HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Prince Harry Ready To Abandoned Final Ties To Royal Family As William Looks To Ascend Throne

Prince Harry : నాన్న కోసం ప్రిన్స్‌ హ్యారీ కీలక నిర్ణయం

Prince Harry : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి ఆ రాజ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 

  • By Pasha Published Date - 01:07 PM, Sat - 17 February 24
  • daily-hunt
Prince Harry
Prince Harry

Prince Harry : బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి ఆ రాజ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  2020 సంవత్సరంలో బ్రిటన్ రాచరిక హోదాను వదులుకున్న ప్రిన్స్‌ హ్యారీ దంపతులు మళ్లీ రాజ కుటుంబానికి దగ్గరవుతున్నారు. ఆనాడు రాజ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలతో  వారు ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రిన్స్‌ హ్యారీ దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. తండ్రి, బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయనకు సాయంగా ఉండేందుకుగానూ మళ్లీ రాజ విధుల్లోకి చేరేందుకు హ్యారీ (Prince Harry) సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

ఛార్లెస్‌-3 అనారోగ్యం మీ కుటుంబాన్ని మళ్లీ దగ్గరకు చేరుస్తుందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు హ్యారీ ఇలా బదులిచ్చారు. ‘‘అవును.. కచ్చితంగా అది జరుగుతుంది. విషయం తెలియగానే  వెంటనే లండన్‌కు బయలుదేరాను. నాన్నతో మాట్లాడాను. నేను నా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తాను. నా తండ్రిని కలిశాను. అందుకు  కృతజ్ఞుడిని’’ అని హ్యారీ పేర్కొన్నారు.

Also Read : Text To Video : టెక్ట్స్ నుంచి ఏఐ వీడియో.. ఓపెన్ ఏఐ సెన్సేషనల్ ఫీచర్

చార్లెస్ III తర్వాత రాజు లేదా రాణి అయ్యే ఛాన్స్ వీరికే ..

* ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్
* ప్రిన్స్ జార్జ్ ఆఫ్ వేల్స్
* వేల్స్ యువరాణి షార్లెట్
* ప్రిన్స్ లూయిస్ ఆఫ్ వేల్స్
* ది డ్యూక్ ఆఫ్ ససెక్స్
* ప్రిన్స్ ఆర్చీ ఆఫ్ ససెక్స్
* ససెక్స్ యువరాణి లిలిబెట్
* ది డ్యూక్ ఆఫ్ యార్క్
* ప్రిన్సెస్ బీట్రైస్, శ్రీమతి ఎడోర్డో మాపెల్లి మోజ్జి
* మిస్ సియెన్నా మాపెల్లి మోజ్జి
* ప్రిన్సెస్ యూజీనీ, శ్రీమతి జాక్ బ్రూక్స్‌బ్యాంక్
* మాస్టర్ ఆగస్ట్ బ్రూక్స్‌బ్యాంక్
* ఎడిన్‌బర్గ్ డ్యూక్
* ఎర్ల్ ఆఫ్ వెసెక్స్
* లేడీ లూయిస్ మౌంట్ బాటన్-విండ్సర్
* ది ప్రిన్సెస్ రాయల్
* మిస్టర్ పీటర్ ఫిలిప్స్
* మిస్ సవన్నా ఫిలిప్స్
* మిస్ ఇస్లా ఫిలిప్స్
* మిసెస్ మైఖేల్ టిండాల్
*మిస్ మియా టిండాల్
* మిస్ లీనా టిండాల్
*మాస్టర్ లూకాస్ టిండాల్

Also Read : Black Cat : నల్ల పిల్లి గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • King Charles III
  • king Charles III Succession
  • Prince Harry
  • Prince William
  • Royal Family

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd