HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modis Swearing In Ceremony Likely On June 8 Evening

Swearing In Ceremony : 8న ప్రధానిగా మోడీ ప్రమాణం.. నెహ్రూ రికార్డు సమం

నరేంద్రమోడీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ?

  • Author : Pasha Date : 05-06-2024 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Swearing In Ceremony
Swearing In Ceremony

Swearing In Ceremony : నరేంద్రమోడీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ? అనే దానిపై కీలక సమాచారం బయటికి వచ్చింది. ఈనెల 8న ఆయన ప్రధానిగా ప్రమాణం చేస్తారని సంబంధిత వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ హాజరవుతాయని తెలుస్తోంది. కర్తవ్యపథ్‌ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ  నివాసంలో ఎన్డీయే కూటమి నేతలు భేటీ కానున్నారు. ఆ తరవాత కూటమి నేతలంతా వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమని.. అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 తమ వద్ద ఉందని రాష్ట్రపతికి తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా 241 చోట్ల విజయం సాధించగా NDA కూటమికి 294 సీట్లు వచ్చాయి.

Also Read :Lok Sabha Secretariat : లోక్‌సభ సచివాలయం సన్నాహాలు.. కొత్త ఎంపీల కోసం ఏర్పాట్లు

నెహ్రూ రికార్డు సమం చేసిన మోడీ

వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా  జవహర్ లాల్ నెహ్రూ  రికార్డుని మోడీ సమం చేయనున్నారు. 1962 తరవాత వరసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న నేతగానూ మోడీ రికార్డు సృష్టించనున్నారు. 1947 నుంచి 1964 వరకూ వరసగా మూడు సార్లు ప్రధానిగా నెహ్రూ ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ఈ పదవిలో నెహ్రూ కొనసాగారు.

Also Read :YS Sharmila Wishes: చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెల‌పిన వైఎస్ ష‌ర్మిల‌

ఇవాళ ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో జరిగే పరిణామాలను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఏర్పడబోయే  కొత్త ప్రభుత్వం పాలన సాగించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18వ లోక్ సభ నిర్వహణ కోసం లోక్ సభ సచివాలయం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క శాతం కూడా పేపర్ వాడకుండా కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. కొత్త లోక్‌సభ సభ్యుల రిజిస్ట్రేషన్ సహా అన్ని కార్యకలాపాలను  డిజిటల్ పద్దతిలోనే సచివాలయం అధికారులు నిర్వహించనున్నారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • June 8
  • lok sabha
  • nda
  • pm modi
  • Swearing In Ceremony

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

    Latest News

    • AI : ప్రపంచ ఏఐ కేంద్రంగా భారత్

    • Montra Electric : మార్కెట్ లోకి ‘మోంట్రా ఎలక్ట్రిక్’ వేరియంట్లు

    • Azharuddin : అజహరుద్దీన్ కు భారీ ఊరట

    • Kavitha : కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇస్తాడా ?

    • Snap Chat : స్నాప్ చాట్ తరహాలో ఇన్స్టా నుంచి సరికొత్త యాప్

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd