HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Appointed Madhumurthy As Chairman Of Ap Higher Education Council

Madhumurthy : ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా మధుమూర్తి

ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

  • By Latha Suma Published Date - 03:07 PM, Sat - 21 December 24
  • daily-hunt
Appointed Madhumurthy as Chairman of AP Higher Education Council..
Appointed Madhumurthy as Chairman of AP Higher Education Council..

Madhumurthy : ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ప‌ద‌విలో ఆయన మూడేళ్ల‌పాటు కొన‌సాగ‌నున్నారు. ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎన్ఐటీ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ఉన్నారు.

ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రోజు ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ చైర్మన్‌ పదవి ఖాళీగానే ఉంది. వైస్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రావునే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మధుమూర్తిని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, విద్యామండలి చైర్మన్‌గా నియమితులైన మధుమూర్తి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి గ్రామం. విశాఖలో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని హనుమకొండలో నివాసం ఉంటున్నారు.

Read Also: Manchu Family Controversy: మంచు మనోజ్ కు సివిల్ కోర్టు షాక్?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Higher Education Council
  • higher education council chairman
  • madhu murthy

Related News

Encounter Alluri Sitarama R

Encounter : ఈరోజు మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోలు హతం

Encounter : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

  • Mavoists Arrest

    Maoist : విజయవాడలో భారీ సంఖ్యలో మావోలు అరెస్ట్

  • Iconic Tower In Vizag

    Iconic Tower : వైజాగ్ లో 50 అంతస్తుల ‘ఐకానిక్ టవర్’

  • Kavitha Sharmila

    Politics : రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. ఢమాల్ అంటున్న పార్టీలు

  • AP Liquor Case

    AP Liquor Scam Case : లిక్కర్ స్కామ్.. ముంబై వ్యాపారి అరెస్ట్

Latest News

  • IND vs SA 2nd Test ఈడెన్ గార్డెన్స్‌లో ఎర్రమట్టితో స్పెషల్ పిచ్..!

  • Gold Price : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

  • Nayanthara : నయనతారకు కళ్లుచెదిరే గిఫ్ట్ ఇచ్చిన విఘ్నేశ్ శివన్

  • ‎Winter: వామ్మో.. చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తే ఇంత డేంజరా?

  • ‎Pooja: పీరియడ్స్ తర్వాత 5వ రోజు స్త్రీలు దీపారాధన చేయవచ్చా?

Trending News

    • Globetrotter Event: వార‌ణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖ‌ర్చు పెట్టించారో తెలుసా?

    • PM Kisan Yojana: ఖాతాల్లోకి రేపే రూ. 2000.. ఈ పనులు చేయకపోతే డబ్బులు రావు!

    • IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆటగాళ్లు వేలంలోకి ఎందుకు రాలేకపోతున్నారు?

    • Prabhas: జ‌పాన్‌కు వెళ్లనున్న ప్రభాస్.. కారణం ఇదే!

    • Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd