HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >20 Years After The Indian Ocean Tsunami Who Is Baby 81 Jayarasa Abilash

Tsunami Boy : సునామీ బాయ్ ఎవరు ? బేబీ81 కథ ఏమిటి ?

సునామీ ప్రభావంతో శ్రీలంకలో ఎక్కడికక్కడ  మట్టిదిబ్బలు(Tsunami Boy) ఏర్పడ్డాయి. వాటిలో రెండు నెలల చిన్నారి దొరికాడు.

  • By Pasha Published Date - 09:18 AM, Wed - 25 December 24
  • daily-hunt
Tsunami Boy Baby 81 Indian Ocean

Tsunami Boy : అతడిని కొందరు ‘సునామీ బాయ్’ అని పిలుస్తారు. ఇంకొందరు ‘బేబీ81’ అని పిలుస్తారు.  ఇంతకీ ఇతడు ఎవరు ? అతడి గురించి ఎందుకు చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ

సునామీ బాయ్ కథ..

  • 20 ఏళ్ల క్రితం.. 2004 డిసెంబరు 26న ఇండియా, శ్రీలంక, ఇండోనేషియాతో పాటు వివిధ దేశాల్లో సునామీ వచ్చింది.
  • ఆ సునామీ వల్ల శ్రీలంకలో దాదాపు 35వేల మంది చనిపోయారు.
  • సునామీ ప్రభావంతో శ్రీలంకలో ఎక్కడికక్కడ  మట్టిదిబ్బలు(Tsunami Boy) ఏర్పడ్డాయి. వాటిలో రెండు నెలల చిన్నారి దొరికాడు.
  • ఆ రెండు నెలల పసికందు మూడు రోజులుగా ఏమీ తినలేదని గుర్తించారు. అయినా అతడు బతకడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
  • సునామీ టైంలో ఒక హాస్పిటల్‌లో ఎంతోమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు. ఈ బాబుకు 81వ నంబరును కేటాయించారు. దానివల్లే అతడిని బేబీ 81 అని పిలిచారు.
  • ఆ పసికందును కొంతమంది.. సునామీ బాయ్ అని పిలిచారు.
  • ఆ బాబు మావాడే అంటూ 9 ఫ్యామిలీలు వచ్చాయి. వారిలో అసలు పేరెంట్స్‌ను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.
  • అయితే 8 కుటుంబాలు డుమ్మా కొట్టాయి. కేవలం మురుగుపిళ్లై జయరస కుటుంబం వచ్చింది. దీంతో ఆ కుటుంబానికే బేబీ81ను అప్పగించారు.
  • చివరకు సునామీ బాయ్‌ను అతడి అసలైన పేరెంట్స్‌కు అప్పగించారు.
  • సునామీ బాయ్‌కు .. అతడి పేరెంట్స్ జయరస అభిలాష్ అని నామకరణం చేశారు.
  • బేబీ81 ఇప్పుడు 20 ఏళ్ల యువకుడిగా మారాడు.
  • ఇటీవలే ఆ కుర్రాడు ఇంటర్ సెకండియర్ పూర్తి చేశాడు.
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సైంటిస్టుగా ఎదగాలని ఉందని బేబీ 81 జయరస అభిలాష్ అంటున్నాడు.
  • ఇతడి గురించి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.
  • ఆనాడు సునామీ విష వలయం నుంచి బయటపడి బేబీ 81 ప్రాణాలు నిలవడం అనేది పెద్ద మిరాకిలే.

Also Read :Srikakulam Sherlockholmes Review & Rating : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Baby 81
  • indian ocean
  • Jayarasa Abilash
  • Sri Lanka
  • tsunami
  • Tsunami Boy

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd