HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Modi is planning to change the constitution: Rahul Gandhi

    Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ

    జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.

    Date : 16-07-2024 - 2:38 IST
  • Ktr Brs Mlas

    KTR : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే : కేటీఆర్

    పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 

    Date : 16-07-2024 - 1:52 IST
  • Brs Mlas Meeting With Speaker

    BRS MLAs : స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 14 మంది గైర్హాజరు ?

    ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఇవాళ ఉదయం కలిశారు.

    Date : 16-07-2024 - 12:55 IST
  • Transgenders for traffic control: CM orders to officials

    CM Revanth : ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్

    హైదరాబాద్‌లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో(Meeting with Collectors) సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

    Date : 16-07-2024 - 11:24 IST
  • CM Chandrababu released a white paper on the power sector

    AP Cabinet Meeting : ఇవాళ ఏపీ మంత్రిమండలి భేటీ.. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు

    ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉచిత ఇసుక, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్‌ కూర్పుపై ఈసందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

    Date : 16-07-2024 - 9:56 IST
  • Budget

    Budget: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్ప‌నుందా..? బ‌డ్జెట్‌పై అన్న‌దాత‌ల చూపు..!

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 అంచనాల బడ్జెట్ (Budget)ను జూలై 23న సమర్పించనున్నారు.

    Date : 16-07-2024 - 9:40 IST
  • Dakshinayana Punyakalam Uttarayana Punyakalam

    Punyakalam : దక్షిణాయణ పుణ్యకాలం.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి ?

    ఉత్తరాయణం, దక్షిణాయణం, పుణ్యకాలం.. అనే పదాలను తరుచుగా మనం వింటుంటాం.

    Date : 16-07-2024 - 8:49 IST
  • Four Soldiers Killed In Kashmir

    Four Soldiers Killed : ఉగ్రవాదుల కాల్పులు.. అమరులైన నలుగురు సైనికులు

    జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి,  ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు.

    Date : 16-07-2024 - 8:14 IST
  • Usha Chilukuri Vance

    Usha Chilukuri Vance : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే !

    జేడీ వాన్స్ సతీమణి పేరు ఉషా చిలుకూరి. ఈమె  తెలుగు మూలాలు కలిగిన మహిళ.

    Date : 16-07-2024 - 7:49 IST
  • Shooting At Trump Rally

    Trump : ‘రిపబ్లికన్‌’ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక పురోగతిని సాధించారు.

    Date : 16-07-2024 - 7:18 IST
  • Jammu Kashmir

    Doda Encounter: జమ్మూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

    జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య స్వల్ప ఎదురుకాల్పులు జరిగాయి. దేసా ఫారెస్ట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

    Date : 15-07-2024 - 11:13 IST
  • Kiran Abbavaram Slipper Shot Answer to media Person

    Kiran Abbavaram : కంటెంటే స్థాయిని డిసైడ్ చేస్తుంది..!

    తెలుగులో మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న కిరణ్ అబ్బారం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా రిలీజ్ తో వస్తున్నాడు.

    Date : 15-07-2024 - 9:58 IST
  • Hemant Soren Pm Modi

    Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ

    జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

    Date : 15-07-2024 - 7:21 IST
  • Ceo Of Wedding Nita Ambani

    CEO of Wedding : రాధికా మర్చంట్ ఇంటర్వ్యూ.. నీతా అంబానీ గురించి ఏమన్నారంటే..

    CEO of Wedding : ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌ ‘వోగ్‌’‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వివరించారు.

    Date : 15-07-2024 - 4:35 IST
  • Vijayasai Reddy (2)

    Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ఛానెల్‌ పెడితే.. సాక్షికి దెబ్బ తప్పదా..?

    ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా ఉద్యోగినితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

    Date : 15-07-2024 - 4:32 IST
  • Minor Girl

    Chhattisgarh: హాస్టల్‌లో మైనర్ గర్భం , రహస్యంగా అబార్షన్

    కంకేర్ జిల్లా పఖంజూర్‌కు చెందిన విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల బాగోగులు చూసేందుకు ఒక మహిళా ఉద్యోగి మాత్రమే హాస్టల్‌లో ఉండేవారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మైనర్‌పై అత్యాచారం చేశాడు

    Date : 15-07-2024 - 4:25 IST
  • Hyderabad-Warangal Highway

    Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి

    ఎన్‌టీపీసీ ఎక్స్‌ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది

    Date : 15-07-2024 - 2:27 IST
  • Aam Aadmi Party PAC meeting today evening

    Arvind Kejriwal : నిలకడగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ నేతలవి అసత్య ఆరోపణలు : తిహార్ జైలు

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ 8.5 కిలోల బరువు తగ్గారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో తిహార్ జైలు అధికారులు స్పందించారు.

    Date : 15-07-2024 - 2:15 IST
  • Noida Bus Accident

    Noida Bus Accident: నోయిడాలో స్కూల్ బస్సు ప్రమాదం

    నోయిడా ఎలివేటెడ్‌ రోడ్డుపై పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు సెక్టార్ 62 నుంచి 18కి వెళ్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం తర్వాత రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

    Date : 15-07-2024 - 2:01 IST
  • Fake Ias Abhishek Singh

    Ex IAS Officer : వివాదంలో మరో మాజీ ఐఏఎస్‌.. ఆ సర్టిఫికెట్‌తో సివిల్స్‌కు ఎంపికవడంపై రగడ

    లోకోమోటర్ వైకల్యం ఉందని నమ్మించి ఆయన ఐఏఎస్ అయ్యాడు. కట్ చేస్తే.. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తున్నారు.

    Date : 15-07-2024 - 1:59 IST
← 1 … 354 355 356 357 358 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd