Speed News
-
Sri Lanka Elections : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ముందంజ.. ఆయన ఎవరు ?
ఇప్పటివరకు దాదాపు 10.20 లక్షల ఓట్లను లెక్కించగా.. వాటిలో దాదాపు 53 శాతం ఓట్లను దిసనాయకే(Sri Lanka Elections) పొందడం విశేషం.
Date : 22-09-2024 - 12:19 IST -
PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్‌లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
చెక్కడం, రిపౌస్సే అనే సుత్తిపని, ఫిలిగ్రీ వంటి పద్ధతుల్లో ఈ రైలు మోడల్‌ను(PM Modi Gifts) తయారు చేశారు.
Date : 22-09-2024 - 11:58 IST -
Cylinder on Railway Track: కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, సకాలంలో గుర్తించి.
Cylinder on Railway Track: ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం చిన్న ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచినట్లు చెబుతున్నారు. ఈ ట్రాక్ గుండా గూడ్స్ రైలు వెళ్లబోతుండగా, అంతకు ముందే లోకో పైలట్ కళ్లు సిలిండర్ పై పడ్డాయి.
Date : 22-09-2024 - 11:48 IST -
India vs Bangladesh: భారత్ ఘనవిజయం.. 92 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన టీమిండియా..!
బంగ్లాదేశ్‌ను ఓడించి టెస్టు క్రికెట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత క్రికెట్ జట్టు 1932లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి భారత్ మొత్తం 580 మ్యాచ్‌లు ఆడింది.
Date : 22-09-2024 - 11:38 IST -
Vijaya Dairy : విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? తేల్చే పనిలో తెలంగాణ సర్కారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన విజయ డెయిరీ(Vijaya Dairy) టెండర్లలో ఏదైనా గోల్‌మాల్ జరిగిందా ?
Date : 22-09-2024 - 11:28 IST -
Wonders of Meditation: ధ్యానాన్ని మూఢనమ్మకం అని కొట్టివేయవద్దు, ఏకాగ్రత విజయ అవకాశాలు పెంచుతుంది!
Wonders of Meditation: ఏ పనైనా ఏకాగ్రతతో చేసేవాడు విజయం సాధిస్తాడు. ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మానసిక బాధలు తొలగిపోతాయి. మనస్సును రిఫ్రెష్‌గా ఉంచే ఈ ధ్యానాన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేసినట్లయితే, పెద్ద మొత్తంలో నష్టం జరగడంలో అతిశయోక్తి లేదు.
Date : 22-09-2024 - 11:19 IST -
Fire Accident : బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం..
Fire Accident : బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-7 కోచ్‌లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. సింహాచలం రైల్వేస్టేషన్‌లో దాదాపు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోగా, అగ్నిమాపక సిబ్బంది రైలును తనిఖీ చేసి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు.
Date : 22-09-2024 - 10:49 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
CM Revanth Reddy: డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన నాయకత్వానికి, పాలనకు కీలక పరీక్షగా నిలుస్తున్నాయి.
Date : 22-09-2024 - 10:32 IST -
Al Jazeera : కెమెరాలు తీసుకొని.. ఆఫీసు మూసేసి వెళ్లిపోండి.. అల్ జజీరాకు ఇజ్రాయెల్ వార్నింగ్
మీరు వెంటనే కెమెరాలు తీసుకొని ఈ ఆఫీసు నుంచి వెళ్లిపోండి’’ అని ఓ ఇజ్రాయెలీ సైనికుడు అల్ జజీరా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు వివరాలతో అల్ జజీరా(Al Jazeera) ఓ కథనాన్ని ప్రచురించింది.
Date : 22-09-2024 - 10:09 IST -
Hydra : కూకట్‌పల్లి నల్లచెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్
అమీన్పూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని నల్లచెరువు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో హైడ్రా(Hydra) అధికారులు కూల్చివేతలను నిర్వహిస్తున్నారు.
Date : 22-09-2024 - 9:32 IST -
Railway Employees: రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక.. బోనస్ ఎంతంటే..?
రైల్వే ఉద్యోగుల సంఘం ఈ అభ్యర్థనను ప్రభుత్వం అంగీకరించి నిర్ణయం వారికి అనుకూలంగా వస్తే ఈ దీపావళికి రైల్వే ఉద్యోగులందరికీ కనీసం రూ. 28,200 రూపాయల ప్రయోజనం లభిస్తుంది.
Date : 22-09-2024 - 9:20 IST -
Dussehra Tour : మీరు దసరా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, కర్ణాటకలోని ఈ ప్రదేశాలను సందర్శించండి..!
Dussehra Tour : అక్టోబర్ నెలలో, భారతదేశంలోని చాలా పర్యాటక ప్రదేశాలు అత్యుత్తమంగా ఉంటాయి. వాతావరణం కూడా బాగుంది. దసరా సెలవులను మరిచిపోలేని విధంగా చేయడానికి, జ్ఞాపకాలను చేయడానికి కొన్ని ప్రదేశాలను సందర్శించండి. కాబట్టి ఏ ప్రదేశాలను సందర్శించడం మంచిది? కర్ణాటకలో ఏ ప్రదేశాలను సందర్శించాలి? దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
Date : 21-09-2024 - 9:27 IST -
Oyo USA : అమెరికాలో ‘ఓయో’ దూకుడు.. రూ.4,300 కోట్లతో భారీగా హోటళ్ల కొనుగోలు
రూ.4,300 కోట్ల ధరకు జీ6 హాస్పిటాలిటీని ఓయో దక్కించుకోనుంది.
Date : 21-09-2024 - 4:56 IST -
IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్ : రక్షణశాఖ
ప్రస్తుతం వాయుసేన అధిపతిగా(IAF Chief) వ్యవహరిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలోనే ముగియనున్నందున ఈవిషయంపై రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది.
Date : 21-09-2024 - 4:32 IST -
Polar Bear : ధ్రువపు ఎలుగుబంటు.. ఓ బామ్మ.. పోలీసులు.. ఏమైందంటే.. ?
ఆ ధ్రువపు ఎలుగుబంటి(Polar Bear) నుంచి స్థానికులకు ముప్పు పొంచి ఉందని భావించి కాల్చామని పోలీసులు వాదిస్తున్నారు.
Date : 21-09-2024 - 4:10 IST -
Lebanon Pager Blasts : లెబనాన్‌లో పేజర్లు పేలిన కేసులో కేరళవాసి పేరు.. ఏం చేశాడంటే.. ?
ఈ పేజర్లు రిన్సన్ జోస్‌కు(Lebanon Pager Blasts) చెందిన కంపెనీ నుంచి హిజ్బుల్లాకు సప్లై అయినప్పటికీ.. వాటిపై తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో లోగో ఉంది.
Date : 21-09-2024 - 3:26 IST -
Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.
Date : 21-09-2024 - 2:26 IST -
Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
Date : 21-09-2024 - 1:42 IST -
President Droupadi Murmu : 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు
రాష్ట్రపతి(President Droupadi Murmu) భద్రతా ఏర్పాట్లపైనా చర్చ జరిగింది.
Date : 21-09-2024 - 12:58 IST -
Srivari Laddu Prasadam: తిరుపతి లడ్డూలపై టీటీడీ బోర్డు కీలక ప్రకటన..!
తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టిటిడి) నిర్వహిస్తుందని మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో జంతువుల కొవ్వు ఉందంటూ వార్తల్లో నిలుస్తోంది.
Date : 21-09-2024 - 12:02 IST