Speed News
-
Flamingoes Killed: విమానం ఢీకొనడంతో40 ఫ్లెమింగోలు మృతి
ముంబైలోని ఘాట్‌కోపర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్‌కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Date : 21-05-2024 - 2:55 IST -
BJP MLA Grandson Suicide: బీజేపీ ఎమ్మెల్యే మనవడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఖిల్చిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హజారీలాల్ డాంగీ మనవడు విజయ్ డాంగి ఆత్మహత్య చేసుకున్నాడు. లా చదువుతున్న అతడు రెండు పేజీల సూసైడ్ నోట్‌ని పోలీసులు గుర్తించారు.
Date : 21-05-2024 - 2:19 IST -
Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : పోలీసులు
బెంగళూరు రేవ్ పార్టీలో కొందరు టాలీవుడ్ నటులు పాల్గొన్నారా ? లేదా ? అంటే.. పాల్గొన్నారని బెంగళూరు సిటీ కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు.
Date : 21-05-2024 - 2:17 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
2024 లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 21-05-2024 - 1:51 IST -
Rajiv Gandhi Death Anniversary : మాజీ ప్రధాని రాజీవ్‌కు ప్రముఖుల నివాళి.. తండ్రిని గుర్తుచేసుకొని రాహుల్ ఎమోషనల్
ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.
Date : 21-05-2024 - 11:31 IST -
Teen Driver : టీనేజీ డ్రైవర్ ఇద్దరిని బలిగొన్న కేసు.. మైనర్ తండ్రి అరెస్ట్
మహారాష్ట్రలోని పూణేలో ఉన్నకళ్యాణి నగర్‌లో ఓ టీనేజర్ లగ్జరీ పోర్షే కారును ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి ఇద్దరి చావుకు కారణమైన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 21-05-2024 - 10:59 IST -
KKR Vs SRH : తొలి ఫైనల్ బెర్త్ ఎవరిది ? క్వాలిఫైయర్ పోరుకు సన్ రైజర్స్ , కోల్ కతా రెడీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ చివరి స్టేజ్ కు చేరింది.
Date : 21-05-2024 - 10:30 IST -
Ebrahim Raisi : ఇరాన్ సుప్రీంలీడర్ పదవికి పోటీ.. రైసీ మరణంలో కొత్త కోణం
యావత్ ఇరాన్ దేశం శోకసంద్రంలో మునిగి ఉంది.
Date : 21-05-2024 - 8:59 IST -
Southwest Monsoon : తెలుగు రాష్ట్రాల్లోకి ‘నైరుతి’ ప్రవేశంపై క్లారిటీ
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తాయనే దానిపై క్లారిటీ వచ్చింది.
Date : 21-05-2024 - 7:36 IST -
Motion Sickness : ప్రయాణంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాలి
కొందరికి చిన్నపాటి లేదా దూర ప్రయాణాలలో తరచుగా తల తిరగడం, తలనొప్పి, వికారం మొదలైనవి ఉంటాయి.
Date : 21-05-2024 - 7:20 IST -
18 Dead: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో పికప్ వాహనం బోల్తా పడి 18 మంది మరణించారు. పికప్ వాహనంలో 40 మంది ఉన్నట్లు సమాచారం.
Date : 20-05-2024 - 4:57 IST -
Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది.
Date : 20-05-2024 - 3:12 IST -
Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Date : 20-05-2024 - 2:45 IST -
Write Essay – Bail : మైనర్ డ్రైవింగ్.. ఇద్దరి మృతి.. వ్యాసం రాయమనే షరతుపై బెయిల్
ఓ బాలుడు నిర్లక్ష్యంగా లగ్జరీ పోర్షే కారును నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు.
Date : 20-05-2024 - 2:28 IST -
Harish Rao : ఆ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో వైద్యులు, సిబ్బందికి గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్ రావు విమర్శించారు.
Date : 20-05-2024 - 1:58 IST -
Israel Revenge : ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ?
విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌లు మరణించారు.
Date : 20-05-2024 - 1:52 IST -
PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు : మోడీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
Date : 20-05-2024 - 1:30 IST -
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహం స్వాధీనం
కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను సైన్యం గుర్తించిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇబ్రహీం రైసీతో పాటు పలువురు ఇరాన్ అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గ్రామీణ ప్రాంతంలో కూలిపోయింది. కాగా హెలికాప్టర్ శిథిలాలు కనుగొనబడిన తరువాత, ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Date : 20-05-2024 - 1:12 IST -
Food Safety : బూజుపట్టిన కూరగాయలు, కాలం చెల్లిన మసాలాలతో వంటకాలు.. నివ్వెరపోయే నిజాలు
తెలంగాణలోని పలు హోటళ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 20-05-2024 - 11:26 IST -
Ebrahim Raisi : కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ఏమిటా హెలికాప్టర్ నేపథ్యం ?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi), విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
Date : 20-05-2024 - 10:39 IST