Speed News
-
AP Jobs : వైజాగ్‌లో 130 జాబ్స్.. కడపలో 24 జాబ్స్.. అప్లై చేసుకోండి
AP Jobs : ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశాలివి. నెలకు రూ.15వేల దాకా జీతం లభిస్తుంది.
Date : 17-02-2024 - 11:06 IST -
Manickam Tagore : ఏపీలో కాంగ్రెస్‌కు షర్మిల పునరుజ్జీవనం తెచ్చారు
కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని మండల స్థాయిలో సన్నద్ధం చేయడంతోపాటు కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాయలసీమ మండల అధ్యక్షులు, నగర శాఖ అధ్యక్షుల సదస్సు శుక్రవారం రాత్రి జరిగింది. మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, (Tulasi Reddy) ఏపీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Shailajanath), ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి (Masthan Valli), ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద
Date : 17-02-2024 - 10:45 IST -
White Paper on Irrigation : ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం.. పైచేయి ఎవరిది ?
White Paper on Irrigation : నీటిపారుదల రంగం (ఇరిగేషన్)పై తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.
Date : 17-02-2024 - 10:22 IST -
MLC Kavitha : తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్
మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి కేసీఆర్ చిన్ననాటి, ఉద్యమ కాలంలోని ఫొటోలతో రూపొందించిన వీడియోన
Date : 17-02-2024 - 10:22 IST -
Chandrababu : నేడు ఇంకొల్లులో టీడీపీ ‘రా.. కదలిరా’ సభ
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే రా కడలి రా బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:55 గంటలకు చంద్రబాబు ఇంకొల్లుకు చేరుకుంటారు. సాయంత్రం 3:15 గంటలకు రా కడలి రా బహిరంగ సభ ప్రారంభ
Date : 17-02-2024 - 10:12 IST -
Imtiaz Qureshi: భారతదేశపు ప్రసిద్ధ చెఫ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
భారతదేశపు ప్రసిద్ధ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి (Imtiaz Qureshi) 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం నాడు 93 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇంతియాజ్ ఖురేషీని పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
Date : 17-02-2024 - 10:04 IST -
Medaram Jatara : మేడారం జాతరకు స్పెషల్ రైళ్లు
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర (Medaram Jatara)కు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఈ నెల 21 నుంచి ప్రత్యేక జనసాధారణ్ రైళ్లు నడపనుంది. సికింద్రాబాద్-వరంగల్ మధ్య 5 రోజుల పాటు, నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వరంగల్ మధ్య 4 రోజులపాటు రైళ్లు నడవనున్నాయి. అలాగే కాగజ్ నగర్ నుంచి వరంగల్‌కు మరో రైలు నడవనుంది. వరంగల్ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా మేడారం చేరుకోవచ్చు. We’re now on […]
Date : 17-02-2024 - 10:02 IST -
Paytm With Axis Bank: యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. ఎందుకంటే..?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారి చెల్లింపుల సెటిల్మెంట్ కోసం ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ (Paytm With Axis Bank)తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 17-02-2024 - 9:35 IST -
Rs 2900 Crores : ట్రంప్‌కు 2900 కోట్ల జరిమానా.. ఆయన కొడుకులకూ కోట్లకొద్దీ ఫైన్.. ఎందుకు ?
Rs 2900 Crores : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కోర్టులు జరిమానాలు విధించే పర్వం కంటిన్యూ అవుతోంది.
Date : 17-02-2024 - 9:27 IST -
TSPSC Results : టీఎస్‌పీఎస్సీ ఆ ఆరు ఉద్యోగాల ఫలితాలు రిలీజ్
TSPSC Results : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసింది.
Date : 17-02-2024 - 8:23 IST -
INSAT-3DS Launch Today: నేడు నింగిలోకి GSLV-F14.. ఈ రాకెట్ ప్రత్యేకతలివే..!
ఇస్రో మెట్రోలాజికల్ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ (INSAT-3DS Launch Today)ను జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. మారుతున్న వాతావరణంతో పాటు, అంతరిక్షంలో ఉన్న ఈ ఉపగ్రహం రాబోయే విపత్తుల గురించి కూడా సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది.
Date : 17-02-2024 - 7:55 IST -
Gruha Jyothi : ‘గృహజ్యోతి’కి ఆ కార్డు తప్పనిసరి.. ఫ్రీ కరెంట్ కావాలంటే ఇలా చేయండి
Gruha Jyothi : ‘గృహజ్యోతి’ స్కీం కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.
Date : 17-02-2024 - 7:52 IST -
Paytm Payments Bank: పేటీఎంకు భారీ ఊరట.. మార్చి 15 వరకు గడువు పొడిగించిన ఆర్బీఐ..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) కస్టమర్లు ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 15 వరకు పొడిగింపు ఇచ్చింది.
Date : 17-02-2024 - 7:30 IST -
Cyberabad: క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త, సైబరాబాద్ పోలీసుల సూచనలు ఇవే
Cyberabad: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ తన అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందని దాని గురించి విచారిచింది. అతని అకౌంట్లో ఉన్న లక్ష ఇరవై వేలు రూపాయలు ఫ్రీజ్ చేయబడింది. ఈ విద్యార్థి తన ఖర్చుల కోసం p2p క్రిప్టో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర ఉన్నది ఈ లక్ష 20వేల రూపాయ లే.. ఇప్పుడు అది మొత్తం బ్యాంకులో ఫ్రీజ్ అయింది. దీనికి కారణం p2p ట్రాన్సాక
Date : 17-02-2024 - 12:15 IST -
Summer: తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోత షురూ
Summer: తెలంగాణలో రేపటి నుంచి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేడి గాలులు విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్(Hyderabad)లో 36- 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడ
Date : 16-02-2024 - 11:29 IST -
Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
Nalgonda: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏస
Date : 16-02-2024 - 11:05 IST -
HCA: మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఏకంగా ఆయనపై వేటు
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈసారి మరోవివాదంలో చిక్కుకుంది. ఈసారి ఏకంగా హెడ్ కోచ్‌పైనే వేటు పడింది. మద్యం మత్తులో క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్ని ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్. హైదరాబాద్ మహిళా క్రికెట్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న జైసింహా మద్యం తాగుతున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. విజయవాడలో మ్యాచ్ ఆడి వస్తున్న టైంలో జర
Date : 16-02-2024 - 11:00 IST -
Diabetes: బొప్పాయితో ఇలా చేస్తే చాలు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో మనకు బొప్పాయి పండు మార్కెట్ లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయి పండును చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బొప్పాయి ఎంతో బాగా ఉపయ
Date : 16-02-2024 - 8:14 IST -
Alexei Navalny : జైలులో పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి నావల్నీ మృతి.. ఏం జరిగింది ?
Alexei Navalny : రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
Date : 16-02-2024 - 8:01 IST -
Breaking News : ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా హరీశ్ రావు.. ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పు
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రంలో ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్‌గా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)ను పేర్కొంది. పాత ప్రశ్నను యథావిధిగా క్వశ్చన్ పేపర్‌లో ఇవ్వడం వల్లే ఈ తప్పు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటర్ బోర్డు తీరుపై ఇంటర్ లెక్చరర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే.. ఇదిలా ఉంటే.. గత సంవత్సరం ఇంటర్ పరీ
Date : 16-02-2024 - 7:00 IST