Speed News
-
PV Sindhu : ఆసియా బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి దిశగా సింధు
ఆసియా బ్యాడ్మింటన్ (Asia Batminton) ఛాంపియన్‌షిప్‌లో పసిడి దిశగా భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. థాయ్‌లాండ్ ప్లేయర్ కతేథాంగ్‌తో జరిగిన మ్యాచులో 21-12, 21-12 తేడాతో పీవీ సింధు (PV Sindhu) విజయం సాధించారు. దీంతో టీమ్ మ్యాచులో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మలేషియాలోని షా ఆలమ్‌లో శనివారం జరిగిన సెమీస్‌లో భారత మహిళల జట్టు 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో 3-2తో జపాన్‌ను ఓడించి ఫైనల్
Date : 18-02-2024 - 10:22 IST -
Breaking News : రాష్ట్రంలో భారీగా ఏసీపీ అధికారుల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీ పర్వం కొనసాగుతూనే ఉంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఏసీపీ అధికారులను డీజీపీ బదిలీ చేశారు. 61 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న 12 మంది అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల (యుఎల్‌బి)లో 114 మంది మున్సిపల్ కమిషనర్
Date : 18-02-2024 - 10:09 IST -
Numaish 2024 : నేటితో ముగియనున్న నుమాయిష్
ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exibition Ground)లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ (Numaish) నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నుమాయిష్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా.. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో
Date : 18-02-2024 - 9:57 IST -
Chief Election Commissioner: ఎలక్టోరల్ బాండ్లపై స్పందించిన ప్రధాన ఎన్నికల కమిషనర్..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) రాజీవ్ కుమార్ శనివారం ఎలక్టోరల్ బాండ్లపై బహిరంగంగా మాట్లాడారు.
Date : 18-02-2024 - 9:33 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు
Pawan Kalyan : వాలంటీర్లను కించపరిచేలా, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీసీ సెక్షన్ 499, 500 కింద క్రిమినల్ కేసు పెట్టింది.
Date : 18-02-2024 - 9:18 IST -
Poonam Pandey: పూనమ్ పాండే ఆసక్తికర పోస్ట్.. త్వరలోనే నిజం తెలుస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్..!
బోల్డ్ నటి పూనమ్ పాండే (Poonam Pandey) ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఫిబ్రవరి 2 న ఒక పోస్ట్ భాగస్వామ్యం చేయబడింది. దీనిలో నటి గర్భాశయ క్యాన్సర్‌తో మరణించిందని పేర్కొంది.
Date : 18-02-2024 - 7:49 IST -
YS Sharmila : షర్మిల కుమారుడి పెళ్లి ఫొటోలివీ.. వేడుకకు జగన్ దూరం
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడి వివాహం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Date : 18-02-2024 - 7:28 IST -
ISRO Success : ఇస్రోకు మరో సక్సెస్.. హిందూ మహాసముద్రంలో ఉపగ్రహం కూల్చివేత
ISRO Success : ఇస్రో మరో ఘనత సాధించింది.
Date : 17-02-2024 - 3:59 IST -
Delete Truecaller : ట్రూకాలర్ అకౌంట్ తీసేయడం.. ఫోన్ నంబర్ తొలగించడం ఇలా..
Delete Truecaller : మీకు ట్రూకాలర్ అకౌంట్ ఉందా ? దాన్ని డిలీట్ చేయాలని అనుకుంటున్నారా?
Date : 17-02-2024 - 3:29 IST -
Russia – Palestine : ‘పాలస్తీనా’ మిలిటెంట్ గ్రూపులకు పుతిన్ పిలుపు.. ఎందుకు ?
Russia - Palestine : గతేడాది అక్టోబరు 7 నుంచి గాజా - ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ అవుతోంది.
Date : 17-02-2024 - 3:10 IST -
Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
Date : 17-02-2024 - 2:28 IST -
Kamal Nath – BJP : కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలోకి కమల్‌నాథ్.. ? నకుల్‌నాథ్ సిగ్నల్
Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
Date : 17-02-2024 - 2:14 IST -
Delhi Train Accident: ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం
Date : 17-02-2024 - 2:06 IST -
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు భారీ షాక్.. ఎందుకంటే..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ (SBI Credit Card) కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Date : 17-02-2024 - 1:35 IST -
First Ever Final : భారత మహిళల టీమ్ సత్తా.. ఆసియా బ్యాడ్మింటన్ పోటీల్లో తొలిసారి ఫైనల్లోకి
First Ever Final : భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటింది.
Date : 17-02-2024 - 1:29 IST -
Prince Harry : నాన్న కోసం ప్రిన్స్ హ్యారీ కీలక నిర్ణయం
Prince Harry : బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుంచి ఆ రాజ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Date : 17-02-2024 - 1:07 IST -
Arvind Kejriwal: ఈడీ నోటీసులు..వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
Delhi-Liquor-Scam-Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) ఈరోజు వర్చువల్ రీతిలో ఢిల్లీ కోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్(video-conference) ద్వారా ఆయన రోజ్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గన్నారు. లిక్కర స్కామ్(delhi liquor scam case)తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అయిదు సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు(ED summons) జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయ
Date : 17-02-2024 - 12:35 IST -
Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. వారిపైనే అనుమానం..!
పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4లోని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నివాసంలో నగదు, నగలు చోరీకి (Yuvraj Singh) గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 17-02-2024 - 12:17 IST -
Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నా
Date : 17-02-2024 - 11:30 IST -
GATE 2024 Response Sheet: గేట్ 2024 పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోండిలా..!
గేట్ 2024 పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ లేదా గేట్ 2024 ప్రతిస్పందన షీట్ (GATE 2024 Response Sheet)ను విడుదల చేసింది.
Date : 17-02-2024 - 11:17 IST