Vs Congress : ఇవాళ (జూన్ 23) బీహార్ రాజధాని పాట్నా వేదికగా విపక్షాల మీటింగ్ జరుగుతోంది.. ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ను నిలదీస్తామని.. ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై దాని వైఖరిని ప్రశ్నిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది.
Date : 23-06-2023 - 11:09 IST -
Wife-Husband-92 Rapes : భార్యకు మత్తుమందు ఇచ్చి.. 51 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు
Wife-Husband-92 Rapes : ఓ వ్యక్తి పవిత్రమైన వివాహ బంధాన్ని కూడా వ్యాపారంగా మార్చాడు.. తన భార్యకు రోజూ రాత్రి మత్తుమందు ఇచ్చి పరాయి మగవాళ్ళను ఇంటికి ఆహ్వానించేవాడు.. ఇలా గత పదేళ్లలో 51 మంది అపరిచితులు వచ్చి మత్తులో నిద్రపోతున్న ఆమెపై 92 సార్లు రేప్ చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది..
Date : 23-06-2023 - 10:35 IST -
Cement Prices: ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గనున్న సిమెంట్ ధరలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ కంపెనీలు ధరల (Cement Prices)ను స్వల్పంగా 1-3 శాతం తగ్గించే అవకాశం ఉంది.
Date : 23-06-2023 - 10:04 IST -
Biden Dinner-Indian Guests : మోడీకి బైడెన్ డిన్నర్.. హాజరైన ఇండియన్స్ వీరే
Biden Dinner-Indian Guests : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి వైట్ హౌస్ లో ఇచ్చిన అధికారిక విందు సందడిగా సాగింది.
Date : 23-06-2023 - 8:18 IST -
Submersible Vs Submarine : సబ్ మెర్సిబుల్, సబ్ మెరైన్ మధ్య తేడాలు ఇవీ
Submersible Vs Submarine : చాలామంది సబ్‌మెర్సిబుల్ , సబ్ మెరైన్ (జలాంతర్గామి) ఒక్కటే అని భావిస్తున్నారు.ఈ రెండింటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు.వాస్తవానికి ఇవి రెండూ పూర్తిగా డిఫరెంట్.
Date : 23-06-2023 - 7:25 IST -
PM Modi In US Congress: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని నరేంద్ర మోదీ
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జూన్ 23) అమెరికా కాంగ్రెస్ (యూఎస్ పార్లమెంట్)లో (PM Modi In US Congress) ప్రసంగించారు.
Date : 23-06-2023 - 6:58 IST -
Titan Submersible Found : టైటాన్ సబ్ మెర్సిబుల్ ఆచూకీ దొరికింది.. శకలాలను గుర్తించిన అండర్‌వాటర్ రోబో
Titan Submersible Found : వందేళ్ల కిందటి టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు టూరిస్టులతో ఈ నెల 18న సముద్ర గర్భానికి వెళ్లి గల్లంతైన.. టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను అండర్‌వాటర్ రోబో గుర్తించింది.
Date : 23-06-2023 - 6:37 IST -
Dashabdi Utsavalu: దశాబ్ది ఉత్సవాలు కాదు…దశాబ్ది దగా ఉత్సవాలు..
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కొత్తగూడెంలో
Date : 22-06-2023 - 9:41 IST -
Bandi Sanjay: బీజేపీ కార్యకర్త పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన బండి సంజయ్
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బీజేపీ కార్యకర్త
Date : 22-06-2023 - 9:25 IST