Speed News
-
Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రెండు రోజుల పాటు వర్షాలు
Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా శుక్రవారం దక్షిణ కోస్తా ఆంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం
Date : 16-12-2023 - 4:05 IST -
Telangana: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన ఎఫ్‌ఎన్‌సిసి మెంబర్స్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ
Date : 16-12-2023 - 3:07 IST -
Hostages Killed : టెన్షన్‌లో ఇజ్రాయెలీ సైనికులు.. ముగ్గురు ఇజ్రాయెలీ బందీల కాల్చివేత
Hostages Killed : ఇజ్రాయెల్ సైన్యం గాజా గ్రౌండ్ ఆపరేషన్‌లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Date : 16-12-2023 - 8:36 IST -
Whats Today : ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన.. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ
Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు.
Date : 16-12-2023 - 8:09 IST -
Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!
Rs 500 Gas Cylinder : రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే హామీ ఇంకో రెండు లేదా మూడు వారాల్లో తెలంగాణలో అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.
Date : 16-12-2023 - 7:48 IST -
Petrol Price: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Price) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి.
Date : 16-12-2023 - 7:29 IST -
Gold Price: మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి.
Date : 16-12-2023 - 7:18 IST -
Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Date : 16-12-2023 - 7:16 IST -
SBI Jobs: SBIలో 5 వేలకు పైగా పోస్టులు.. ఇంకా రెండ్రోజులే గడువు..
ఆర్బీఐ లిస్ట్ లో ఉన్న ఏదైనా బ్యాంకులో గరిష్ఠంగా రెండేళ్లపాటు పనిచేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని SBI తెలిపింది. ఆసక్తికల అభ్యర్థులు డిసెంబర్ 17 లోగా https://ibpsonline.ibps.in/sbicbosep23/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Date : 15-12-2023 - 11:01 IST -
Jail for BJP MLA: మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్లు జైలుశిక్ష
సోన్ భద్ర జిల్లా దుద్ది శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్ దులర్ గోండ్ పై 2014 నవంబర్ 4వ తేదీన పోక్సోకేసు నమోదైంది. అతని భార్య గ్రామ సర్పంచిగా..
Date : 15-12-2023 - 7:36 IST -
MLC Kavitha: కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశ నలుమూలల నుంచి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబర్చినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నంది నగర్ లోని తన నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కవిత “ఎక్స్”లో పోస్ట్ చేశారు. తుంటి మార్పడి శస్త్రచికిత్స విజయవంతమై యశోద ఆస్పత్రి నుంచి కే
Date : 15-12-2023 - 5:45 IST -
BJP – Janasena : జనసేనకు కటీఫ్.. తెలంగాణలో సర్వేలకు అందని స్థాయిలో సీట్లు సాధిస్తాం : కిషన్ రెడ్డి
BJP - Janasena : 2024 లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Date : 15-12-2023 - 5:37 IST -
HYD: హైదరాబాద్ లో దారుణం, స్కూల్ బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం
HYD: హైదరాబాద్ బీఎన్‌రెడ్డి నగర్‌లో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని నాలుగేళ్ల బాలుడు నుజ్జునుజ్జు అయ్యాడు. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన కె. ప్రణయ్ అనే బాలుడు తన పెద్దమ్మతో పాటు తన అన్న, సోదరిని పాఠశాలకు వెళ్లేందుకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్, అతని అమ్మమ్మ, లక్ష్మి ఎప్పటిలాగే తన తోబుట్టువులను చూసేందుకు స్కూల్ బస్ ప
Date : 15-12-2023 - 4:36 IST -
Pawan Kalyan: అంగన్వాడీల హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా? వైసీపీపై పవన్ ఫైర్
అంగన్ వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Date : 15-12-2023 - 4:25 IST -
Kavitha Vs Smriti : స్మృతి ఇరానీ అజ్ఞానం బయటపడింది.. కేంద్రమంత్రికి కవిత కౌంటర్
Kavitha Vs Smriti : ‘‘రుతుస్రావం వైకల్యమేం కాదు.. రుతుస్రావం రోజులకు వేతనంతో కూడిన సెలవులను ఇవ్వలేం’’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 15-12-2023 - 3:15 IST -
Pannun Vs Nikhil : పన్నూ హత్యకు కుట్ర కేసు.. సుప్రీంకోర్టుకు నిఖిల్ ఫ్యామిలీ.. ఎవరీ నిఖిల్ ?
Pannun Vs Nikhil : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారత్‌కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను అరెస్టు చేసి చెక్ రిపబ్లిక్ జైలులో ఉంచారు.
Date : 15-12-2023 - 1:30 IST -
Hyderabad: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడి, బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడుల పెరుగుతూనే ఉన్నాయి.
Date : 15-12-2023 - 1:23 IST -
UIIC – 300 Jobs : డిగ్రీ అర్హతతో 300 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు
UIIC - 300 Jobs : డిగ్రీ చేసిన వారికి గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ ఇది.
Date : 15-12-2023 - 12:41 IST -
TSRTC: నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమల్లో జీరో టికెట్లు జారీ కానున్నాయి.
Date : 15-12-2023 - 11:02 IST -
LIC on WhatsApp : ఇక మీదట వాట్సాప్ లో ఎల్ఐసీ సేవలు.. హలో అంటే చాలట?
ఎల్‌ఐసీ (LIC) వెబ్ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు ఈ సేవలను ఆస్వాదించడానికి అర్హులు...
Date : 15-12-2023 - 11:00 IST