Speed News
-
Savarkar Controversy : రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153A మరియు 505 కింద అభియోగాలను ఎదుర్కొనేందుకు జనవరి 10, 2025న హాజరుకావాలని కోర్టు అతనికి సూచించింది.
Date : 13-12-2024 - 8:51 IST -
Mohan Babu : పరారీలో నటుడు మోహన్ బాబు..పోలీసుల గాలింపు..!
మోహన్ బాబు కోసం ఇప్పటికే 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఎక్కడా ఆయన ఆచూకి లభించలేదని పోలీసులు తెలిపారు.
Date : 13-12-2024 - 7:26 IST -
kolkata : డాక్టర్ హత్యాచారం కేసు..ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్‌కు బెయిల్
మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మరో కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన జైలులోనే ఉండనున్నారు.
Date : 13-12-2024 - 7:06 IST -
Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్ వారసుల పిటిషన్
ఎర్రకోట అనేది తమ పూర్వీకులు నిర్మించారనే విషయాన్ని ఆధారపడి, అది తమకు చెందినదని, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
Date : 13-12-2024 - 6:40 IST -
Nani : ”ఒక వ్యక్తిని నిందించడం అన్యాయం”.. అల్లు అర్జున్ అరెస్టుపై నాని
Nani : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేచురల్ స్టార్ నాని స్పందించారు. ఈ ఘటనకు ఒక్క వ్యక్తిని మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని నాని అభిప్రాయపడ్డారు.
Date : 13-12-2024 - 6:39 IST -
Allu Arjun Bail : అల్లు అర్జున్ కు బెయిల్
Allu Arjun : నాంపల్లి కోర్టు కాసేపటి క్రితం 14 రోజుల రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది
Date : 13-12-2024 - 5:49 IST -
Toyota Kirloskar Motor : సరికొత్త క్యామ్రీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఆవిష్కరించిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
ఈ కొత్త మోడల్ అత్యాధునికమైన సేఫ్టీ ఫీచర్లు, మెరుగైన ఎక్స్‌టీరియర్స్ మరియు ఇంటీరియర్‌లు, సౌకర్యవంతమైన సాంకేతికత అనుసంధానితతో సాటిలేని అధునాతనతను తెస్తుంది.
Date : 13-12-2024 - 5:45 IST -
Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన బండి సంజయ్
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు.
Date : 13-12-2024 - 5:26 IST -
Allu Arjun Arrest : అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : హరీశ్ రావు
దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందన్నారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి అన్నారు.
Date : 13-12-2024 - 4:13 IST -
World Chess Champion Gukesh : ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్‌కు సీఎం స్టాలిన్ 5 కోట్లు
డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. చెస్ టైటిల్ విజేత గుకేష్‌కు 5 కోట్ల క్యాష్ ప్రైజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు.
Date : 13-12-2024 - 3:40 IST -
Social Media : సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలి: సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న ధర్మాసనం.. న్యాయమూర్తులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపింది.
Date : 13-12-2024 - 2:40 IST -
Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పేదరికం లేని, సమృద్ధిగా కూడిన అవకాశాలు, అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను, ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి.
Date : 13-12-2024 - 2:36 IST -
Lok Sabha : లోక్‌సభలో ప్రియాంకాగాంధీ మొదటి ప్రసంగం
మన స్వాతంత్ర్య ఉద్యమం ప్రజాస్వామ్య గళం. దానినుండి ఉద్భవించినదే రాజ్యాంగం.
Date : 13-12-2024 - 2:14 IST -
Constitution Debate : రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి : రాజ్‌నాథ్ సింగ్
దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబనగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు.
Date : 13-12-2024 - 1:41 IST -
Discovery Lookback 2024 : ఈ సంవత్సరం భారతీయులు ఎక్కువగా శోధించిన టాప్ 10 వంటకాలు ఇవే..!
Discovery Lookback 2024 : మేమంతా 2024 చివరి నెల డిసెంబర్‌లో ఉన్నాము. ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024ని విడుదల చేసింది, ఈ సంవత్సరం ట్రెండింగ్ సెర్చ్‌ల వార్షిక నివేదిక, ఇందులో వివిధ వంటకాలు ఉన్నాయి. అవును, భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన టాప్ 10 స్పైసీ , పండుగ వంటకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 13-12-2024 - 1:33 IST -
Forbes list : మరోసారి శక్తిమంతమైన మహిళగా నిర్మలమ్మ
ఈ జాబితాలో భారత్ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు.
Date : 13-12-2024 - 1:08 IST -
Weather Updates : ములుగులో చలి పులి.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Weather Updates : రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాదుతో పాటు అన్ని జిల్లాలు చలి కాటుకను ఎదుర్కొంటున్నాయి. గత వారం రోజులుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాష్ట్ర వాతావరణ శాఖ దీనిని ధృవీకరించింది.
Date : 13-12-2024 - 12:45 IST -
YS Avinash Reddy : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ !
టీడీపీ కార్యకర్తలు రైతులను వేముల మండలంలో తాసిల్దార్ కార్యాలయంలోనికి వెళ్లనికుండా అడ్డుకుంటున్నారని అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Date : 13-12-2024 - 12:36 IST -
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
Stock Market: స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి.. ఈ పతనానికి కారణం ఏమిటి?
సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్ అనే ఒక్క స్టాక్ మాత్రమే లాభాలతో ట్రేడవుతుండగా, మిగిలిన 29 షేర్లు క్షీణతలో ఉన్నాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 48 నష్టాలతో ట్రేడవుతున్నాయి.
Date : 13-12-2024 - 11:43 IST