HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Tirumala Weather

    TTD Trade Union President: సీఎం వ్యాఖ్య‌లు ఉద్యోగుల‌ను అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే: టీటీడీ కార్మిక సంఘాల అధ్య‌క్షుడు

    తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.

    Date : 19-09-2024 - 7:47 IST
  • Srivari Laddu Prasadam

    Tirupati Laddu: తిరుపతి లడ్డూ తయారీలో గోమాంసం, చేప నూనె!

    రిప‌బ్లిక్ టీవీతో పాటు టీడీపీ మోస్ట్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆనం వెంక‌ట‌ర‌మణారెడ్డి కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి ల‌డ్డూలో చేప నూనె, ఎద్దు మాంసం, ఇత‌ర జంతువుల నూనెలు క‌లిశాయని సాక్ష్యాధారాల‌తో స‌హా మీడియాకు చూపారు.

    Date : 19-09-2024 - 6:20 IST
  • Cbn Ramoji Rao Memorial Pro

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభకు రూ.4.28 కోట్ల ఖర్చు

    ఈ సభ నిర్వహణకు సర్కారుకు రూ.4.28 కోట్లు(Ramoji Rao) ఖర్చు చేసిందని వెల్లడైంది.

    Date : 19-09-2024 - 5:07 IST
  • Dussehra School Holidays Telangana

    Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

    అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని  రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.

    Date : 19-09-2024 - 4:39 IST
  • Soldier Buried Under Snow Rescued India China Border

    India China Border : మూడు రోజులు మంచులో చిక్కుకున్న సైనికులు.. ఏమైందంటే.. ?

    ఎట్టకేలకు భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్(India China Border) నిర్వహించి ఆ సైనికుడిని కాపాడింది.

    Date : 19-09-2024 - 3:40 IST
  • Salman Khans Father Salim Khan Burqa Woman

    Salman Khans Father: లారెన్స్‌ బిష్ణోయ్‌ని పిలుస్తా.. సల్మాన్‌ఖాన్‌ తండ్రికి మహిళ వార్నింగ్

    గతంలోనూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు(Salman Khans Father) పలుమార్లు వార్నింగ్స్ వచ్చాయి.

    Date : 19-09-2024 - 3:11 IST
  • Dalit Homes Set On Fire In Bihar

    Jungle Raj : దళిత కాలనీలో 80 ఇళ్లకు నిప్పు.. భూవివాదంతో తీవ్ర ఉద్రిక్తత

    నవాడా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఓ భూవివాదం(Jungle Raj) విషయంలో ఘర్షణ జరిగింది.

    Date : 19-09-2024 - 2:24 IST
  • Pakistan minister Article 370 Restoration Congress Alliance

    Article 370 Restoration : ఆర్టికల్ 370 విషయంలో మా వైఖరి, కాంగ్రెస్-ఎన్‌సీ వైఖరి ఒక్కటే : పాకిస్తాన్

    తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని(Article 370 Restoration) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. 

    Date : 19-09-2024 - 1:27 IST
  • Unit 8200 Israel Secret Intelligence Hezbollah

    Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్‌ 8200’.. ఏమిటిది ?

    ఇజ్రాయెల్ ప్రధాన గూఢచార సంస్థ మోసాద్‌‌తో కలిసి ‘యూనిట్‌ 8200’(Unit 8200) ఈ పేలుళ్లకు పాల్పడిందని అంటున్నారు.

    Date : 19-09-2024 - 12:44 IST
  • Cancer

    Cancer Risk : పొడవాటి వ్యక్తుల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది!

    Cancer Risk : ఎత్తు , క్యాన్సర్ సంబంధం: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2023లో భారతదేశంలో 1.4 మిలియన్లకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతాయి. రాబోయే సంవత్సరాల్లో ఇది వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడానికి లేదా దాని గురించి సమాచారాన్ని అందించడానికి అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.

    Date : 19-09-2024 - 12:19 IST
  • Special Temple

    Lord Shani in Female Form : శని స్త్రీ రూపంలో ఉన్న… ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

    Lord Shani in Female Form : గుజరాత్‌లోని సారంగపూర్‌లో అరుదైన హనుమంతుని ఆలయం ఉంది. దాని పేరు కష్టభంజన హనుమాన్ దేవాలయం. ఈ ఆలయంలో హనుమంతుడు బంగారు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. ఇంకా శనిదేవుడు ఆంజనేయ స్వామి పాదాల క్రింద కనిపిస్తాడు. ఇలాంటి అరుదైన దృశ్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

    Date : 19-09-2024 - 11:39 IST
  • Lizards

    Home Remedies: ఇంట్లో బల్లులు ఉన్నాయా? ఈ సింపుల్ హోం రెమెడీని ప్రయత్నించండి..!

    Home Remedies: వంటగదిలో బల్లి ఉంటే, వంట చేసేటప్పుడు బల్లి ఆహారంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి, బల్లులను ఇంటి నుండి పూర్తిగా వదిలించుకోవడానికి ఈ సింపుల్ హోం రెమెడీని ప్రయత్నించండి.

    Date : 19-09-2024 - 11:19 IST
  • India US Court Summons Gurpatwant Singh Pannun

    India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?

    భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్,  రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి.

    Date : 19-09-2024 - 11:18 IST
  • Train Derail

    Train Derail Conspiracy: భారతదేశంలో రైళ్లు ఎందుకు పట్టాలు తప్పుతున్నాయి? ఉగ్ర‌వాదుల హ‌స్తం ఉందా..?

    హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గత 55 రోజుల్లో 18 సార్లు రైలు ప్రమాదాలకు కారణమయ్యే ప్రయత్నాలు జరిగాయి. ఈ కుట్ర ఎక్కువ కాలం సాగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఈ సందర్భంగా సూచించారు.

    Date : 19-09-2024 - 11:17 IST
  • Telangana Discoms

    Telangana Discoms : విద్యుత్ చార్జీలను సవరించాలని డిస్కమ్‌ల ప్రతిపాదన

    Telangana Discoms : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ARR) బుధవారం అర్థరాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (TGERC)కి సమర్పించబడింది.

    Date : 19-09-2024 - 10:41 IST
  • Foreign Students In India

    Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు

    దీంతో కెనడా జాతీయుల(Indian Students) మెప్పును పొందేందుకు ట్రూడో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.

    Date : 19-09-2024 - 9:54 IST
  • Walkie Talkies Pagers Explode In Lebanon

    Lebanon Explosions : పేజర్లు, వాకీటాకీల పేలుడు.. 32కు చేరిన మృతులు

    ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా(Lebanon Explosions) వార్నింగ్స్ ఇస్తోంది.

    Date : 19-09-2024 - 9:34 IST
  • Food Chemicals

    Food Chemicals: మానవ శరీరంలో 3,600 కంటే ఎక్కువ ఆహార ప్యాకేజింగ్ రసాయనాలు..!

    ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ప్యాక్ చేసిన ఆహారంతో సంబంధం ఉన్న 14,000 రసాయనాల జాబితాను రూపొందించారు. వీటిలో ప్లాస్టిక్, కాగితం, గాజు, మెటల్, ఇతర పదార్థాల ద్వారా ఆహారాన్ని చేరే రసాయనాలు ఉన్నాయి.

    Date : 19-09-2024 - 9:29 IST
  • Dengue Fever, Greater Warangal

    Greater Warangal : గ్రేటర్ వరంగల్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు

    Greater Warangal : వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రోజూ ఔట్ పేషెంట్ (ఓపీ) సంఖ్య 500 నుంచి 800 వరకు ఉండగా, అందులో 30 నుంచి 40 శాతం మంది వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గ్రేటర్ వరంగల్‌లో 128 డెంగ్యూ కేసులు, ఒక మలేరియా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

    Date : 18-09-2024 - 7:01 IST
  • India

    Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల

    తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.

    Date : 18-09-2024 - 6:11 IST
← 1 … 305 306 307 308 309 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd