HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Dozens Feared Dead As Boat Capsizes In Nigeria

Boat Capsizes In Nigeria: తీవ్ర విషాదం.. పడవ బోల్తా ప‌డి 100 మంది గల్లంతు!

ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 100 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు.

  • Author : Gopi Date : 29-11-2024 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Boat Capsizes In Nigeria
Boat Capsizes In Nigeria

Boat Capsizes In Nigeria: నైజీరియాలో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి నైజర్‌ నదిలో పడవ బోల్తా (Boat Capsizes In Nigeria) పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గల్లంతు అయ్యారు. ఎనిమిది మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. గల్లంతైనవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. వారందరూ వారాంతపు ఫుడ్‌ మార్కెట్‌కు పడవపై వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటన సమయంలో పడవలో 200 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 100 మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై అధికారులు సమాచారం అందించారు. పడవ ఎందుకు మునిగిపోయిందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: CM Revanth Sabha: డిసెంబర్ 4న పెద్దపల్లిలో సీఎం రేవంత్ స‌భ‌!

పడవలో వ్యాపారులు ఉన్నారు

నేషనల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ (NIWA) ప్రతినిధి మకామా సులేమాన్ మాట్లాడుతూ.. పడవలో ప్రధానంగా మధ్య కోగి రాష్ట్రంలోని మిసా కమ్యూనిటీకి చెందిన వ్యాపారులు ఉన్నారు. వీరు పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని వీక్లీ మార్కెట్‌కు వెళుతున్నారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని సులేమాన్ చెప్పారు. ప్రయాణీకులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రాణనష్టం గణనీయంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు.

ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి

పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్‌లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, కార్యాచరణ లోపాలు వంటి అంశాలు సాధారణంగా ఈ సంఘటనలకు కారణమని చెప్పవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boat capsizes
  • Boat Capsizes In Nigeria
  • Internationa News
  • Nigeria
  • Sad News
  • world news

Related News

Iran Snubs US Peace Talk

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Iran-US Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Iran Snubs US Peace Talk

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

  • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

  • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

Trending News

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd