Speed News
-
Formula E Car Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు.
Date : 20-12-2024 - 5:11 IST -
2027 National Olympics: “ఖేలో ఆంధ్రప్రదేశ్” గా ఏపీ…
2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించే సంకల్పంతో, అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లాలలో హాస్టల్ వసతులతో కూడిన క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ‘‘ఖేలో ఆంధ్ర ప్రదేశ్’’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే క్రమంలో తీవ్రంగా కృషి చేస్తామని చెప్పారు.
Date : 20-12-2024 - 4:11 IST -
Formula-E car race : కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే వివిధ్వంసాలకు బిఆర్ఎస్ కుట్ర: ఆది శ్రీనివాస్
ఈ అల్లర్ల కోసం ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం వంద కోట్లు ఖర్చు పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దమైనట్లు ప్రభుత్వానికి సమాచారం ఉందని ఆయన అన్నారు.
Date : 20-12-2024 - 4:08 IST -
Adari Anand : వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా !
ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు.
Date : 20-12-2024 - 2:56 IST -
Nandigam Suresh : సుప్రీం కోర్టులో నందిగం సురేష్ కు ఎదురుదెబ్బ
నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది.
Date : 20-12-2024 - 2:12 IST -
Haryana : మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు ఐదు సార్లు (1989 నుంచి 2005 వరకు) ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Date : 20-12-2024 - 1:25 IST -
Formula-E Race Case : కేటీఆర్‌పై చర్యలు తప్పేం కాదు: ఎమ్మెల్సీ కోదండరాం
ఫార్ములా వన్ రేసు తొందరపాటు నిర్ణయం కాదని.. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఫార్ములా వన్ రేసులో కేటీఆర్ తప్పు చేశారని ఆయన అన్నారు.
Date : 20-12-2024 - 1:04 IST -
Loksabha : జేపీసీకి జమిలి ఎన్నికల బిల్లు..లోక్‌సభ నిరవధిక వాయిదా
జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ, రాజ్యసభ రెండింటికి చెందిన 39 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటికి జమిలి బిల్లును పంపించారు.
Date : 20-12-2024 - 12:37 IST -
Case Against KTR: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు
హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్‌లో పిటిషన్‌ను కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు.
Date : 20-12-2024 - 11:40 IST -
CNG Tanker Explosion: సీఎన్జీ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం, 20 వాహనాలు బూడిద!
మీడియా కథనాల ప్రకారం.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు పెట్రోల్ పంప్ వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్లో పేలుడు సంభవించడంతో అందులో నింపిన రసాయనం రోడ్డుపై చెల్లాచెదురుగా మంటలు వ్యాపించాయి.
Date : 20-12-2024 - 10:25 IST -
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Date : 20-12-2024 - 12:12 IST -
Marriage Prediction 2025 : 2025లో ఈ రాశుల వాళ్లకు వివాహ యోగం.. అడ్డంకులన్నీ తొలగిపోతాయ్
వృశ్చిక రాశిలోని(Marriage Prediction 2025 )అవివాహితులు ఓ ఇంటివారు అవుతారు. సమీప బంధువుల నుంచే మంచి పెళ్లి సంబంధం వస్తుంది.
Date : 19-12-2024 - 8:01 IST -
KTR Case : అక్రమ కేసులతో మా గొంతు నొక్కలేరు : ఎమ్మెల్సీ కవిత
అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరని వెల్లడించారు. చిల్లర వ్యూహాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం అవివేకం అని ఆమె తెలిపారు.
Date : 19-12-2024 - 7:57 IST -
ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?
వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.
Date : 19-12-2024 - 7:29 IST -
Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?
విపక్షాల నిరసనల గురించి కొన్యాక్(Who is Phangnon Konyak) మాట్లాడుతూ.. ‘‘ఆ నిరసనల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల నేను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఆశ్రయించాను.
Date : 19-12-2024 - 6:30 IST -
Mohan Babu : హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు
సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Date : 19-12-2024 - 6:16 IST -
Air India : శిక్షణ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్
ఈ ఆర్డర్‌తో, దక్షిణాసియాలో అతిపెద్ద వైమానిక శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Date : 19-12-2024 - 4:47 IST -
10th class exam : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు ప్రీ ఫైనల్స్ పరీక్షలను, సిలబస్ ను పూర్తి చేసి రివిజన్ ప్రారంభిస్తామని ఎస్ఎస్సీ బోర్డ్ ప్రకటించింది.
Date : 19-12-2024 - 4:24 IST -
Dharam Sansad : ‘ధర్మ సంసద్’ను ఆపలేం.. విద్వేష ప్రసంగాలను మానిటరింగ్ చేయండి : సుప్రీంకోర్టు
ధర్మసంసద్(Dharam Sansad) కోసం ఇటీవలే గజియాబాద్‌లో ఇచ్చిన ప్రకటనల్లోనూ హింసాత్మక సందేశాలు ఉన్నాయి.
Date : 19-12-2024 - 4:14 IST -
Telangana Assembly : సభను నడిపే విధానం ఇది కాదు: అక్బరుద్దీన్
ఆర్థిక చర్చ పై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
Date : 19-12-2024 - 4:07 IST