HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Whats Today Visit Of Two Union Ministers To Ap Discussion In Telangana Assembly On Governors Speech

Whats Today : ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన.. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ

Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు.

  • By Pasha Published Date - 08:09 AM, Sat - 16 December 23
  • daily-hunt
Whats Today
Whats Today

Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు. ఇవాళ్టి నుంచి గోకుల్ ఆతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

  • గవర్నర్ ప్రసంగంపై ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చిస్తారు. బీఆర్ఎస్ నుంచి చర్చలో కేటీఆర్, తలసాని పాల్గొంటారు. తెలంగాణ శాసన మండలి నుంచి చర్చలో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు.
  • ఈరోజు జనసేన పార్టీ నేత నాగబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాలవారీ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు.
  • ఇవాళ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలిస్తారు. అనంతరం బీజెపీ బూత్ స్వశక్తికరణ జిల్లా సమావేశం, ఏలూరు జిల్లా బీజెపీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.
  • ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి దేవ్ సిన్హ్ చౌహన్ పాల్గొంటారు.
  • ఇవాళ(Whats Today) కర్నూలు జిల్లా కరప మండలం నడకుదురులో వికసిత భారత్ సంకల్పయాత్రలో కేంద్రమంత్రి సోం ప్రకాష్ పాల్గొంటారు.

Also Read: Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Governors Speech
  • Telangana Assembly
  • union ministers
  • Whats Today

Related News

Ips Sanjay

IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

IPS Sanjay : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ (IPS Sanjay) రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • Fake Alcohol

    Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు

Latest News

  • RGV : రాంగోపాల్ వర్మపై కేసు

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd