HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Plane Villa

    Plane Villa : విమానాన్ని విల్లాలా మార్చేశాడు.. వీడియో వైరల్

    Plane Villa : మనదేశంలోని అపర కుబేరుల్లో ఒకరు ఆనంద్‌ మహీంద్రా.  ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్, క్రియేటివ్ వీడియోలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. పాడుబడ్డ బోయింగ్‌ 737 విమానాన్ని ప్రైవేట్‌ లగ్జరీ విల్లాగా(Plane Villa)  ఓ వ్యక్తి మార్

    Date : 18-02-2024 - 7:28 IST
  • PM Modi Interview

    PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించాలి, బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం

    PM Modi: వచ్చే 100 రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ 400 సీట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు  కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ నేతలను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో, ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి లబ్ధ

    Date : 18-02-2024 - 6:43 IST
  • BJP List

    LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు

    LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడు

    Date : 18-02-2024 - 6:00 IST
  • Electrocution

    Free Power: ఉచిత కరెంట్ స్కీమ్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసా

    Free Power: రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీని ప్రకార

    Date : 18-02-2024 - 5:35 IST
  • Mlc Kavitha

    MLC Kavitha: బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ కవిత

    MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నార

    Date : 18-02-2024 - 5:26 IST
  • Putin Vs Suspicious Deaths

    Putin Vs Suspicious Deaths : పుతిన్ ప్రత్యర్ధుల మిస్టరీ మరణాల చిట్టా ఇదిగో

    Putin Vs Suspicious Deaths :  పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి,  రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద  మృతిపై యావత్ ప్రపంచంలో చర్చ నడుస్తోంది. 

    Date : 18-02-2024 - 4:25 IST
  • Bsp India

    BSP – INDIA : అఖిలేష్‌కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్

    BSP - INDIA : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక సమీకరణం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

    Date : 18-02-2024 - 3:49 IST
  • Sharmila Revanth Reddy

    Revanth Reddy : ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి ఎంట్రీ.. ఎప్పుడంటే..?

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనను గద్దె దించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని క

    Date : 18-02-2024 - 2:30 IST
  • Tdp Jsp Bjp

    TDP-JSP-BJP : మూడు పార్టీల కన్ను ఆ నియోజకవర్గాలపైనే..!

    ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు తప్పనిసరి అని రుజువవుతోంది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల పొత్తును పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. బీజేపీ అకస్మాత్తుగా సంకీర్ణంలోకి రావడంతో టీడీపీ క్యాడర్ నిస్పృహలకు లోనవుతుండడంతో తాము కష్టపడి, నిబద్ధతతో పనిచేసిన అనేక నియోజకవర్గాలు క్రమంగా ఇతర పార్టీల పరిధిలో చేరుతున్నాయి. చివరి నిమిషంలో మహాకూటమిలోకి బీజేపీ చేరికత

    Date : 18-02-2024 - 1:53 IST
  • Floating Bridge

    Floating Bridge : వైజాగ్‌ బీచ్‌లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌’.. ప్రత్యేకతలు ఇవిగో

    Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.

    Date : 18-02-2024 - 1:15 IST
  • Tdp (1)

    TDP-JSP : టీడీపీ అభ్యర్థుల జాబితా ఎందుకు ఆలస్యం అవుతోంది..?

    అధికార పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) వచ్చే AP ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాలకు తన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను లాక్ చేసి లోడ్ చేసింది. వైఎస్ జగన్ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే మహా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయకపోవడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ విషయంలో వెనుకబడింది. టీడీపీ-జనసేన (TDP-JSP) నేరుగా పొత్తు పెట్టుకుని ఉంటే తొ

    Date : 18-02-2024 - 1:13 IST
  • Jharkhand Crisis1

    Jharkhand Crisis : జార్ఖండ్‌‌‌లో ‘జైపూర్’ దడ.. రాజకీయం ‘హస్త’వ్యస్తం!

    Jharkhand Crisis : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే దాఖలాలు కనిపిస్తున్నాయి.

    Date : 18-02-2024 - 12:43 IST
  • Perni Nani Motha Mogiddam

    Perni Nani : నారా లోకేశ్‌కు పేర్ని నాని కౌంటర్

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్‌పై

    Date : 18-02-2024 - 12:42 IST
  • Sunny Leone Admit Card

    VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు

    యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్‌లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది. W

    Date : 18-02-2024 - 12:16 IST
  • Ravichandran Ashwin

    Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. జ‌ట్టులో చేర‌నున్న అశ్విన్‌..!

    టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్‌కు పెద్ద ఊరటనిస్తుంది.

    Date : 18-02-2024 - 11:54 IST
  • Credit Card

    Credit Card: ప్రాణాలు తీస్తున్న క్రెడిట్ కార్డులు

    ఈ మధ్య క్రెడిట్ కార్డు వాడకం ఓ ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ కార్డుకి అర్హులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు. ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే లోతు తెలుస్తుంది.

    Date : 18-02-2024 - 11:23 IST
  • Group 2 Exam

    Group 2 Exam : గ్రూప్ 2, ఎస్‌బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం

    Group 2 Exam : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది ఉద్యోగార్ధులు గ్రూప్ -2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలకు అప్లై చేసుకున్నారు.

    Date : 18-02-2024 - 11:19 IST
  • Chandrababu

    Chandrababu : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశం ఉంది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి ఇప్పుడు నాలుగో రాజధాని ప్రతిపాదనను ప్రారంభించిందని టీడీపీ అధినేత నారా చం

    Date : 18-02-2024 - 11:14 IST
  • Free Admissions

    Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు

    Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

    Date : 18-02-2024 - 10:45 IST
  • Tdp Jsp

    TDP-JSP : గోదావరి జిల్లాల్లో టీడీపీ- జేఎస్పీ ఎఫెక్ట్‌..!

    ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకా ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ ఇవ్వకుండానే ఆయా పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే.. ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ-జేఎస్పీ కూటమి పట్టుదలతో ఉండటంతో అధికార వైఎస్సార్‌సీపీకి కొన్ని స్థానాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జేఎస్పీతో పాటు బీజేపీ కలిసివస్తుందని వా

    Date : 18-02-2024 - 10:39 IST
← 1 … 477 478 479 480 481 … 1,260 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd