HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Muharram Procession

    Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదం: హైటెన్షన్ వైరు తగిలి 15 మంది పరిస్థితి విషమం

    బీహార్‌లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది.

    Date : 17-07-2024 - 6:23 IST
  • Dengue (2)

    Dengue : కర్ణాటకను వణికిస్తున్న డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు

    రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య ఇప్పటికే పరిమితికి మించిపోయింది. ముఖ్యంగా బెంగుళూరులో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో దీన్ని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ నానా తంటాలు పడుతోంది.

    Date : 17-07-2024 - 6:16 IST
  • Gt Mall Bengaluru

    GT Mall bengaluru: దారుణం: రైతుకు మాల్ లోకి ప్రవేశం లేదట

    వృత్తిరీత్యా రైతు అయిన ఫకీరపన్ తన కొడుకు నాగరాజ్‌తో కలిసి బెంగళూరులోని మాగడి మెయిన్ రోడ్‌లోని జిటి మాల్‌లో లో సినిమా చూసి ఆనందించడానికి వెళ్ళాడు, అయితే అతని వేషధారణ కారణంగా మాల్ నిర్వాహకులు ఆపారు. ఫకీరపాన్ తలపాగా మరియు ధోతీ ధరించాడు

    Date : 17-07-2024 - 4:35 IST
  • Priyanka Ed

    Priyanka Gandhi : ప్రియాంకకు 7 లక్షల మెజారిటీ టార్గెట్.. వయనాడ్ బైపోల్‌కు కాంగ్రెస్ కసరత్తు

    7 లక్షల భారీ మెజారిటీయే టార్గెట్‌గా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు. 

    Date : 17-07-2024 - 4:05 IST
  • Yogi Adityanath Vs Keshav Prasad Maurya

    Yogi Adityanath : సీఎం యోగికి ఎదురుగాలి.. యూపీ ప్రభుత్వంలో లుకలుకలు

    లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన ప్రదర్శనను కనబర్చింది.

    Date : 17-07-2024 - 2:17 IST
  • Ias Trainee Vip Pune

    Fake Ration Card :ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ వైకల్య సర్టిఫికెట్‌.. ట్రైనీ ఐఏఎస్‌పై దర్యాప్తులో సంచలనాలు

    మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌‌‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

    Date : 17-07-2024 - 1:55 IST
  • Student Attempted Suicide

    Student Attempted Suicide: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!

    అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.

    Date : 17-07-2024 - 11:49 IST
  • Terrorist Camps In Indian Border

    Terrorist Camps : బార్డర్‌లో పాక్ ఉగ్ర శిబిరాలు యాక్టివ్.. లిస్ట్ విడుదల

    భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కేంద్రంగా కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడి హల్‌చల్ చేస్తున్నారు.

    Date : 17-07-2024 - 11:45 IST
  • Sharad Pawar Vs Ajit pawar

    Ajit Pawar : అజిత్‌ పవార్‌కు శరద్ పవార్ షాక్.. నలుగురు అగ్రనేతలు జంప్

    గతేడాది చివర్లో శరద్ పవార్‌కు  షాకిచ్చిన అజిత్ పవార్‌కు(Ajit Pawar) ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

    Date : 17-07-2024 - 11:23 IST
  • Rains

    BIG ALERT: తెలంగాణలో రేపటి నుంచి అతిభారీ వర్షాలు

    తెలంగాణలో రేపటి నుంచి 3 రోజులపాటు అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, MBNR, NZB, 2, HMK, SDPT, NRPT, 2, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

    Date : 17-07-2024 - 11:15 IST
  • KTR Comments

    KTR : సత్యమే గెలుస్తుంది.. ట్విట్టర్‌లో కేటీఆర్

    అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని మాజీ మంత్రి KTR అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.

    Date : 17-07-2024 - 10:45 IST
  • Telangana Dsc Exams

    Telangana DSC : రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. ఒకేరోజు రెండు పరీక్షలున్న వారికి ఈ రూల్

    ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు  రేపటి (గురువారం) నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.

    Date : 17-07-2024 - 8:56 IST
  • Ratna Bhandagar Puri Jagannath Temple

    Ratna Bhandar : రత్న భాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచేది రేపే

    రత్న భాండాగారం.. ఇటీవలే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒడిశాలోని పూరీలో(Puri) ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఇది ఉంది.

    Date : 17-07-2024 - 8:31 IST
  • 13 Indians Missing Oil Tanker Sinks Off

    13 Indians Missing : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయులు గల్లంతు

    కొమొరోస్ జెండాతో యెమన్‌‌లోని ఓడరేవు నగరం ఎడెన్‌ వైపు వెళ్తున్న ‘‘ప్రెస్టీజ్ ఫాల్కన్‌’’ అనే పేరు కలిగిన ఆయిల్ ట్యాంకర్  ఒమన్ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైంది. 

    Date : 17-07-2024 - 7:45 IST
  • Firing At Donald Trump

    Iranian Plot : ట్రంప్‌‌ హత్యకు ఇరాన్ కుట్ర ? అమెరికా నిఘా వర్గాలకు సమాచారం

    ఇటీవలే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఘటన అమెరికాలో కలకలం క్రియేట్ చేసింది. 

    Date : 17-07-2024 - 7:24 IST
  • Madhya Pradesh

    Madhya Pradesh: కలెక్టర్ కార్యాలయంలో మహిళలు బట్టలు విప్పి నిరసన

    గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది.

    Date : 16-07-2024 - 10:30 IST
  • Tsat

    T SAT : టి సాట్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు – సీఈవో వేణుగోపాల్ రెడ్డి

    జి సాట్ 8 సిగ్నలో టి సాట్ విద్య, నిపుణ ఛానల్స్ ప్రసారాలు యాదవిధిగా కొనసాగుతున్నాయని ప్రకటించారు

    Date : 16-07-2024 - 9:34 IST
  • Kerala

    Kerala: గర్భిణిపై చేయి చేసుకున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అనుచరులు

    తిరువనంతపురంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జి. రిసెప్షన్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న మహిళలపై స్టీఫెన్‌కు సన్నిహితులు వేధింపులకు పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్భిణిపై కూడా దాడి జరిగింది.

    Date : 16-07-2024 - 6:05 IST
  • Trisha : ఆ హీరోయిన్ అందం తింటుందా ఏంటి..?

    త్రిష లీడింగ్ లో ఉంది అంటే ఆమె టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఐతే 40 ప్లస్ ఏజ్ లో కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది

    Date : 16-07-2024 - 4:12 IST
  • Ration Cards update 2025

    Ration Card : రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్

    ఆరోగ్యశ్రీ కార్డుల అంశంపై సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

    Date : 16-07-2024 - 3:37 IST
← 1 … 353 354 355 356 357 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd