Speed News
-
Bandi Sanjay : 8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు
తెలంగాణలో రాజకీయ రాజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎని
Date : 16-02-2024 - 6:23 IST -
TDP-JSP : లిస్ట్ విడుదలలో జాప్యం.. టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల్లో కలవరం
టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం రాజానగరం, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెండు పార్టీల శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రజల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో రెండు పార్టీల కేడర్ ఉత్సాహంగా ఉంది, ఇక్కడ క్లీన్ స్వీప్‌కు దగ్గరగా ఉన్న గరిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే జాబితాను ప్ర
Date : 16-02-2024 - 6:09 IST -
Aadudam Andhra : ఐపీఎల్‌కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్‌కు గొప్ప అవకాశం లభించింది.
Date : 16-02-2024 - 4:27 IST -
500 Wickets : అశ్విన్ రికార్డ్.. 500 టెస్ట్ వికెట్లు కైవసం
500 Wickets : టెస్టుల్లో అత్యంత అరుదైన 500 వికెట్ల మైలురాయిని టీమిండియా పేసర్ రవిచంద్రన్ అశ్విన్ తాకాడు.
Date : 16-02-2024 - 3:58 IST -
Anti Satellite Weapon : శాటిలైట్లపైకి రష్యా మిస్సైల్స్.. అమెరికా సంచలన ప్రకటన
Anti Satellite Weapon : అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి.
Date : 16-02-2024 - 3:34 IST -
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి కన్నుమూత
Chef Imtiaz Qureshi: పద్మశ్రీ గ్రహీత, మేటి చెఫ్ ఇంతియాజ్ ఖురేషి(Chef Imtiaz Qureshi) కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్(ITC Hotels)ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇంతియాజ్ ఖురేషి మృతి గురించి ప్రఖ్యాత చెఫ్ కునాల్ కపూర్(Chef Kunal Kapoor)తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఎన్నో అద్భుతమైన వంటకాలను చెఫ్ ఇంతియాజ్ పరిచయం చేశారని, ఆయన వారసత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్
Date : 16-02-2024 - 3:16 IST -
Parchur Constituency: వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసేవారే లేరా..?
పర్చూరు నియోజకవర్గం (Parchur Constituency)లో వైఎస్సార్‌సీపీ (YSRCP)ఆశించిన అభ్యర్థులు ముందుకు రావడం లేదు. సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇన్‌ఛార్జ్‌గా నియమించిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishna Mohan) పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పర్చూరులో పోటీకి సిద్ధం కావడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలెవరూ స
Date : 16-02-2024 - 3:02 IST -
CM Jagan : పిల్లలకు నాణ్యమైన విద్య.. ఎడ్‌ఎక్స్‌తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాష్ట్రంలోని పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చూడాలని అన్నారు. ఈ విజన్‌కు అనుగుణంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించేందుకు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌ఎక్స్(EdX)తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంత
Date : 16-02-2024 - 2:40 IST -
Big Shock : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్లు చేస్తున్నారా ? ‘రీప్లేస్‌మెంట్’ ఇక టఫ్ గురూ
Big Shock : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు బిగ్ షాక్ ఇది. ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వాటి రీప్లేస్‌మెంట్ పాలసీలో పెద్ద మార్పును చేశాయి.
Date : 16-02-2024 - 2:37 IST -
CAG : మల్లన్న సాగర్ సురక్షితం కాదు.. బాంబుపేల్చిన కాగ్
తెలంగాణలో 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొమురవెల్లి మల్లన్న సాగర్ (Mallana Sagar Reservoir)లోని అతిపెద్ద రిజర్వాయర్‌కు భద్రత లేకుండా పోయింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ ప్రతిపాదిత స్థలంలో లోపం ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. రిజర్వాయర్ వద్ద NGRI (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) భూకంప అధ్యయనాలను నివేదిక పేర్కొంది. సీస్మిక్ జోన్‌లో
Date : 16-02-2024 - 2:14 IST -
LS Elections : అందరి చూపు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం వైపే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచనలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం నోటిఫికేషన్ రాకముందే రాజకీయా పార్టీలు తమ పార్టీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కీలకమైన స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం (Malkajgiri Lok Sabha Constituency) నుంచి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి
Date : 16-02-2024 - 1:58 IST -
Rahul Gandhi : మోడీజీ భయపడకండి.. మా బలం డబ్బు కాదు
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మోడీజీ భయపడకండి. మా బలం డబ్బు కాదు.. ప్రజలు. నియంతృత్వానికి మేమెప్పుడూ తలవంచలేదు.. వంచబోం కూడా. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలి’ అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల సంవత్సరమైన 2018-19 సంవత్సరానికి ₹ 210 కోట్ల ఆదాయపు పన్ను డిమాండ్‌పై ఇండియన్ యూత్ కాంగ్ర
Date : 16-02-2024 - 1:45 IST -
G2 : గూఢచారి -2 లో విలన్‌గా ఇమ్రాన్ హష్మీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
గూఢచారి పెద్ద హిట్ అయ్యి అడివి శేష్ (Adivi Sesh)కి తెలుగు సినిమాకి కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు గూడాచారి (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా జీ2 (Goodachari 2)ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి అడివి శేష్ స్వయంగా స్క్రిప్ట్ రాశారు. హిందీలో కూడా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ హష్మీకి 7 కోట్లు
Date : 16-02-2024 - 1:27 IST -
India Vs Pakistan : పాక్ డ్రోన్ల కలకలం.. భారత సైన్యం రియాక్షన్ ఇదీ
India Vs Pakistan : పాక్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో అవి హల్‌చల్ చేశాయి.
Date : 16-02-2024 - 1:25 IST -
Rajasthan To Telangana : రాజస్థాన్ నుంచి తెలంగాణకు సోలార్ పవర్.. ‘నోఖ్రా ప్రాజెక్టు’ విశేషాలివీ
Rajasthan To Telangana : తెలంగాణ రాష్ట్రానికి ఇకపై పెద్దఎత్తున సోలార్ పవర్ కూడా అందనుంది.
Date : 16-02-2024 - 12:56 IST -
Congress Party: దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు కరెంట్ బిల్ కట్టేందుకు కూడా డబ్బులేవా?
Electricity-Bills : దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రస్తుతం కరెంట్ బిల్(electricity-bill) కట్టేందుకు కూడా డబ్బుల్లేక విలవిలలాడుతోంది.. స్వయంగా ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్(Ajay Maken)ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పార్టీకి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మాకెన్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం ఉద్దేశపూర్వకంగా
Date : 16-02-2024 - 12:56 IST -
Bhatti Vikramarka: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. దళితబంధుపై క్లారిటీ
తెలంగాణలోని రైతులకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramakra) స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయని
Date : 16-02-2024 - 12:54 IST -
RBI : పేటీఎం ఎఫెక్ట్.. మరిన్ని సంస్థలపై ఆర్బీఐ ఫోకస్
ఇటీవల పేటీఎం (Paytm)పై నిషేధం విధించిన ఆర్బీఐ (RBI).. మరిన్ని ఆన్లైన్ పేమెంట్ కంపెనీలపైనా దృష్టి సారించింది. పేటీఎం మాదిరి మరో 4 సంస్థల కేవైసీ నిర్వహణలో లోపాలను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వాటిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు పేటీఎంపై దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఆర్బీఐ ఆరోపణల నేపథ్యంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థకు సమర్పి
Date : 16-02-2024 - 12:42 IST -
Allu Arjun : కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆసక్తిగా ఉన్న నేతలు పావులు కదుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అంతేక
Date : 16-02-2024 - 12:31 IST -
Congress Bank Accounts : కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్.. 210 కోట్లు జామ్!
Congress Bank Accounts : ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వాారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతిని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేయడంతో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది.
Date : 16-02-2024 - 12:23 IST