Amazon : హోమ్ షాపింగ్ స్ప్రీతో మీ ఇంటికి శీతాకాలం సొగసులు..
హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్, మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పైన 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
- By Latha Suma Published Date - 05:32 PM, Sat - 30 November 24

Amazon Home Shopping Spree : అమెజాన్ హోమ్ షాపింగ్ స్ప్రీతో శీతాకాలం సీజన్ కోసం మీ ఇంటిని తయారు చేయండి. హోమ్, కిచెన్, అవుట్ డోర్స్ లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందిస్తోంది. కస్టమర్లు ఫిలిప్స్, హావెల్స్, బెర్జ్ నర్, లైఫ్ లాంగ్, హిట్, అగారో మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ నుండి 1 నుండి 5 డిసెంబర్ 2024 వరకు బెస్ట్ సెల్లర్స్ పైన ఉత్తేజభరితమైన డీల్స్ ను కూడా ఆనందించవచ్చు. ఇంకా, హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్, మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పైన 10% వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్ అత్యంతగా ప్రేమించే కార్యక్రమాన్ని మిస్ చేయవద్దు మరియు మీ శీతాకాలం ఇంటి అవసరాల కోసం షాపింగ్ చేయండి.
హీటర్లు, బ్లాంకెట్స్, గీజర్లు, కిచెన్ వేర్ మరియు ఇంకా ఎన్నో వాటి పైన ఉత్తేజభరితమైన డీల్స్ తో హోమ్ షాపింగ్ స్ప్రీ 1 నుండి 5 డిసెంబర్ 2024 వరకు లైవ్ లో ఉంటుంది. ప్రైమ్ సభ్యుల కోసం 30 నవంబర్ అర్థరాత్రి నుండి ముందుగా ప్రారంభమవుతుంది. ఫిలిప్స్, హావెల్స్, బెర్జ్ నర్, లైఫ్ లాంగ్, హిట్, అగారో మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పైన ఉత్తేజభరితమైన డీల్స్ పొందండి. కస్టమర్లు హెచ్ డిఎఫ్ సి, వన్ కార్డ్ మరియు ఏక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కార్డ్స్ పై 10% వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.