T SAT : టి సాట్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు – సీఈవో వేణుగోపాల్ రెడ్డి
జి సాట్ 8 సిగ్నలో టి సాట్ విద్య, నిపుణ ఛానల్స్ ప్రసారాలు యాదవిధిగా కొనసాగుతున్నాయని ప్రకటించారు
- By Sudheer Published Date - 09:34 PM, Tue - 16 July 24

టి -సాట్ (T SAT) నెట్వర్క్ ఛానల్స్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదని సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్ది (TSAT CEO Venugopal Reddy) స్పష్టం చేసారు. జి సాట్ 8 సిగ్నలో టి సాట్ విద్య, నిపుణ ఛానల్స్ ప్రసారాలు యాదవిధిగా కొనసాగుతున్నాయని ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
జి సాట్ 16 టెస్ట్ సిగ్నల్ మాత్రమే. ప్రస్తుతం టి సాట్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. టి సాట్ ప్రేక్షకులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరలో కొత్త జీ శాట్ 16 ఒప్పందం చేసుకోబోతున్నామని వేణు గోపాల్ రెడ్ది స్పష్టం చేశారు.
Read Also : Double Ismart : డబుల్ ఇస్మార్ట్ సాంగ్‌లో ‘కేసీఆర్ డైలాగ్ ‘..ఇక వైరల్ చేయకుండా ఉంటారా..!!