Speed News
-
Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్‌లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.
Date : 03-06-2024 - 6:38 IST -
Taj Express Train Fire: ఢిల్లీలోని తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని సరితా విహార్ ప్రాంతంలోని ప్యాసింజర్ రైలు కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సాయంత్రం 4.24 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఆరు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Date : 03-06-2024 - 6:24 IST -
Phone Tapping Case : కీలక పరిణామం.. రాధాకిషన్ రావుకు బెయిల్.. కారణం అదే
బీఆర్ఎస్ హయాంలో అప్పటి విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ4 నిందితుడిగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నారు.
Date : 03-06-2024 - 4:11 IST -
CM Route : సెక్రటేరియట్‌లోని సీఎం కాన్వాయ్ రూట్‌లో మార్పులివే..
తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ రాకపోకలు సాగించే రూట్‌లో పలు మార్పులు జరగనున్నాయి.
Date : 03-06-2024 - 3:44 IST -
Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు
వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 03-06-2024 - 3:23 IST -
CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌కుమార్ తెలిపారు.
Date : 03-06-2024 - 2:04 IST -
Raveena Tandon : రవీనా టాండన్ మద్యం తాగారా ? క్లారిటీ ఇచ్చిన పోలీసులు
నటి రవీనా టాండన్ మద్యం తాగారా ? ఆమె డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశాడా ?
Date : 03-06-2024 - 1:23 IST -
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్‌లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది.
Date : 03-06-2024 - 1:11 IST -
BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చే దిశగా కాంగ్రెస్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 03-06-2024 - 12:45 IST -
Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ తూచ్.. గెలిచేది మేమే : సోనియాగాంధీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కొట్టిపారేశారు.
Date : 03-06-2024 - 12:16 IST -
Adani Group : ఉదయం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ షేర్లు జోరు..
మార్కెట్లు ప్రారంభమైన వెంటనే అదానీ పోర్ట్‌ఫోలియో కంపెనీల కీలక స్టాక్ సోమవారం దాదాపు 10 శాతం ఎగబాకి, టాప్ గెయినర్స్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ASPEZ) షేర్లు దాదాపు 10 శాతం పెరిగి రూ.1,581 వద్ద ట్రేడవుతున్నాయి.
Date : 03-06-2024 - 12:03 IST -
Nitheesha Kandula : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్
అమెరికాలో భారత విద్యార్థుల మరణాలు ఆగడం లేదు.
Date : 03-06-2024 - 11:43 IST -
Mukesh Kumar Meena : అధికారులకు సీఈవో మీనా కీలక ఆదేశాలు
ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
Date : 03-06-2024 - 11:01 IST -
Kerala Rains : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో 582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
Date : 03-06-2024 - 10:38 IST -
Air Force : భారీగా శాలరీస్.. ఎయిర్ ఫోర్స్‌లో, బీఎస్ఎఫ్‌లో జాబ్స్
ఇంటర్‌లో ఎంపీసీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన వారికి గుడ్ న్యూస్.
Date : 03-06-2024 - 9:04 IST -
Telangana Rains : ఇవాళ, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన
ఆదివారం రోజు హైదరాబాద్, వరంగల్, మహబూబాబాద్, మెదక్, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల జోరుగా వాన కురిసింది.
Date : 03-06-2024 - 8:39 IST -
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 03-06-2024 - 8:03 IST -
Amul Hikes Milk Prices: మరోసారి పాల ధరలను పెంచిన అమూల్.. ఈసారి ఎంతంటే..?
Amul Hikes Milk Prices: గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అన్ని రకాల అమూల్ పాలపై రూ.2 పెంచుతున్నట్లు (Amul Hikes Milk Prices) ప్రకటించింది. కొత్త ధరలు నేటి (సోమవారం) నుంచే మార్కెట్లలో అమల్లోకి రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అమూల్ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించి ప్రజలు.. పాలను కొనుగోలు చేయవలసి ఉంటుంది. పాల కార్యకలాపాలు, ఉత్పత్తి నిరంతరం పెరుగుతోందని GCMMF తెలిపింది. దీంతో ఈ నిర
Date : 03-06-2024 - 12:39 IST -
Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..!
ఒక వారం తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉష్ణోగ్రతల తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఉరుములు, వర్షంతో రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలుల నుండి ఉపశమనం పొందింది.
Date : 02-06-2024 - 8:59 IST -
Bear Attack: వన్యప్రాణి సంరక్షణ అధికారిపై ఎలుగుబంటి దాడి, తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం ఎలుగుబంటి దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి గాయపడ్డారు. ఆదివారం కుల్గాం జిల్లా పరిగం గ్రామంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి బషీర్ అహ్మద్ భట్‌పై ఎలుగుబంటి దాడి
Date : 02-06-2024 - 4:40 IST