HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fncc Members Honored Speaker Gaddam Prasad Kumar

Telangana: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన ఎఫ్‌ఎన్‌సిసి మెంబర్స్

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ

  • Author : Vamsi Chowdary Korata Date : 16-12-2023 - 3:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Telangana

Telangana: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) అధ్యక్షులు ఆదిశేషగిరి, కార్యదర్శి ముళ్లపూడి మోహన్, సంయుక్త కార్యదర్శి పెద్ది రాజు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఇతర కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడ్డం ప్రసాద్‌ను ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్ష, కార్యదర్శులు పుష్పగుచ్ఛం, శాలువా కప్పి సత్కరించారు.

నిర్మాత, ఎఫ్‌ఎన్‌సీసీ కార్యదర్శి మోహన్‌ మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్‌కుమార్‌ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీకి ఆహ్వానం పంపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కమిటీ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఈ సన్మానానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితులను కూడా ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీకి అవసరమైన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని గడ్డం ప్రసాద్ కుమార్‌ తెలియజేశారు. తనను ఆహ్వానించి సన్మానించినందుకు ఎఫ్‌ఎన్‌సీసీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Papaya Fruit Benefits : బొప్పాయి పండు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • FNCC
  • gaddam prasad kumar
  • honored
  • Speaker
  • telangana

Related News

Janasena Pawan Kalyan

JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై జ‌డ్య‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఆయనకే మద్దతు ఇస్తారన్నారు. జైలులో చంద్రబాబు నాయుడును కలవడమే పవన్‌కు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ అని అనిరుధ్ రెడ్డి అన్నారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను ఆశిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Latest News

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

  • BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

  • Harmanpreet Kaur: చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్

  • Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

  • Janasena Party: తెలంగాణలో జనసేన పోటీ చేస్తాం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd